AI assistant
Sharat Industries Ltd. — Proxy Solicitation & Information Statement 2021
Nov 18, 2021
60707_rns_2021-11-18_db91d8e8-b8fd-4e3e-a38c-a220886669b3.pdf
Proxy Solicitation & Information Statement
Open in viewerOpens in your device viewer

Date: 18" November, 2021
To
Corporate Relationship Department, BSE Limited Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai — 532370.
Dear Sir/Madam,
Sub: Newspaper Advertisements for the Extraordinary General Meeting of the Company.
We are enclosing herewith the copies of the advertisement of the Notice of the Extra Ordinary General Meeting published in the following newspapers:
| 1. | FinancialExpress | - | English | - All India Edition |
|---|---|---|---|---|
- Visalandhra - Telugu - Nellore Edition
Attaching the snap shot of the advertisements issued by the Company.
Request you to kindly take the same on record.
Thanking You,
Yours Faithfully,
B.VIGNESH RA ee

af
N. LIMITED
| (C in lakhs) | |
|---|---|
| Year Ended | |
| 320 | 31/03/2021 |
| ed) | (Audited) |
| 7.87 | 20,768.55 |
| 9.51 | 379.13 |
| 9.51 | 379.13 |
| 5.51 | 280.38 |
| 9.17 | AOS: 24 |
| 5.44 | 1,395.44 |
| 3.08 | 0.43 |
| 3.08 | 0.40 |
| 21,550.55 | |
| 021 | (Tin lakhs) |
| Year Ended | |
|---|---|
| 120 | 31/03/2021 |
| ed) | (Audited) |
| 107 | 1,339,617.51 |
| $-60$ | 212.428.22 |
| 1.23 | 127,774.91 |
| 1.21 | 134,181.32 |
| 5.44 | 1.395.44 |
| 1.78 | 52.96 |
| 1.78 | 52.96 |
at their meeting held
ire d under Regulation
tock Exchanges under nd six months ended Corporation's website
behalf of the Board of Corporation, Limited Ness Wadia Manazing Director
SHARAT INDUSTRIES LIMITED
CIN: L05005AP1990PLC011276
Regd Office: Venkannapalem Village, T.P.Gudur Mandal, Nellore District, AP Pin 524002
NOTICE OF THE EXTRAORDINARY GENERAL MEETING AND E – VOTING INFORMATION
Notice is hereby given that the Extraordinary General Meeting ("EGM") of the members of M/s. Sharat Industries Limited ("the Company") will be held on Wednesday, 08th December, 2021 through Video Conferencing ("VC") / Other Audio-Visual Means ("OAVM") at 10:00 AM in compliance with the circulars issued by the Ministry of Corporate Affairs (MCA) dated 5® May, 2020 and 13th January, 2021 read with the other previous circular issued in that connection herein collectively referred to as the ("MCA Circulars") and Circular No. SEBI/HO/ CFD/ CMD1/CIR /P/2020/79 dated 12t May, 2020 and SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated 15th January, 2021 issued by the Securities and Exchange Board of India ("SEBI Circular"), to transact the business as set out in the AGM notice.
In line with the MCA/SEBI circulars and in compliance with Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time, the Secretarial Standard on General Meetings ('SS-2') issued by the Institute of Company Secretaries of India and Requiation 44 of the SEBI Listing Requiations, the Company is providing to its Members the facility to exercise their vote by electronic means in respect of the resolutions proposed to be transacted at the EGM. The Company has engaged CDSL to provide the facility of remote E - Voting to the members and the facility of E - Voting to the members participating in the EGM through VC/OVAM. The notice of the EGM along with the Explanatory Statement is sent only via emails to all the shareholders whose email address was registered with the Company or the depositories/depository participants. The Notice of the EGM along with the explanatory statement is also available at the website of the Companyi.e., www.sharatindustries.com.
Members may access the same at https://www.evoting.com of the CDSL E - Voting website under shareholder/member login by using the remote E - Voting credentials. The process and manner of remote E - Voting, attending the EGM through VC/OVAM and E - Voting during EGM, for members holding shares in dematform or physical form and for members who have not registered their email has been provided in the notice of EGM.
We further inform that
i. The Cut - Off date for determining the eligibility for remote E - Voting and Voting at EGM through E Voting system is 01d December, 2021.A person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories (in case of shares held in dematerialized form) as on the cut - off date i.e. 01" December, 2021 only shall be entitled to avail the facility of remote E -Voting as well as voting in the EGM through E - Voting system.
ii. Remote E-Voting shall commence at 09:00 AM (IST) on 05th December, 2021 and end at 05:00 PM (IST) on 07e December, 2021 and E - Voting shall not be allowed beyond the said date and time.
iii. The facility for E- Voting shall also be made available to the members participating in the AGM through VC/OVAM and the members, who have not cast their vote by remote E- Voting, shall be allowed to vote through E-voting in the EGM.
iv. A Member may participate in the EGM through VC/OVAM ever after exercising his/her right to vote through remote E - Voting but shall not be allowed to vote again in the EGM.
v. Any person who acquires shares of the Company and becomes a Member of the Company after sending of the Notice and holding shares as of the cut-off date, may obtain the user ID and password by sending a request at : [email protected]/ [email protected] However, if a person is already registered with CDSL for e-voting then the existing User ID and Password can be used for casting their vote. A person who is not a member as on the Cut-Off date should treat this Notice of EGM for information purpose only.
vi. In case of any queries/grievances connected with the remote E- Voting and the E-voting in the EGM or if the members need any assistance before or during the EGM, the members may contact Mr. Rakesh Dalvi (022 -23058738) at the designated email IDs: [email protected] or Mr.B.Vignesh Ram, Company Secretary & Compliance Officer of the Company at the designated email id: [email protected]. -sd/-
Place: Nellore Date: 12 11 2021
B.Vignesh Ram Company Secretary & Compliance Officer Sharat Industries Limited

DUCON INFRATECHNOLOGIES LIMITED CIN: L72900MH2009PLC191412
Ducon House, Plot No. A/4, Road No. 1, MIDC, Wagle Industrial Estate, Thane-400604.Tel: 022-41122115,E-mail: [email protected], Website: www.duconinfra.co.in
collisied Househol Plannels! Deadler for the Or-
| EXIMACE OF SCRIPGROONS & CORSONGING UNBUGHED FINANCIAL MESURES for the QUARTER and Man year ENGED SEDIENTED 3U, ZUZT | (Rs. | |||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| Particulars | Standalone | Consolidated | ||||||||||||
| Quarter ended Seotembe 30, 2021 |
Quarter ended June 30 2021 |
Quarter anded 30, 2020 |
Half Year Ended September September September 30, 2021 |
Half Year Ended 30, 2020 |
Year ended March 31,2021 |
Quarter ended Septembe 30, 2021 |
Quarter ended June 30 .2021 |
Quarter ended September 30, 2020 |
Half Year Ended 30, 2021 |
Half Year Ended September September 30, 2020 |
||||
| Total Income from Operations | 2,807.77 | 514.62 | 9.110.95 | 3,322.39 | 13,989.30 | 34,249.70 | 9,625.02 | 9,409.37 | 9,110.95 | 19,034.39 | 13,989.30 | 3 | ||
| Net Profit / (Loss) for the period (before Tax. Exceptional and/or Extraordinary items) |
29.50 | $-257.84$ | 23.74 | $-228.35$ | 23.96 | 53.72 | 156.65 | 11.24 | 23.74 | 167.88 | 23.96 | |||
| Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) |
29.50 | $-257.84$ | 23.74 | $-228.35$ | 23.96 | 53.72 | 156.65 | 11.24 | 23.74 | 167.88 | 23.96 | |||
| . |

అదివారం 14, నవంబర్, 2021
ဆြာဝမီဿံဝ Renduction

ఎస్ఐకు ఉత్తమ సేవా పతకం
విశాలాం(ధ- రాపూరు: రాపూరు స్థానికులై ఉన్నత స్థాయికి ఎదిగిన పోలీస్ బిడ్డ కనుపర్తి వేంకటేశ్వర్లు ఒక చిన్న పోలీస్ ఉద్యోగి కొదుకుగా పుట్టి కాని స్టేబుల్ నుండి ఎస్ఐ స్థాయికి ఎదిగి పలువురి (పశంసలు అందుకున్నాడు. లేట్ పాపయ్య కానిస్టేబుల్ కుమారుడైన వేంకటేశ్వర్లు కానిస్టేబుల్ నుండి
అంచెలంచెలుగా ఎదిగి రాపూరు మండలంలోని కండలేరు ద్యామ్ ఏఎస్పైగా పనిచేసి పదోన్నతి పొంది డక్కిలి ఎస్ఐగా ఐదిలీ అయ్యారు. ఆయన సేవలను (పథుత్వం గుర్తించి ఉత్తమ సేవా పతకంకి ఎంపిక చేయడంతో సర్వత్ర హర్షం వ్యక్తం చేశారు.
రేతన్న నడ్డీ విలిచిన భాల్ వర్వాలు పాంచా ఉన్న జవాద్
విశాలాం(ధ- నాయుడుపేట: భారీ వర్వాలు రైతన్న రైతన్న నడ్డి విరిచాయి. జిల్లాకు మరో తుఫానుముప్పు పొంచి ఉంది బంగాళా ఖాతంలో అండమాన్ వద్ద శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది (కమంగా తుపాన్గా బలపడే అవకాశం
ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపానుగా మారాక పళ్ళిమ వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ తుపానుకు సౌద్ అరేబియా జవాద్' అనే నామకరణం చేసింది. దీంతో నెల్లూరుజిల్లా (పజలు అ(పమత్తం గా ఉండాలని జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నాయుడు పేట మండల పరిధిలో 10ఎకరముల నారుమళ్లు 250 ఎకరాల వరినాట్లు పూర్తిగా నీట మునిగి దెబ్బతిన్నాయని నాయుడుపేట వ్యవసాయ అధికారి సోమసుందర్ తెలిపారు. శనివారం పూర్తిగా వర్షం తెరిపివ్వడంతో రైతన్నలు ఊపిరి పీల్చు కున్నారు. మండలంలోని అన్ని (గామాలలో రైతులు జోరుగా తమ తమ పొలాలలో వరినాట్లు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. స్వర్ణముఖి నదిలో వరదనీరు తగ్గడంతో తిమ్మాజీకం[డిగ కాజ్వేపై వాహనాలు రాకపోకలు యధావిధిగా కొనసాగాయి.

దేవాలయాల దొంగలు అరెస్ట్
విశాలాంధ్ర- మనుబోలు: జిల్లావ్యాప్తంగా పలు దేవాల యాల్లో దొంగతనాలకు పాల్పదుతున్న ముగ్గురు దొంగలను మనుబోలు పోలీసులు శనివారం అరెస్ట్ చేసారు. డిఎస్పి రాజగోపాల్ రెడ్డి మనుబోలు పోలీసు స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాదుతూ జిల్లావ్యాప్తంగా ఆత్మకూరు - సోమశిల, ఏఎస్పేట, సూక్లూరుపేట, కావలి, తదితర గ్రామాల్హోని దేవాలయాలపై దొంగత నాలకు పాల్పడుతున్న తిక్కవరం చెంచురామయ్య ఎల్ఎన్పురం, మనుబోలు మండలం గజ్జి సంజీవయ్య, వరగలి చిల్లకూరు మండలం మానికల చెంగయ్య, ఎల్ఎస్సురం మనుబోలు మండల కాగితాలపూరు (కాస్ రోడ్లో శనివారం అరెస్ట్ చేశామన్నారు. (గామస్తులు ఫిర్యాదు మేరకు (పత్యేక నిఘావుంచి వీరిని పట్టుకున్నామని తెలిపారు. వీరివద్ద నుండి 2సవర్లు బంగారు, 11వేల రూపాయలు నగదు రికవరీ చేశామన్నారు ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా దేవాలయాల దొంగా తనాలకు పాల్చదుతున్న ముగ్మరు దొంగలను (పత్యేక నిఘాతో గూదూరు రూరల్ సీఐ (శీనివాసులరెడ్డి, ఎస్ఐ ముత్యాలరావు, ఐడి పార్టీ రాజు, విష్ణ తదితరలను (పత్యేకంగా అభినంది స్తున్నామన్నారు. రివార్డులు కూడా అందజేస్తామన్నారు .జిల్లా వ్యాప్తంగా ఎక్కడ దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడినా పట్టుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మనుబోలు పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
'బివ్యాంగులపై దయ, సానుభూతి చూపి ప్రాశీత్యహించాలి: ఉపరాష్ట్రపతి

|విశాలాం(ధ బ్యూరో– నెల్లూరు: దివ్యాంగుల పట్ల సమాజం ్ దయతో, సానుభూతితో వ్యవహరించడంతో పాటు వారిని సాధికారత దిశగా (పోత్సహించాల్సిన అవసరం ఉందని, వారిలో rang (పత్యేకమైన (పతిభను గుర్తించడం ద్వారా వారి సహకారంతో)
$\blacksquare$ ముప్పవరపు $\tilde{a}$ ు వెంకయ్యనాయుడు హామీ ఇచ్చినట్లు బోగోలు
.
తన్నతమైన సమాజ నిర్మాణం సాధ్యమవు తుందని ఉపరా(ష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలి పారు. నెలూ్లరులోని దివ్యాంగుల నైపుణ్యం, సాధికారత, పునరావాస సమ్మిళిత (పాంతీయ కేం(దాన్ని (కాంపోజిట్ రీజనల్ సెంటర్) ఉపరాష్ట్రపతి సందర్శించారు. అనంతరం అక్కడి దివ్యాంగులతోనూ, సిబ్బందితోనూ ఉపరాష్టపతి ముచ్చటించారు. ఇటీవల టోక్యో |అంచనా వేస్తున్నారూ కాగా భారీ సైజులో పున్న ఈ తాబేలు మృతదేహాన్ని తిలకించేందుకు పారాలింపిక్స్ లో భారతదేశ (కీదాకారుల - ప్రతిభను (పశంసించిన ఉపరాష్ట్రపతి, దివ్యాంగులైన (కీదాకారులు -చూపించిన (ప్రతిభ భారతీయులందరికీ (పేరణగా నిలించిందని తెలిపారు. ఈ సందర్భంగా వెనుకబడిన వర్తాలకు చెందిన దివ్యాంగులకు అందించిన సహాయం గురించి కూడా అయన అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగాల్లో అదనపు రిజర్వేషన్ల సహా దివ్యాంగులను (పోత్సహించేందుకు కేంద్ర (పభుత్వ చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా ఉపరాష్టపతి ప్రశంసించారు. నెల్లూరు సి.ఆర్.సి. సిబ్బంది, శిక్షణార్గులు ఈ కార్య(కమానికి హాజరయ్యారు.
రైల్వే అభివృద్దికి టపరాష్ట్రపతి సానుకూల స్పందన
్లు
కాంగ్రెస్ - విశాలాంధి - బిటగుంట: బోగోలు మండలంలోని బిటగుంట ు కాలం కేస్ట్ కి ప్రారం కాశాలు కాశాలం అంది.
- కాశాల కాశాలు కాశాలు కాశాలు కాశాలు ఉపరాధ్యపతి
వెంకయ్యనాయుదిని స్వర్ణభారత్ (టస్ట్ల్లో మర్యాదపూర్వకంగా కలిసామన్నారు. ఈ సందర్భంగా ఆయనకు $\mid$ తద్రతరులు తమ సంతాపం తెలిపారు. బి(టగుంట రైల్వేకి సంబంధించిన పదిహేను వందల ఎకరాల విస్తీర్ణం కలిగిన భూముల వివరాలు దగ్గరలో జాతీయ రహదారి సముద్ర తీర (పాంతం కలిగి ఉన్న మౌలిక వసతులను గురించి వివరిస్తూ బి(టగుంట రైల్వే అభివృద్ధికి వినతిప(తం సమర్పించామన్నారు. పై కార్యక్రమంలో అయన వెంట జిల్లా ఓబిసి ఉపాధ్యక్షుడు సూక్రసాని (శీనివాసులు, మండల బిజెపి నాయకులు వున్నారు. Badar నెల్యూరు రూరల్ ఎమ్మెల్యే ప్రచారం ్ చెలుసైలు బులుల బుజ్బులు లాంబు చేస్తుంది.
విశాలాంధి- తోటపల్లి గూడూరు: నెలూరు రూరల్ నియోజక వర్గ
కొంతంతులు చెందిన చెందిన చెందిన కొంతంతో PORT పరిధిలోని 2వ డివిజన్, జన్నత్ హుస్సేన్ నగర్ (పాంతంలో కార్పొరేషన్ ఎన్నికల చివరి రోజైన (పచారంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి (శీధర్ెరెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పడిగినేటి రామ్మోహన్ యాదవ్ పాల్గొన్నారు. ముఖ్యమం@ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అశీస్సులతో 2వ డివిజన్ వైసీపీ అభ్యర్థి పడిగినేటి రామ్మోహన్ని అత్యధిక మేజారిలో అంత అంత అంత అంత స్టార్ పార్థి పార్థి పార్థి పార్థి పార్థి జన్నారం అంత స్ట్రాండ్ పార్థి పార్థి పార్థి పార్థి పార్థి పార్థి పార్థి గెలిపించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి (శీధర్ెరెడ్డి కోరారు.
ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకో వాలి: కమిషనర్
విశాలాంధ్ర – నెల్లూరు(కార్పొరేషన్): ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో మంచి నీరు, మరుగుదొడ్లు, వికలాంగ వీల్ చైర్లు, పోలీసు శాఖ ద్వారా రక్షణ చర్యలు, వైద్య సిబ్బంది ఏర్పాటు, కోవిడ్ నిబంధనలు తదితర మెరుగైన వసతులు కల్పించామని, కార్పొరేషన్ పాలక మండలి ఎన్నికలలో ఓటర్లంతా తమ ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలని కమిషనర్ దినేష్
కుమార్ సూచించారు. కార్చొరేషన్ ఎన్నికల నిర్వహణలో భాగంగా శనివారం ఆయన డి.కె మహిళా కళాశాలలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాదుతూ పోలింగ్, కౌంటింగ్, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ పూర్తి చేసి ఎన్నికల నిర్వహణకు సిద్ధం చేశామని తెలిపారు. ఎన్నికల (ప(కియ ఆసాంతం కోవిడ్ నిబంధనల మేరకు జరిగేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, పోలింగ్ కేంద్రాల్లో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు సేవలందిస్తారని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మెరుగైన వసతులు కల్పిస్తే ఓటర్లందరూ హక్కును వినియోగించుకుంటారని, ఫలితంగా ఓటింగ్ శాతాన్ని పెంచగలమని కమిషనర్ సృష్టం చేసారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూపొందిం చిన నెల్లూర్ఎంసీ.కామ్ వెబ్సైట్ లో సూచించిన నౌ యువర్ పోలింగ్స్టేషన్ అనే విభాగం ద్వారా ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్ వివరాలను సులభంగా తెలుసుకోవాలని వెల్లడించారు. నగర పాలక సంస్థ పాలక మండలి ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తు న్నామని, ఓటర్లంతా ఏలాంటి (పలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును సద్విని యోగం చేసుకోవాలని కమిషనర్ సూచించారు. వివిధ (పభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ, మున్సిపల్ సిబ్బందితో కలుపుకుని రూట్ అధికారులు – 68, జోనల్ అధికారులు – $27$ , మైక్రో అబ్జర్వర్లు – $172$ , ఫ్లైయింగ్ స్మాద్ టీం – $16,$ మోదల్ కోద్ ఆఫ్ కందక్ట్ - 56,ఎస్.ఎస్.టి - 84,పోలింగ్ (పిసైడింగ్ అధికారులు - 2115, మొత్తం గా 5వేల మంది సిబ్బందితో ఎన్నికలను (పతిష్ఠాత్మకంగా నిర్వహించ నున్నామని కమిషనర్ (పకటించారు.
- ఉప రాష్ట్రపతిని కలిసిన కమిషనర్ - స ి విశాలాంధ~ కాలు సంఘం కార్ ప్రాంతం ఉప కార్
- రావపతి వెంకయానాయుడును వెంకటాచలం మండలం రాష్టపతి వెంకయ్యనాయుదును వెంకటాచలం మండలం స్వర్ణశారత (టస్ట్రిలో కమిషనర్ దినేష్కుమార్ శనివారం $\mathcal{H}$ ) మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ కార్య(కమంలో $5055$ $505$ $5050$ $500$ $500$
నేత్రానందంగా పెనుశిల లక్ష్మి సరసింహస్వామి కణ్వణం
| విశాలాం(ధ-రాపూరు:మండలంలోని పెనుశిల లక్ష్మినరసింహ $\mid$ స్వామి కళ్యాణ మహోత్సవం ఆంగరంగ వైభవంగా జరిగింది. ా సాయం - ల
- స్వామి వారి నిత్యకళ్యాణం మండపంలో స్వామి వారికి |
- కార్తులు - లేదు - లేదు - లేదు - లేదు - లేదు - లేదు - లేదు $\left| \frac{1}{\sqrt{2}} \right|$ శనివారం ఉదయం 5 గంటలకు (పథాన అర్చకులు సీతా రామయ్య స్వామి, పెంచల పెంచలయ్యస్వామి, ఆర్చకులు శశిస్వామి, త్రినాధ్ స్వామి, మల్లికార్మన స్వామి, మధుస్వామి, సాయి స్వామి, వర్ధన్ స్వామి
తదితర ఆర్చకుల వేదమంత్రల నదుమ స్వామికి అభిషేకాలు, (పత్యేక పూజలు నిర్వహించి భక్తులు నేత్రానందంగా దర్శించుకున్నారు. ఉదయం 10 గంటలకు స్వామిని నిత్య కళ్యాణ మందపంలో మేళతాళల మధ్య పండితుల వేద మంత్రాల నదుమ స్వామి కళ్యాణాన్ని భకులు దర్శించుకున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు అన్ని సౌకర్యాలను, ఆలయ అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి జోల్లు వెంకటసుబ్బయ్య పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది లక్మీ నారాయణ(చిన్నా) సారధి, నరసింహ, పెంచాలరెడ్డి, కళ్యాణ్ తదితర సిబ్బందితో కల్పించారు.
కాటేపల్లి తీరానికి కొట్టుకొచ్చిన భాలీ తాబేలు
విశాలాంధ్ర – తోటపల్లిగూదూరు: బంగాళాఖాతం నుంచి ులు మృతి చెందిన ఒక భారీ సైజ్ తాబేలు తీరానికి కొట్టు
్ కొచ్చింది. తోటపల్లిగూడూరు మండలం మండపం పంచాయతీ కాటేపల్లి సముద్ర తీరానికి శనివారం భారీ సైజ్ కలిగివున్న తాబేలు మృతదేహం కొటు కొచ్చింది. దీని బరువు సుమారుగా 15 కిలోలకు పైగానే వుంటుందని స్థానిక మత్యకారులు చెబుతున్నారు. సముద్రంలో ఏర్పడిన వాయుగుందం (పభావం వల్ల ఈ తాబేలు మరణించి వుంటుందని, దీనికి సుమారు 15 సంవత్సరాలు వుంటుందని మత్యకారులు చుట్టుపక్కల (గామాల (పజలు తరలివస్తున్నారు.
పెన్.క చెరువులో ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి
విశాలాం(ధ-చిల్లకూరు: వల్లిపేడు గ్రామానికి చెందిన రైతు దార్జ రమణయ్య (55) (పమాదవశాతు పెన్నక చెరువులోమునిగి (పాణాలు $\mid$ కోల్పోయారు. పాలిచ్చే బర్రెలు కనపడకపోవడంతో వాటికోసం $\mid$ వెతుకుతూ రెందు రోజుల క్రితం చెరువులో ఉన్నాయేమో అని కా
వెతుకులాటలో (పమాదవశాత్తు ఇటీవల అల్పపీదనం, వాయుగుందం (పభావంతో కురిసిన భారీ వర్వాలలో గల్లంతైనట్టు గ్రామస్తులు తెలిపారు. శనివారం మోటారు బోటు సహాయంతో వెతకదంతో మృతదేహం జాద బయటపదింది. జాలర్ల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. ఎస్పై అజయ్కుమార్ తమ సిబ్బందిని పంపి మృతదేహాన్ని గూడూరు (పభుత్వ ఆసుపట్రికి మరణాంతర పరీక్షల నిమిత్తం తరలించారు. కేసు నమోదుచేసి విచారణ $\bigcap$ ీమండలం బిజెపి అధ్యక్షుడు పసుపులేటి వెంకటేశ్వర్లు శనివారం $|$ చేస్తున్నారు. రమణయ్య అకస్మిక మృతికి వైసీపీ సీనియర్ నాయకులు యద్దల మధుసూదన బోగోలులో అన్నారు. నెల్లారు జిల్లాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం నెల్లూరుకు వచ్చిన నిల్లైషేదు యంపిటీసి పోలుబోయిన చెంగయ్య, వల్లిపేదు సర్పంచ్ దార్ల వెంకటరమణ
కప్పరాళ్ల తిప్పలో ముగ్గురు వ్యక్తుల అరెస్టు
-ಬಿನ್ವಾರುಲನೂ ವದಲನಿ ದಂಗ್ತೂ..!
విశాలాంధ్ర - తోటపల్లిగూదూరు: రెండు నెలల క్రితం (పారంభమైన డెంగ్యూ జ్వరాలు నేటికీ కొనసాగు తున్నాయి. ఈ విష జ్వరాలు చంటి పిల్లలను సైతం వదిలిపెట్టడం లేదు. దాంతో గ్రామస్తులు ఆందోళన్న $\vec{a}$ ందుతున్నారు. విజృంభిస్తున్న ఈ విష జ్వరాల గురించి గ్రామస్తుల ఆందోళన మేరకు... తోటపల్లి

$\iint \mathbf{R}$ బ్లీచింగ్ చల్లడం, ఫాగింగ్ చేయడం చేపడు .
తూనే పున్నారు. అయినా విష జ్వరాలు విస్తరిస్తూనే వుండ దం విచిత్రం. (పతి రోజూ (పతి ఇంటిలో ఇద్దరు, ముగ్గు రు జ్వరాల బారిన పదుతూనే వున్నారు. ఈ .
నేపధ్యం లో దెంగ్యూ జ్వరాలు (పబలదానికి గల కారణాలను కనుగొనే విషయంలో ఆరోగ్య శాఖ పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలు వినిపిస్తు న్నాయి. (గామంలో
-ఆందో కసలో
గ్రామస్తులు
గూదూరు మందలం ఇస్మపాలెంలో రెందు నెలల (కితం డెంగ్యూ జ్వరాలు (పారంభమయ్యాయి. ఈ విష జ్వరాలు గ్రామసులను పట్టి పీడిసూనే పట్ల (గామస్తులు ఆ(గహం వ్యక్తం చేస్తున్నారు. డెంగ్యూ కి గురైన వారు వుండడం గమనార్హం. 'అందు గలదు.. ఇందులేదు..అన్న సందేహంబు (పాణ భయంతో భీతిల్లుతున్నారు. తీ(వ భయాందోళనలకు వలదు..ఏ ఇంట చూసినా...డెంగ్యూ జ్వరాలే..' అన్న చందంగా ఇస్మపాలెం గురవుతున్నారు. ముఖ్యంగా డెంగ్యూ వ్యాధి బారిన పడిన నిరుపేదలు గ్రామం మొత్తం ఈ డెంగ్యూ జ్వరాలు చుట్టు ముదుతుందడం గమనించ అర్థికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కాదు. డెంగ్యూ రోగులతో అటు కార్పొరేట్ ఇటు (పయివేట్ హాస్పిటల్స్ కిక్కిరిసి దగ్గ విషయం. ఇస్మపాలెం గ్రామంలో (పతి ఇంటా ఒకరిద్దరు డెంగ్యూ జ్వర పీడితులే. చివరకు చంటి పిల్లలను సైతం ఈ డెంగ్యూ వదిలిపెట్టక పోవడం పోయాయి. ఈ డెంగ్యూ మహమ్మారి రోజురోజుకు విజృంభి స్తుండ గమనార్హం. దాంతో ఇస్మపాలెం గ్రామసుల పరిస్థితులు అత్యంత డంతో (పజలు భయాందోళనకు గురవుతున్నారు. డెంగ్యూ జ్వరాలపై దయనీయంగా మారాయి. ఈ డెంగ్యూ జ్వరాల బారినపడి ఇప్పటికే (పజలను అ(పమత్తం చేయకపోవడం, అవగాహన కల్పించక పోవడం కొందరు మృత్యవాత పడారు. (పాణాంతకమైన డెంగ్యూ జ్వరాలు పట్ల ఆరోగ్య శాఖ అధికారును అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు గ్రామంలో స్వైరవి హారం చేస్తున్న ప్పటికీ సంబంధిత ఆరోగ్య శాఖ వెల్లువెత్తు తున్నాయి. ఇప్పటికైనా కలెక్టర్ చ(కధర్ బాబు జోక్యం అధికారులకు చీమ కుట్టిన చందాన కూడా చలనం లేకపోవడం విద్దురం. చేసుకుని డెంగ్యూ బారి నుంచి (పజల (పాణాలను కాపాడేం దుకు పంచాయతీ పాలకులు మాతం దోమల నివారణ కోసం తమ బాధ్యతను అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇస్మపాలెం గ్రామస్తులు చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూనే వున్నారు. అంటే సైడ్ డైన్లు శుభ్రం చేయడం, కోరుతున్నారు.
లంకయ్య యాదవ్ కుటుంబానికి ఆల్లిక సాయం కా విశాలాంధ్ర - రాపూరు: రాపూరు పంచాయతీ పరిధిలోని రామిరెడ్డి పబ్లికి చెందిన మద్దె అంకయ్యయాదవ్ గత సెప్టెంబరులో రాపూరు మండల (పజాపరిషత్ అధ్యక్షుల
స్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని తిరుగి రామిరెడ్డిపబ్లికి మోటారు బైక్ పై వెళుతుండగా సైదాదుపల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొనడంతో మృతి చెందాడు. అతని కుటుంబ అర్థిక ఇబ్బందులు, పిల్లలు తరుణ్, వేణుల చదువుల కోసం వెంకటగిరి నియోజకవర్గ యాదవ సంఘం అంకయ్య యాదవ్ భార్య (పసన్నకు లక్ష రూపాయలు అర్థిక సాయం అందించారు.
చ్రపాభి హామీ సర్వర్ మార్కు: ప్రేపీవో

. విశాలాం(ధ– ఉదయగిరి: ఉపాధి హామీ పథకం సర్వర్ -మార్పులు చేసినట్లు ఉదయగిరి ఉపాధి హామీ ఏపీవో (శీనివాసు ాలు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ $\blacksquare$ టీసిఎస్ సర్వర్ నుంచి ఎన్ఐసీ సర్వర్కు మార్పు చేశామన్నారు.
ఉపాధి హామీ వేతనాలు, మెటీరియల్, కూలీలకు సంబంధించిన వేతనాలు ఎన్ఐసి సర్వర్ .
నుంచి చేస్తామన్నారు. ఎన్ఐసి సర్వర్ గురించి ఈసీ (శీనివాసులు, సీవో రఫీకు నెలూరులో శిక్షణ ఇచ్చారన్నారు. వారు ఉదయగిరి మండల పరిధిలోని ఫీల్డ్ అసిస్టెంట్లకు, టెక్నికల్ అసిస్టెంట్లు, సీనియర్ మెట్లకు శిక్షణ ఇస్తారని ఏపీవో (శీనివాసులు వివరించారు. ఈ కార్యక్రమంలో క్లష్టర్ సీవో మున్నా, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రశాంత ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం: ఎస్పీ

— విశాలాం(ధ బ్యూరో– నెల్లూరు: (పజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగిం చుకునేలా పరిస్థితు లున్నాయని సమస్యాత్మక గ్రామాలపై (పత్యేక దృష్టి సారిం చామని తదను గుణంగా బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్ఓ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లా దుతూ అత్యంత ్డ సున్నితంగా–51, సున్నితంగా–80, సాధారణంగా–31 పోలింగ్ . . . . . . . . . . . . . . . . . . .
1 హెచ్సీ, ఎస్ఐ, నలుగురు పీసీలు, సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ దగ్గర 1 హెచ్సీ, ముగ్గరు పీసీలు బందోబస్త్ నిర్వహి స్తారన్నారు. - ఎన్నికల (పవర్తనా నియమావళిని అందరూ తప్పని సరిగా పాటించాలన్నారు. రూట్ మొబైల్స్, స్పెషల్ (స్టైకింగ్ ఫోర్స్లో సీఐ స్థాయి అధికారులతో నిరంతర తనిఖీలు. 579 మంది బైందోవర్, లైసెన్సెడ్ ఆయుధాలు డిపాజిట్ చేశామన్నారు. ఎటువంటి సందేహం, అపోహలు ఉంటే డయల్ 100 లేదా ఎన్నికలకు పోలీసు హెల్స్ లైన్ నంబర్స్ 7093276506, 9440796385. హెల్ఫ్వలైన్ నంబర్స్ ఎల్లవేకలా అందుబాటులో ఉంటాయని ఎటువంటి చట్ట వ్యతిరేక ఫిర్యాదులనైనా అందించవచ్చనన్నారు. అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కలెక్టరేట్ లోని తిక్కన భవనంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో యస్.పి. వివరాలు వెల్లడించారు.
నెల్తూరుకు మరో తుపాను ముప్పు
విశాలాం(ధ బ్యూరో – నెల్లూరు: బంగాళాఖాతంలో అండమాన్ వద్ద నేడు అల్చపీడనం ఏర్పడ నుంది. ఇది (కమంగా తుపాన్ గా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపానుగా మారాక పళ్ళిమ వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ తుపానుకు సౌది అరేబియా 'జవాద్' అను పేరును నామకరణం చేసింది. దీంతో నెల్లూరు జిల్లా (పజలు అ(పమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

కార్బొరేషన్ ఎన్నికల్లో చలత్ర సృష్టించబోతున్నాం - 54 స్థానాల్లో వైసీపీ జెండా - మంత్రి అనిల్ కుమార్ యాదవ్
విశాలాంధ్ర బ్యూరో $-\frac{1}{2}$ నెల్లూరు: నెల్లూరు కార్పొ క నట్ల మృకల్లో సరికొత్త 1988 సృష్టించబోతు| చరిత OLD STAR న్నామని రాడ్ట్ ఇరిగేషన్ శాఖ మం(తి అనిల్ కుమార్ యాదవ్ (పకటించారు. కార్పొరేషన్ ఎన్నికల (పచారంలో భాగం గా 50వ డివిజన్ సంతపేట లో శనివారం సాయం(తం అయన పర్యటించారు. ఈ సందర్భంగా (పజలనుద్దేశించి (పసంగించారు. కార్పొరేషన్ పరిధి లోని 54 డివిజన్ లలో వెసీపీ ఘన విజయం సాధిం చదం ఖాయమని పేర్కొన్నారు. కార్పొరేషన్ చరిత్ర లోనే ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని విధంగా ఈ విజయం ఉండబో తోందన్నారు. ఓటు వేసే ముందు (పతి ఒక్కరూ ఆలోచిం
| In the Court of the Senior |
|---|
| Civil Judge. Kavali |
| OS No: 10/2021 |
| Between |
| M.SRINIVASULU -Plaintifl |
| Vs |
| V.MASTHAN REDDY |
| - defendant |
| Notice |
| То |
| Veeramreddy Masthan Reddy |
S/o Late Peda Obul Reddy, Flat no 304, Sai Towers, Opp: Kalyana mandapam, Sivalayam Street, Old Town, Kavali, SPSR Nellore Dt.
అను వారిపై వాది దావా దాఖలు చేసి .
యున్నం దుకు నీకు నోటీసు నిమిత్తం తేదీ . 20-____________________________________ ,
సము పగలు 10−30 గంటలకు పై కోర్మ వార .
మెదుట నీవు హాజరయి అక్రేపణల .
కెలుపుకొనవలెను. లేనియెడల నీ పరోక్షమంద యక్సు పార్టీగా తీర్మానించబడును N.S.కిరజ్ కుమార్, వాది తరపు న్యాయవాది
కావలి, SPSR వెల్లారు జిల్లా
చి వైసీపీకి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
నిత్వాన్మదాన పథకంకు రూ.50 వేలు విరాకం
విశాలాంధ్ర– రాపూరు: రాపూరు మండలంలోని (పముఖ పుణ్యక్షేత్రమైన పెంచల కోనలో వెలసిన ెపెనుశిల లక్ష్మీ నరసింహస్వామి - దేవస్తానంలో శాశ్వత నిత్య అన్నదాన పథకంకు - రాపూరు మందలం రాపూరు మేజర్ పంచాయతీలోని సచివా లయం−2 పరిధిలోని సైదాదుపల్లి (గామా నికి చెందిన సింహ సంతోష కుమార్ భార్య తేజా, కుటుంబ సభ్యులతో దేవస్తాన కార్యాలయం వద్ద ాయి సిబ్బందికి రూ.50 వేల చెక్కువు అందించారు.
- రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బాలల బినోత్సవం
విశాలాంధ్ర బ్యూరో– నెల్లూరు: ఇండియన్ రెడ్ (కాస్ సొసైటీ ఎం.యెస్.ఆర్ స్పాస్టిక్ సెంటర్ నెల్లూరులో బాలల దినోత్సవంను పురస్కరించుకొని శనివారం చాలా ఘనంగా నిర్వహించారు.. ప్యూర్ స్మైల్ అధినేత, ఐఆర్సీఎస్ తలసీమియా కోకన్వీనర్ పర్వీన్ వారి కమిటీ సభ్యులతో హాజరై అటల పోటీలలో గెలుపొందిన పిల్లలకు బహుమతులు అందజేశారు. చినరాజప్ప, మాజీ ఉప ముఖ్యమం(తి, మాజీ హెూం మం(తి అల్లుడైన బి.సాగర్ హెూందా కంపెనీ అధినేత, తెలుగు రా(ష్టాల హెూల్ సేల్ సప్లయర్, నెల్లూరు వారి జన్మదినోత్సవం సందర్భంగా మానసిక వికలాంగుల సమక్షంలో అన్నదానం చేయు విషయంలో భాగంగా ఈ రోజు కేక్ కట్ చేసి పిల్లలకు మంచి భోజనం అందించారు. పి.చం(దశేఖర్ రెడ్డి, కన్వీనర్ నేతాజీ సుబ్బారెడ్డిల ఆధ్వర్యంలో (పిన్సిపల్ గురునాథంచే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ కమిటీ సభ్యులు దాసరి రాజేంద్ర ప్రసాద్, గునపాటి (ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.
సమాజ సేవలో పాకర్టు పిఆర్యో పాత్ర కిలకం -බිసిపి జిల్లా అధికార ప్రతినిధి తలమం-చి
విశాలాం(ధ– తోటపల్లిగూదూరు: సమాజ సేవలో (కిష్టపట్నం ఫోర్ట్ పబ్లిక్ రిలేషన్స్ అఫీసర్ (పిఆర్ఓ) పాత్ర కీలకమైందని వైసీపీ జిల్లా అధికార బ్రతినిధి, కోవెరపాళెం పంచాయతీ సర్పంచి తలమంచి సురేంద్రబాబు పేర్కొన్నారు. కృష్ణపట్నం పోర్టు పిఆర్వో వేణుగోపాల్ రావ్ జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం సురేంద్ర బాబు వేణుగోపాల్రావ్కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాదుతూ కృష్ణపట్నం పోర్టు చుట్టపక్కల (పాంతాల అభివృద్ధి కోసం పిఆర్వో ఎంతో కృషి చేశారన్నారు. ముఖ్యంగా నిరుద్యోగులకు పోర్టులో ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో వేణుగోపాల్ రావ్
సరిగ్గా చూడటం ఎలా? సరిగ్గా మాట్లాడడం ఎలా? జెవివి ఆధ్యర్హంలో శిక్షణ
విశాలాం(ధ- ఉదయగిరి: (పయోగాలు చేయడం ద్వారా సరిగ్గా చూడటం, సరిగ్గా మాట్లా డటం ఎలా? అని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. శనివారం జన విజ్ఞాన వేదిక జిల్లాశాఖ సహకారంతో ఉదయగిరి పట్టణంలోని స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో రిసోర్స్ పర్సన్ లను తయారు చేసే శిక్షణా తరగతులను జెవివి రార్లు వర్కింగ్ (పసిదెంట్ కుమ్మిత (శీనివాసుల రెడ్డి), ముఖ్య అతిథి జెవివి జాతీయ గౌరవ అధ్యక్షులు దాక్టర్

Allen (1994) - 50 లీటర్ల నాటుసారా స్కారీనం
Allen Light విశాంధ- విట్లగుంట బోగోలు మండలం కవురాళ్ల తివ్వ
$\int_{\mathbb{R}}$ విశాలాంధ్ర- చిట్రగుంట: బోగోలు మందలం కప్పరాళ్ల తిప్ప లో ేల్ శనివారం నివాస గృహాలలో కాపుసారా కాస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్తు చేసి 50 లీటర్ల సారా స్వాధీనపరచుకుని వెయ్యి లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసినట్లు కావలి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సర్మిల్ ఇన్స్పెక్టర్ (శీనివాసులు తెలిపారు. నెల్లూరు ఎన్ఫోర్సుమెంట్ జాయింట్ డైరెక్టర్ సహాయ ఎన్ఫోర్న్మెంట్ సూపరింటెండెంట్ అదేశాలతో దాదులు నిర్వహించి చిత్తూరు (పసాద్ (41) సముద్రాల దుర్గారావు(30) గోగుల సామియేల్ (35)ను అరెస్టు చేసి కేసు నమోదు చేశమనారు.

టప రాష్ట్రపతిని కలిసిన ఆదివాసీ బాలలు క్షిప్తులు కాశాలు కాశాలు అన్నాయి. (శీశైలంలోని ఎర్రగొండ్ల పాలెం
- కాశాలు విశాలాంధ బ్యూరో - నెలుదు: (శీశైలంలోని ఎర్రగొండ్ల పాలెం $\,$ కు చెందిన $20$ మంది ఆదివాసీ బాలబాలికల బృందం . ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుదుని కలిశారు. ఈ ్ బాలలు ముగ్గురు సహాయకులతో కలిసి, వంశీధర్ కాళిదాసు
సహకారంతో గతంలో రెండు నెలల పాటు సుమారు 3000 కిలోమీటర్ల ''భారత్ దర్శన్'' యాత్రను కొంత సైకిల్మ్, మరికొంత నడక, పరుగెత్తడం ద్వారా పూర్తి చేసి క్షేమంగా తిరిగొచ్చారు. యాత్ర సమయంలో ఈ బృందంలోని కొందరు సభ్యులు కోవిడ్ బారిన పడా్రు. ఆ సమయంలో ఉపరాధ్ఘపతి కుమార్తె దీపావెంకట్, ఉపరాట్ర్లపతి దృష్టికి ఈ విషయాన్ని తీసుకురాగా, వారు సహాయాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ఉపరాధ్రప్రతి కృతజ్ఞతలు తెలిపేందుకు వారు నెల్లూరు స్వర్ణభారత్ (టస్ట్క్ వచ్చి ముప్పవరపు వెంకయ్యనాయుదుని కలిశారు.
నేదే వార్తు మెంబరు ఎన్నికలు
విశాలాం(ధ- పెళ్లకూరు: మందలంలోని అర్థమాల పంచాయతీ అర్ధమాల గ్రామం ఎం.పి.పి. (పైమరీ $\omega$ స్మూలలో 14 తేదీన ఆదివారం ఉదయం 7 గంటల నుండి 1 గంటవరకు 2వ వార్డ్ మెంబర్ పోలింగ్ జరగనుంది. 1 గంట నుండి 2 గంటల వరకు కౌంటింగ్ నిర్వహిస్తారు. పెళ్లకూరు మండల ఎస్ఐ ఎం.మనోజ్ కుమార్ వారి సిబ్బందితో కలిసి అర్థ మాలగ్రామం ఎంపీపీ (పైమరీ స్కూలులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జా(గత్త కోసం బందోబస్త్ నిమిత్తం పాల్గొన్నారు.

.
తీసుకున్న చొరవ అటు (పభుత్వ అధికారులు, ఇటు రాజకీయ పక్షాల (పతినిధుల (పశంసలు అందు కుంటోందన్నారు. ఎంతో బాధ్యతతో కూడిన పోర్టు అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసు కుంటూ మరోవైపు సమాజసేవలో రాకెట్ లా , దూసుకెళుతున్న వేణుగోపాల్రావ్ భవిష్యత్త లో మరెన్నో జన్మదిన వేదుకలు జరుపుకోవాలని ် సురేంద్ర బాబు ఆకాంక్షించారు. తలమంచితో
పాటు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్సీస్) రాష్ర్టు అధ్యక్షులు జెన్ని రమణయ్య, రాష్ర్ట మాలమహానాడు వర్కింగ్ (పసిడెంట్ స్వర్ణ వెంకయ్య తదితరులు పోర్లు పిఆర్వో వేణుగోపాల్ రావు కు శుభాకాంక్షలు తెలిపారు.

, వి .(బహ్మారెడ్డి (పారంభించి శిక్షణ నిర్వహించారు. రిసోర్స్ పర్సన్గా కడప జెవివి అధ్యక్షులు సుధాకర్ రావు / ఈ శిక్షణలో పాల్గొన్నారు. ఈ కార్యక్ర మానికి ఉదయగిరి, A NA New majo bo ale and solo and the send నుండి ఎంపికైన జెవివి సభ్యులు పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమం ఆదివారం వరకు కొన సాగుతుందని ఉదయగిరి జన విజ్ఞాన వేదిక నాయకు లు దాక్టర్ గౌస్ బాష తెలిపారు. ఈ కార్యక్రమంలో జెవివి నాయకులు జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్. దస్తగిరి అహమ్మద్ , రామిరెడ్డి గాజుల ఫారూఖ్అలీ, పోలయ్య, చెన్నకేశవులు, చలం, డివి.రమణ పాల్గొన్నారు.
$$$ (CIN: L05005AP1990PLC011276)
రిజిస్టర్డ్ ఆఫీస్ : వెంకన్నపాలెం గ్రామం, టి.పి. గూదూరు మందలం, నెల్లూరుజిల్లా, ఏపీ పిన్–524 002
అసాధారణ సర్వసభ్య సమావేశం మరియు రిమోట్ ఇ–ఓటింగ్ సమాచారం
శరత్ ఇండ(సీస్ లిమిటెడ్
.
ఏజీఎం నోటీసులో పొందుపరచిన వ్యాపారాల నిర్వహణకు -కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంసీఏ) -మే 5-2020 మరియు జనవరి 13, 2021న జారీ చేసిన సర్కులర్లు మరియు ఇందుకు సంబంధించి గతంలో `సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (''సెబీ సర్మ్యులర్'') ద్వారా జారీ చేసిన .
సర్యులర్మ (మొత్తంగా "ఎంసీఏ సర్యులర్లు"గా చదువకొనునది) - మే 12, 2020 నాటి నర్యులర్ నం. సెబీ/హెచ్ఓ/సిఎఫ్డ్/సీఎంట్/సీఐఆర్/పి/2020/79 ్య లో - - - - - - - - - - - - - - - - - - సభ్యుల అసాధారణ సర్వసభ్య సమావేశం ("ఈజీఎం") 2021 డిసెంబరు 08, బుధవారం ఉn 10:00 గం.లకు వీడియో కాన్ఫరెన్సింగ్ (విసి)/ ఇతర ఆడియో–విజువల్ మీన్స్("ఓవిఎఎం") ద్వారా జరుగుతుందని నోటీసు ఇవ్వడమైనది.
నిర్వహణకు సెబీ/ఎంసిఎ సర్యులర్లకు అనుగుణంగా మరియు కంపెనీల (మేనేజ్మెెంట్ అండ్ అడ్మిని(స్టేషన్) నిబంధనలు, 2014 యొక్క నిబంధన 20తో చదవే కంపెనీల చట్టం, 2013 యొక్క సెక్షన్ 108, ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సె(కెటరీస్ ఆఫ్ ఇండియా జారీచేసిన ఎప్పటికప్పుడు సవరించిన విధంగా ది ెనికైటియల్ స్టాందర్గ్ ఆన్ జనరల్ మీటింగ్స్ ('ఎస్ఎస్–2') మరియు సెబీ లిస్టింగ్ రెగ్యులేషన్స్ యొక్క రెగ్యులేషన్ 44కు లోఐడి ఈజీఎంలో నిర్వహించేందుకు (పతిపాదిత తీర్మానాలకు సంబంధించి ఎల(క్షానిక్ విధానంలో వారి ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యాన్ని సభ్యులకు కంపెనీ ఏర్పాటు చేస్తున్నది.
.
సభ్యులకు రిమోట్ ఇ–ఓటింగ్ సౌకర్యం మరియు విసి / ఓవిఎఎం ద్వారా ఈజీఎంలో పాల్గొనే సభ్యులకు ఇ–ఓటింగ్ సౌకర్యాన్ని అందించదానికి కంపెనీ .
|సిడిఎస్ఎల్ను నియమించింది. కంపెనీ లేదా డిపాజిటరీలు / డిపాజిటరీ పార్టీసిపెంట్స్ వద్దు ఇ–మెయిల్ చిరునామా నమోదు వేయబడిన వాటాదారులందరికీ ఇ–మెయిల్ ద్వారా మాత్రమే వివరణాత్మక (పకటనతో పాటు ఈజీఎం నోటీసు పంపబడుతుంది. ఈజీఎం నోటీసుతో పాటు వివరణాత్మక (పకటన కంపెనీ వెబ్సైట్ www.sharatindustries.com లో కూడా అందుబాటులో ఉంది.
సభ్యులకు సిడిఎస్ఎల్ ఇ–ఓటింగ్ విధానం ద్వారా విసి / ఓవిఎం ద్వారా ఎజిఎంకు హాజరయ్యే సౌకర్యం కల్పించబడింది. రిమోట్ ఇ–ఓటింగ్ ఆధారాలను ఉ పయోగించి సభ్యులు వాటాదారు / సభ్యుల లాగిన్ (కింద సీడీఎస్ఎల్ ఇ–ఓటింగ్ వెబ్సైట్ https://www.evoting.com వద్ద దీన్ని యాక్సెస్ చేయవచ్చు. డీమాట్ రూపంలో లేదా భౌతిక రూపంలో వాటాలను కలిగి ఉన్న సభ్యులు మరియు ఇ–మెయిల్ నమోదు చేయని సభ్యులు విసి/ఓవిఎఎం ద్వారా ఈజీఎంలో పాల్గొనేందుకు రిమోట్ ఇ–ఓటింగ్ ప్రక్రియ మరియు విధానం ఈజీఎం నోటీసులో ఏర్పాటు చేయడమైనది.
తదుపరి ఇంకా మేము తెలియజేయునది ఏమంటే.
- ఇ ఓటింగ్ విధానం ద్వారా ఈజీఎం వద్ద మరియు రిమోట్ ఇ–ఓటింగ్ కోసం అర్హతను నిర్ణయించే కట్–ఆఫ్ తేదీ 14, దిసెంబరు, 2021. కట్–ఆఫ్ తేదీ 01, డిసెంబరు 2021 సభ్యల రిజిస్టర్లో లేదా డిపాజిటరీల ద్వారా నిర్వహించే ప్రయోజిత యజమానుల రిజిస్టర్లో (ఒక వేళ డీమెటీరియలైజ్గ్ రూపంలో ఉన్న వాటాల విషయంలో) ేవరు నమోదు చేయబడిన వ్యక్తులకు మాత్రమే రిమోట్ ఇ–ఓటింగ్ సౌకర్యాన్ని పొందటానికి మరియు ఇ– ఓటింగ్ విధానం ద్వారా ఈజీఎం లో ఓటు వేయదానికి అర్హత ఉంటుంది.
- రిమోట్ ఇ–ఓటింగ్ 2021 డిసెంబరు 05న ఉదయం 09:00 గంటల (ఐఎస్ట్) కు (పారంభమవుతుంది మరియు 2021 డిసెంబరు 07, సా॥ $05:00$ (ఐఎస్ట్)లకు ముగుసుంది. చెప్పిన తేదీ మరియు సమయానికి మించి ఇ–ఓటింగ్ అనుమతించబడదు.
- విసి/ఓవిఎఎం ద్వారా ఈజీఎంలో పాల్గొనే సభ్యులకు కూడా ఇ– ఓటింగ్ సౌకర్యం అందుబాటులో ఉంచబడుతుంది. రిమోట్ ఇ– ఓటింగ్ ద్వారా ఓటు వేయని సభ్యులు, ఈజీఎం వద్ద ఇ- ఓటింగ్ ద్వారా ఓటు వేయదానికి అనుమతించబడతారు.
- రిమోట్ ఇ–ఓటింగ్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న సభ్యుడు అతను/ ఆమె విసి/ఓవిఎఎం ద్వారా ఈజీఎంలో పాల్గొనవచ్చును. కానీ ఈజీఎంలో మశ్శీ ఓటు వేయడానికి అనుమతించఐరు.
- నోటీను వంపిన తర్వాత కటన అధ్ తేదీనాటికి కంపెనీ వాటాలు పొంది, కంపెనీ నభ్యుడిగా మారిన ఏ వ్యక్తి అయినా [email protected]/[email protected] ಕು ಅಭ್ಯಕ್ಷನ ಕಂಕಿಡಂ ದ್ವಾರ್ ಯಾಜರ್ ಐಸಿ మరియు పాస్టెవర్డ్షేను పొందవచ్చు. అయితే, ఇ–ఓటింగ్ కోసం ఒక వ్యక్తి ఇప్పటికే సిడిఎస్ఎల్లో సమోదు చేసుకుస్పట్లయితే, వారి ఓటు వేయదానికి ఇప్పటికే ఉన్న యూజర్ ఐడీ మరియు పాస్వర్గ్గెసు ఉపయోగించవచ్చు. కట్–ఆఫ్ తేదీ నాటికి సభ్యుదు కాని వ్యక్తి సమాచార (పయోజనం కోసమేనని ఈ ఈజీఎం నోటీసును పరిగణించాలి.
- ఈజీఎంలో రిమోట్ ఇ–ఓటింగ్ మరియు ఇ–ఓటింగ్కు సంబంధించి ేవీవైనా ప్రశ్నలు / ఫిర్యాదుల విషయంలో లేదా సభ్యులకు ఈజీఎంకు ముందు లేదా జరిగే నమయంలో ఏదైనా నహాయం అవనరవైతే, నభ్యులు శ్రీ రాకేష్ దాల్వీ (022-23058738) ని ఇవెుయిల్ ఐడి: [email protected] కద్ద లేదా కంపెనీ సెక్రటరీ & కంపెనీ కాంప్లియన్స్ అధికారి (శీ బి. విఘ్నేష్ రామ్ను ఇమెయిల్ ఐడి: $cs@sharating \text{u} \text{stries}.\text{com}$ వద్ద సంభదించవచ్చును.
(పదేశము : నెల్లూరు då: 12/11/2021
సం/-బి.విఘ్నేష్ రామ్ కంపెనీ సె(కెటరీ & కాంప్లియన్స్ ఆఫీసర్ శరత్ ఇందస్టీస్ లిమిటెడ్