AI assistant
Rain Industries Limited — AGM Information 2021
Apr 10, 2021
62405_rns_2021-04-10_c6e7094c-6d6f-4c66-ad5e-0f2ee233727d.pdf
AGM Information
Open in viewerOpens in your device viewer
RlL/SEs/2021 April 10,2021
| The General Manager | The Manager |
|---|---|
| Department of Corporate Services | Listing Department |
| BSE Limited | The National Stock Exchange of India Limited |
| Phiroze Jeejeebhoy Towers | Bandra Kurla Complex |
| Dalai Street, Fort | Bandra East |
| Mumbai-400 001 | Mumbai-400 051 |
Dear Sir/Madam,
Sub: Intimation of Public Notice of 46th Annual General Meeting of the Company-Reg. Ref: Scrip Code: 500339 (BSE) & Scrip Code: RAIN (NSE)
With reference to above stated subject, please find enclosed herewith Public Notice to the Members of the Company, inter alia, for convening the 46th Annual General Meeting of the Company on Monday, the May 10, 2021 at 11.00 A.M. through VC/OVAM facility published in the newspapers in accordance with the General Circular Nos. 14/2020, 17/2020, 20/2020 and 02/2021, dated April 8, 2020, April 13, 2020, May 5, 2020 and January 13, 2021 respectively issued by the Ministry of Corporate Affairs and Circular No. SEBI/HO/CFD/CMD1/C1R/P/2020/79, dated May 12, 2020 and SEBI/HO/CFD/CMD2/C1R/P/2021/11, dated January 15, 2021 respectively issued by the Securities and Exchange Board of India.
This is for your information and record.
Thanking you,
Yours faithfully, forJiaJn Industries Limited S. Venkat Ramana Reddy Company Secretary
லக்ஸ் மையை
லைஜ் ல்லூல் மூல் ச
(మొదటి ేపణీ తరువాయి)
సుమారు 65 ఎకరాల్లో పెద్దూరు గ్రామ పరిధిలో ఏర్పాటు చేయనున్న అపెరల్ పార్కులో ఈ కంపెనీ తన కార్యకలాపాలు కొనసాగించనుంది. ఈ పార్కుకు సంబంధించి మౌలిక సదుపాయల కల్పన కూడా పూర్తయింది. స్టగతిభవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, టెక్స్ట్టెల్స్ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యార్, టీఎస్ఐఐసీ ఎండీ నరసింహారెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రైవేట్ టీచర్లకు ఆల్లిక సాయం
20 ல்ಂஃ
2000008
1100 మందికి ఉద్యోగావకాశాలు: గోకల్దాస్ ఎండీ సుమిర్ హిందుజా
గోకల్αాస్ ఇమేజెస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సుమిర్ హిందుజా శుక్షవారం మంత్రి కేటీఆర్ను ప్రగతిభవన్లో కలిసి తమ పెట్టుబడి కార్యాచరణ వివరించారు. తమ కంపెనీ కార్యకలాపాల ద్వారా నేరుగా సుమారు $1100$ మందికి ఉద్యోగాలు వస్తాయని, ఇందులో మహిళలకు 75 శాతం అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ
మేరకు సిరిసిల్ల చుట్టుపక్కల గ్రామాల పరిధిలో ఉన్న మహిళలకు అవసరమైన శిక్షణ కార్యక్రమాన్ని ప్రభుత్వంతో కలిసి $\vec{a}$ పడతామని తెలిపారు. తమ కంపెనీ $4$ దశాబ్దాలకుపైగా అపెరల్ రంగంలో ఉంద ని ముఖ్యంగా రెడీమేడ్ వ్రస్తాల తయారీలో నాలుగు దశాబ్దాలకు పైగా అపెరల్ రంగం లో ఉందని ముఖ్యంగా రెడీమేడ్ వ్రస్తాల తయారీలో విస్తృతమైన శేణిలో తమ కంపె నీ కార్యకలాపాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో స్నేహపూర్వక పరిస్తి తుల నేపథ్యంలో ఇక్కడ తమ కార్యక
లాపాలు ప్రారంభించేందుకునిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రపంచస్థాయి బ్రాం
డ్లకు తమ కంపెనీ వస్త్రాలు సరఫరా చేస్తుందని ప్రస్తుతం సిరిసిల్లలో [పారంభిం చబోయే ఫ్యాక్టరీ నుంచి అమెరికా, యూరప్లలోని ప్రముఖ వస్త్ర బ్రాండ్లకు వెండార్గా దుస్తులు అందిస్తామన్నారు.
లగ్రికల్షర్, వెటర్నలీ యూనివల్శిటీ నియామకాలకు ఈడబ్యూఎస్ వల్గింపు $\bullet$ అనుబంధ నోటిఫికేషన్ జారీ
హైదరాబాద్, ఆండ్రగ్రుభ: వ్యవసాయ, పశు సంవర్ధక విశ్వవిద్యాలయాల్లో .
నియామకాల కోసం ఇటీవల జారీచేసిన నోటిఫికేషన్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేష న్లు అమలు కానున్నాయి. రెండు విశ్వవిద్యాలయాల్లో 127 సీనియర్, జూని యర్ అసిస్టెంట్, టైపిస్టు పోస్టులకు మార్చి 31న పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్రం చట్టం ప్రకారం రాష్ర్టంలోనూ ఆర్ధికంగా వెనకబడిన వారికి పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు సం .
బంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. టీఎస్పీఎస్పీ ఇచ్చిన తాజా నోటి ఫి కేషన్లోని పోస్టులకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తింపజేస్తూ రోస్టర్ పాయింట్లు ఖరారు చేశారు. అందుకు అనుగుణంగా మార్చి $31$ న జారీ చేసిన నోటి ఫికేషన్కు అనుసంధాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు 19 నుంచి మే 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్పీఎస్పీ తెలిపింది.
శాంతి స్థాపనకు కృషి భారత్-చైనా కమాండర్ల భేటీ
న్యూఢిల్లీ : భారత్, చైనా కోర్ కమాండర్ల మధ్య కీలక చర్చలు జరిగాయి. సరిహద్దుల్లో శాంతి స్థాపన దిశగా భేటీ కొనసాగింది. పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ రేవుల వద్ద రెండు దేశాలు బలగాలను ఉప సంహరిం చుకున్నాయి. మిగిలిన ౹పాంతాల్లో సైనిక మోహరింపు కొనసాగుతోంది. దీనిపై ఇరు దేశాలు చర్చించాయి. 11వ విడత కోర్ కమాండర్ల సమావేశంలో గోగా లోయ, హాట్ స్పింగ్స్, డెమ్చోక్ పరిసితులపై చర్చించారు. సైనికుల ఉప సంహ ర ణపై ఇరు దేశాలు ఓ అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. చర్చల్లో ఎలాంటి జాప్యం జరగలేదని $\vec{x}$ ైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝూవో లిజియాన్ ఇప్పటికే తెలిపారు. భారత్ విజ్ఞప్తిపై సానుకూలంగానే స్పందించినా..తుది నిర్ణయం మళ్లీ ప్రకటిస్తామని చెప్పినట్టు సమాచారం.
| 'e' Procurement Tender Notice No.01/2021-22/SGM/GM(V | |
|---|---|
| Dt:09-04-2021 | |
| 1) Number of Works | 3 Nos |
| 2) Value of Works (ECV), | Rs.422.50 Lakhs |
| 3) Downloading Starting Date | 10-04-2021 @ 5.00 PM |
| 4) Downloading Ending Date / | 26-04-2021 @ 3.00 PM |
| 5) Bid submission closing Date | 26-04-2021 @ 4.00 PM |
| 6) Pre Qualification(PQ Stage) | 26-04-2021 @ 5.00 PM |
| 7) Price bid (Commercial Stage) | 29-04-2021 @ 1.30 PM |
| 8) Technical Qualification(TQ Stage): 03-05-2021 @ 4.00 PM | |
| Note: For any other details required in respect of above tender | |
| notice, please contact SGM(VIWSCO) before applying for tender | |
| schedules and visit us : @ www.apepocurement.gov.in |
නාරධෘවජන් කිව්වස ನದುವಾಯಾಲ್ಜಾ ದೃಷ್ಟಿ
$\bullet$ ఇంటి $\vec{\theta}$ టెడ్ మార్మెట్లు, వైకుంఠధామాలు ● సత్యర லு ஜைக்கேல் வார்த்தில் రూ.700కోట్లు కేటాయించిన ప్రభుత్వం ● పట్టణ ప్రగతి నిధుల్లోనూ ఆస్తుల సృష్టిపై వ్యయం
హైదరాబాద్, ఆంద్రప్రభ: ఏ[పిల్ $1$ తో బ్రారం భమైన నూతన ఆర్థిక సంవత్సరం (2021-22)లో రాష్ట్రవ్యాప్తంగా పురపాలికల్లో పెట్టుబడి వ్యయానికి స్రభుత్వం (పాధాన్యమిస్తోంది. పురపాలికలు తమ
ARANGAL MUNICIPAL CORPORATIVA
పురపాలికలకు పెట్టుబడి వ్యయానికి సంబంధించి న్న పద్దు కింద పెద్దగా నిధులు విడుదలవలేదు. దీంతో ఈ ఏడాదైనా మునిసిపాలిటీలో మౌలిక సదు పాయాల నిర్మాణంపై దృష్తిపెట్టాలని భావిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీనిలో భాగంగానే ముందుగా మునిసిపాలిటీలో ఇంటిగేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు, వైకుంఠధామాలు నిర్మించాలని నిర్ణయించినట్లు వారు చెబుతున్నారు. బడ్జెట్లోనూ నిధుల కేటాయింపుల్లో పెద్దపీట ఈ ఆరిక సంవత్సరానికిగాను ఇటీవల అసెం ,
బ్రీలో (పభుత్వం (పవేవపెట్టిన బడ్జెట్లో పురపాలక శాఖకు రూ. $10$ వేల కోట్ల దాకా సగతిపద్ధు కింద కేటాయించింది. దీనిలో (పత్యేకంగా పురపాలికల్లో
ఇంటిగ్గేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ల నిరా .
జానికిగాను రూ. $500$ కోట్లు, వైకుంఠధావూలక రూ.200 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయి చింది. ఈ క్రమంలోనే ఆర్థిక సంవత్సరం ప్రారంభవై బడ్జెట్ అమలులోకి రాగానే మార్కెట్అు, వైకుంఠ ఢ మాలనిర్మాణాన్ని తక్షణ ప్రాధాన్య అంశంగా తీసుకు నిర్మాణాలు (పారంభించాలని పురపా లికలకు (పభి త్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలు స్తోంది. ఇందుక సంబంధించిన నిధులను ఎప్పటి కప్పుడు బడ్జెం నుంచి విడుదల చేయడానికి స్ట్రభు త్వం సిద్ధంగా ఉ దని అధికారులు చెబుతున్నారు. రాౖష్టంలో పు పాలికలకు పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి నెలా ప్రభ త్వ మిస్తున్న రూ.77 కోట్లలో $50$ శాతం దాకా మౌలి సదుపాయాల నిర్మాణంపైనే ప్రభుత్వం ఖర్చు చేస్తో ది. పట్టణ (పగతికిగాను (పభుత్వం ఇస్తున్న నిధుల్లో కేందడ ఆర్థిక సంఘం నిధులుండంతో ఆ మేరకు ఆర్థిక సంఘం షరతులు విధిస్తోంది. దీంతో పట్టణ lపగతి నిధుల్లోనూ పెట్టుబడి వ్యయం చేయాల్సిన పరిసితి పురపాలికలకు నెలకొని ఉంది. గత ఏడాది కోవిడ్ సంక్షోభంలోనూ రాష్ట్రప్రభుత్వం క్రమం తప్పకుండా అటు జీహెచ్ఎంసీకి ఇటు మిగిలిన ఫురపాలికలకు స్రతి నెల పట్టణ స్రగతిలో భాగంగా నిధులిచ్చింది. ఈ ఏడాది కూడా ఆ నిధుల విడుదలకు ఎలాంటి డోకా ఉండదని అధికారులు పేర్కొంటున్నారు.

(మొదటిపేజీ తరువాయి)
ఆర్థిక సహాయం, బియ్యం పంపిణీ అందేలా చూడాలని సంబంధిత జిల్లా కలెకరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో మంత్రి సబిత మాటాడుతూ మానవీయ కోణంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. సంబంధిత జిల్లా కలెక్టర్లు ఈ విషయంలో తగు జాగత్తలు తీసుకొని అర్హులైన ఉపాధ్యాయులు, సిబ్బందిని గుర్తించాలని కోరారు. విద్యాశాఖ రూపొందించిన వివరాలను ఈనెల 10 నుంచి 15వ తేదీ వరకు సంబంధిత జిల్లాలకు అందజేయనుందని ఆమె పేర్కొన్నారు. ఈనెల 16 నుంచి 19లోపు ఆ వివరాల పరిశీలన, గుర్తింపు జరుగుతుందని, $20$ నుంచి $25$ మధ్య వారి బ్యాంకు అకౌంటలో ఆరిక సహాయం జమ కానుందని తెలిపారు. అదే విధంగా రేషన్ షా పుల ద్వారా లబ్దిదారులకు బియ్యం పంపిణీ కూడా జరుగుతుందని తెలిపారు.
పాఠశాలలు (పారంభమయ్యేదాకా అమలు
రాష్ట్రంలో పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే వరకు ఈ పథకం అమలు జరుగుతుందని మంత్రి సబితా ఇం దారెడ్డి తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఇప్పటికే ఆయా మండల కేంద్రాల్లో బియ్యం నిల్వలు సిద్ధంగా ఉంచామని, వాటిని పంపిణీకి వాడుకోవాల్సిందిగా కలెక్టర్లకు సూచించారు. ఈ పథకంలో అర్హులైన వారందరికీ పంపిణీ జరిగేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ మాట్లాడుతూ సంబంధిత |ఫంట్మ్రెన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ జరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ lపత్యేక lపధాన కార్యదర్శి చిత్రారామచం దన్, ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, అర్వింద్ కుమార్, వికాస్ రాజ్, కార్యదర్శులు ఎస్ఏఎం రిజ్వీ, సందీప్ కుమార్ సులానియా, రాహుల్ బొజ్జా పాల్గొన్నారు.

$\delta$ ఎం కేసీఆర్ చిత్రపటానికి..
ప్రయివేటు ఉపాధ్యాయుల పాలాభిషేకం
హైదరాబాద్, ఆంధ్రపభ: కరోనా నేపథ్యంలో జీవనోపాధి కోల్పోయిన డ్రైవేట్ ఉపాధ్యాయులకు నెలకు రూ.2వేలు, 25 కిలోల సన్నబియ్యం ఇవ్వాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయంపై హర్షాతిరేఖలు వ్యక్తమవుతున్నాయి. అంబర్పేటలోని ညြစ်ဆီ ခွာစုံဆုံး နှုတ်ထွက်သူတဲ့ သဝ ဒီသမဝ ဆုံဖြစ်ဆုံးသူ ခွာစောဆုံသုံးဝ చేశారు. సీఎం నిర్ణయంతో ఎంతోమంది ప్రైవేట్ ఉపాధ్యాయుల్లో వెలుగులు నింపుతాయన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత కిషోర్ గౌడ్, డైనేట్ ఉపాధ్యాయుల అసోసియేషన్ నేతలు బడేసాబ్, ఉపాధ్యాయులు కొత్త స్టభాకర్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం స్క్రూల్డితో ప్రతి
పరిధిలో మౌలిక సదుపాయాలపై త్వరితగతిన పెట్టు బడి వ్యయాన్ని ప్రారంభించాలని బ్రభుత్వం ఇటీవలే ఆదేశించింది. ముఖ్యంగా సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్లతో పాటు వైకుంఠధామాల నిర్మాణాన్ని యుద్ర (పాతిపదికన పూర్తి చేయాల్చిందేనని కోరింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ తప్ప ర్మాష్టంలోని అన్ని పురపాలికల కమిషనర్లకు ఆ శాఖ కమిషనర్ కమ్ డైరెక్టర్ ఇటీవల స్పష్టమైన సర్క్యులర్ ఇచ్చారు. గడిచిన ఆరిక సంవత్సరంలో కోవిడ్ సంక్షోభంతో పట్టణ (పగతి నిధులు తప్ప (పభుత్వం నుంచి

కుమూలంగా తెలియజేయునది ఏమనగా రెయిన్ ఇండస్టీస్ లిమిబెడ్ (ది కంపెనీ) యొక :భుం్లల యొక్క 46వ వార్తిక సర్వసభ్య సమావేకం (e-AGM) సామవారం, మే 10, 2021న ఉః11.01 ంలకు భారత కాలమానం ద్రకారం సాధారణ ప్రదేశం వద్ద సభ్యులు ప్రత్యక్షంగా హాజరు కాకుండ పెక్కూరిటీస్ మరియు ఎక్స్టేంజ్ బొర్మ ఆఫ్ ఇండియా చే జార్ చేయబడిన సర్క్యులర్ సెం.
ఎస్ఐబిఐ/హెచ్ఓ/ సిఎఫిడి/సీఎండి2/ సిఐఆర్/పి/2021/11 తేది 15 జనవరి, 2021 ("SEB Circular") మరియు వరుసగా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖదే జారీ చేయబడిన జనరశ న్ను 10 నేన 10, 10, 10, 2020, 19, 20, 20, 20, 20, 20, 20, 20, 20, 20, 20 2020, 5 ಮೆ., 2020 మరియు 13 జనవరి 2021 ('MCA Circulars' /లు) మరియ స్క్యులర్ సెం. 'సెబీ / 'హెచ్ఓ / సిఎఫ్డీ / సిఎండి1/పిఐఆర్/పి/2020/79 తేది 12 మే, 2020 శ డదువుకొనే పెబీ (తిప్టెంగ్ ఆట్లిగేషన్స్ మరియు డిసిక్లోజర్ రక్వైరమెంట్స్) రెగ్యులేషన్స్ 2015 మరియ
కంపెనీల -డట్టం, 2013లో -వర్తించు -నిబంధనలు -మరియు -అందులో -పొందుపర్చిన -రూల్స్ఈ
ఆనుగుణంగా 46వ e-AGM లో తెలిపిన విధముగా సాధారణ rవ్వరెన్నింగ్/ ("VC") / ఇతర ఆడియో విజావల్ పద్ధతులు ("OAVM") సదుపాయం ద్వార
కంపెనీల (మేనేజీమెంట్ మరియు అడ్మిని(స్టేషన్) దూల్న్ 2014 ('ది యాక్ట్ మరియు రూల్స్') యొక్
రూల్స్ 18తో చదువుకొనే కంపెనీల చట్టం 2013 యొక్క 'సెక్షన్ 101 మరియు 136 షరకుల
అనుసరించి బోర్డు వివేదిక, అడిటర్ల వివేదిక మరియు జతపరచుటకు కాక్యుమెంట్లతోపాటు 31 డిసెంబరు, 2020తో ముగిసిన ఆర్థిక సంవత్సరం కొరకు స్పాండ్ అలో. పరియు కన్ఫారిడేదిడ్ అర్థిక నివేదికలు మరియు AGM యొక్క భకటన కోవిద్-19 మహమ్మా! గనసాగుతున్న కారణంగా జారీ చేయబడిన పెబి నర్క్యులర్ నెం. ఎస్ఐబిఐ/హెచ్! ఎఫ్డిగింఎండి1/ సిఐఆర్/పి/2020/79 తేది మే 12, 2020 మరియు సెబీ / హెచ్ఓ ఎఫ్డిగిసిఎండి2/ సిఐఆర్/పి/2021/11 కేది జనవరి, 15 2021 కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ MCA దే జారీ చేయబడిన సర్క్యులర్ కేది: ఏప్రిల్ 8, 2020, `ఏప్రిల్ 13, 2020 మరియు జనవ! 3, 2021 తో చదువుకొనే సర్క్యులర్ తేది - మే 05, 2020 (ఉమ్మడిగా ఎంసిఎ సర్క్యులర్హుగ :వహరించబడతాయి) నకు అనుగుణంగా కంపెనీ / డిపాజిటరీతో నమోదైన ఇమెయి: .
రీరునామాలుగల సభ్యులకు ఎలక్ట్రానికి పద్ధతుల ద్వారా మాత్రమే పంపబడుతుంది, AGM యొక్క
పకటనతోపాటు వార్మిక నవేదిక కంపెనీ యొక్క వెట్మొట్ https://www.rain-industries.con .
పరియు స్థాక్ ఎక్సీంజీలు అనగా https://www.bseindia.com వద్ద బిఎస్ఇ లిమిచెడ్ మరియ https://www.nseindia.com వద్ద నేపనల్ స్టాక్ ఎక్బింజ్ అఫ్ ఇండియా లిమిలిడ్ యొక్క
వెబిసైటేలు మరియు కంపెనీ యొక్క రిజిప్టార్ మరియు వాటా బదిలీ ఏజెంట్ల కేఫిన్ బెక్నాలజే! ప్రవేద్ లిమిటెడ్ యొక్క వెబ్సొట్ https://www.evoting.kfintech.com వద్ద కూడా లభిస్తుంద
/ డిపాజిటరీతో ఇదివరకే ఇ-మెయిల్ ఐడి నమోదు చేసుకొని ఉన్న ఎడల మీ నమోదిక బెంబుల్ దిరువామాలపై ఈ ఓటింగ్ కొరకు లాగిన్ వివరాలు పంపబడతాయి.
కంపెనీ / డిపాజిటరీతో మీ ఇమెయిల్ చిరునామాలు నమోదు చేసుకొనని ఎడల వార్తిక నివేదిక ఇ-ఓటింగ్ కొరకు లాగిన్ వివరాలు పొందుటకు మరియు కంపెనీతో మీ బ్యాంక్ వివరాలు అపడేక రేయుట కౌరకు మీ ఇ-మెయిల్ ఐడి నమోదు దేసుకొనుటకు దయదేస్ దిగువ సూచనలన కమవరించవలెను
లొతిక రూపంలో కలిగియున్ననారు: ఇమెయిల్ చిరునామాలు నమోదు చేసుకొనుట కొరకు ఫోలియో
| వెం., వాటారారునిపేరు, వాటా సర్దిఫికేట్ యొక్క స్కాన్ చేసిన ద్రతి (ముందు & వినుక), పాన్ (పాన్ కార్మ యొక్క స్వయం దృవికృఠ స్కాన్ చేసిన బ్రతి), ఆధార్ (ఆధార్ కార్మ యొక్క స్వయం దృవీకృత స్కాన్ చేసిన భతి), ఇవ్వడం ద్వారా secretarial@rain-indus- tries.com వద్ద కంపెనీకి లేదా [email protected] వద్ద కంపెనీ రిజిష్టార్ మరియు వాటా బదిలీ ఏజెంటు కేఫెస్ చెక్సాలజీస్ (పైవేట్ లీమిటెడ్&ు ఆభ్యర్థన పంపవలెను. బ్యాంకు ఖాతా వివరాల ఆప్డేటింగ్ కొరకు దిగువ తెలిపిన అదనపు వివరాలు ఇవ్వవలసి ఉంటుంది. ఎ) బ్యాంకు యొక్క పేరు మరియు శాఖ బి) బ్యాంకు ఖాతా రకము సి) బ్యాంకం ఖాతా నెంబరు డి) తొమ్మేది అంకెల ఎంజసీఆర్ కోడ్ ఇ) పదకొండు అంకెల జఎఫ్ఎస్సీ కోడ్ ఎఫ్) మొదటి వాటాదారుని పేరు కలిగియున్న క్యాన్సెల్ చేసిన చెక్ యొక్క స్కాన్ చేసిన చైతి. |
|
|---|---|
| డిమాట్ కలిగియున వారు | మీ డిపాజిటరీ పార్టిస్టాపెంట్ (డిపి) ను దయటేసి సంప్రదించండి మరియు మీ డిపీ చే సలహా ఇవ్వబడిన బ్రిక్రియ బ్రశారం మీ డిమాట్ ఖాతాలో మీ ఇమెయిల్ చీరునామా మరియు బ్యాంకు |
ఖాతా వివరాలను నమోదు చేసుకోండి. .
సీడియో కావ్వరెన్నింగ్ / ("VC") / ఇతర ఆడియో విజావల్ పద్ధతులు ("OAVM") - ద్వారా ఈ ( AGM నకు హేజరు కాదలదిన వాటాదారులు 46వ వారిక సర్వసభ్య సమావేశము యొక్క నోటీసుల
ఉన్న ప్రక్రియను అనుసరించవలసిందిగా అభ్యర్థించడమైనది. ెంకర్యారిటీస్ మరియు ఎక్కింజ్ బోర్డు ఆఫ్ ఇండియా (లిఫ్టెంగ్ అబ్లిగేషన్స్ మరియు డిస్క్లోజర్
రెక్వెరమెంట్స్) రెగ్యులేషన్స్ 2015 యొక్క రెగ్యులేషన్ 44 మరియు కంపెనీల భట్టం, 2013 మరియు కందులో పొందుపర్చిన రూల్స్ఈ అనుగుజంగా కంపెనీ తన వాటాదారులకు రిమోట్ ఇ-ఓటిం పదుపాయమును ఏర్పాటు చేస్తుంది. ఇ-ఓటింగ్ నదుపాయము ఏర్పాటుకు అధీకృత ఏజెన్సిగా కేఫి!
దెక్నాలజీస్ (పైవేట్ రిమిటెడ్ ను కంపెనీ నియమించినది. చట్టము మరియు రూల్స్ జీంద అవసరమై? వరాలు దిగువవీయబడినవి.
. e-AGM వద్ద ఇ-ఓటింగ్ ద్వారా ఓటు చేయుటకు.. అర్హతను నిర్ధారించుటకు కటాఫ్ తేది మే 03,
2021. భౌతిక రూపంలో లేదా డీమెటీరియలైజ్డ్ రూపంలో వాటాలు కలిగియున్న వాటాదారులందరి కౌరకు ఇ-ఓటింగ్ నాలుగు రోజుల కౌరకు తెరచి ఉంచబడుతుంది. మే 06, 2021న ఉ.గం.10.01 వద్ద ప్రారంభమవుతుంది మరియు మే 9, 2021న సా.గం.5,00 వద్ద ముగున్నంది. ఆ తరువాశ ఓటింగ్ కొరకు కేఫిన్ దెక్సాలజీస్ (పైవేట్ లిమిటెడ్ చే ఇ-ఓటింగ్ మాడ్యూల్ నిలిపివేయబడుతుంది సదరు కేదీ మరియు సమయం తరువాత రిమోట్ ఇ-ఓటింగ్ అనుమతించబడదు. .రిమోట్ ఇ-ఓటింగ్ ద్వారా వారి ఓట్లను వినియోగించుకొనని సభ్యులు e-AGM వద్ద వారి ఓట హక్కులను వినియోగించుకొనవచ్చును
පැවි සිත්රිකා පරාරීජවරුනි
$\bullet$ తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకించిన ఏపీ $\bullet$ కేఆర్జినిం త్రిసభ్య కమిటీ సమావేశం $\bullet$ ఉగాచి తర్వాత మరోసాలి భేటీ
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రస్తుత నీటి సంవత్సరం కేటాయించిన జలాల్లో మిగిలిన నీటిని వచ్చే ఏడాది వినియోగించుకుంటామన్న తెలంగాణ (పతిపాదనను ఆంధ్రప్రదేశ్ మరోమారు వ్యతిరేకించింది.
శనివారం జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈ అంశం మరోమారు చర్చకు వచ్చింది. సభ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాయిపురే ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో నిర్వహించిన కమిటీ సమావేశంలో తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డి పాల్గొన్నారు. మే నెల తాగునీటి అవసరాల కోసం ఉమ్మడి జలాశయాల నుంచి నీటి విడుదలకు అంగీకరించారు. ప్రస్తుత ఏడాది కేటాయింపుల్లో తమకు 70 టీఎంసీలకు పైగా నీరు ఇంకా ఉందని, ఆ మొత్తాన్ని వచ్చే ఏడాది కేటాయింపులతో కలిపి క్యారీ ఓవర్ కింద వినియోగించుకుంటామని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ తెలిపారు. ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి దీనిపై అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. క్యారీ ఓవర్ సాధ్యం కాదని అన్నట్లు తెలిసింది. ఉగాది పండుగ తర్వాత నెలాఖర్రోపు మరోమారు తిసభ్య కమిటీ సమావేశం కావాలని నిర్ణయించారు.
$\partial \delta v$ • හිට කුසා මෙම විරාර රැසි වියා රැසි යාධි. ජිරුරි රතිායූ
హైదరాబాద్, ఆంద్ర పభ: సింగరేణి సంస్థ కంపెనీ వ్యాప్తంగా 3 దశలో 9 చోట నిర్మిస్తున్న సోలార్ పవర్ ప్రాంట్ల నిర్మాణాలు ఈ ఏడాది అక్టోబర్ కల్లా పూర్తవ్వాలని, పూర్తి స్థాయిలో $300$ మెగావాట్ల సోలా ర్ విద్యుత్తునుlగిడ్ కు అనుసంధానం చేయాలని సంబ ంధిత శాఖ అధికారులకు కాలపరిమితితో కూడిన లక్ష్యాలను సీఎండి ఎన్.[శీధర్ నిర్దేశించారు. హై|దా బాద్ సింగరేణి భవన్ లో శుక్రవారం ఆయన డైరెకర్ డి.సత్యనారాయణరావు తో పాటు సింగరేణి సోలార్, థర్మల్ విద్యుత్తు అధికారులు, సోలార్ ప్లాంటు నిర్శా ణ ఏజెన్సీలైన బి.హెచ్.ఇ.ఎల్., అదానీ, నోవస్ గ్రీన్ సంస్థ ద్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. సింగ రేణిలో మొదటి దశలో నిర్మిస్తున్న 129 మెగావాట్ల సోలార్ ప్లాంటులు పూర్తయినాయనీ, ఇల్లందులో $39$ , మణుగూరులో $30$ , రామగుండం $3$ లో $30$ , సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో $10$ మెగావాట్ల ప్లాంటులు పూర్తవడమే కాక విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయనీ, ఈ దశలో ఇంకా రామగుండం $3$ లో మిగిలి ఉన్న $20$ మెగావాట్లు ఈ నెలలో పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే రెండవ దశలో మందమ్మరిలో నిర్మిస్తున్న
రెండు ప్లాంటుల్లో 15 మెగావాట్ల సామర్థ్యం గల రెండవ పాంటును గురువారం Iగిడ్ కు అనుసం ధానం చేయగా, ఇదే ఏరియాలో నిర్మిస్తున్న 28 మెగా వాట్ల 1వ ప్లాంటును మరో వారంలోగా బారం భించాలని ఆదేశించారు. అలాగే భూపాపలిలో $10$ మెగావాట పాంటును ఈ నెలాఖరుకు బారంభిం చా లనీ, కొత్తగూడెంలో నిర్మిస్తున్న $37$ మెగావాట్ల ప్లాం టును మే $15$ వ తేదీలోగా ఫూర్తి చేసి అనుసంధానం జరపాలని ఆదేశించారు.
மதீவர் லகீத் 300 ல்லை
దీనితో రెండవ దశలోని $90$ మెగావాట్ల ప్లాంటులు పూర్తవుతాయని తెలిపారు. రెండవ దశ ...
నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయాలని నిర్మాణ ఏజెన్సీ అదానీ గ్రూపును ఆదేశించారు. ఆర్.జి. ఓసీ $3$ డంపుల మీద నెలకొల్పే 22 మెగావాట్ల ప్లాంటు, డోర్లీ ఓ.సి. డంపుల మీద నిర్మించే $10$ మెగా వాట్ల ప్లాంటు, కొత్తగూడెంలో నిర్మించే 23 మెగావాట్ల ప్రాంటు, చెన్నూరులో నిర్మించే 11 మెగావాట్ల ప్లాంటును కూడా సెప్టెంబర్, అక్టోబర్ నెలకల్లా పూర్తి చేయాలనీ, మొత్తం కలిసి $300$ మెగావాట్లను ఎట్టి పరిసిస్థితుల్లో అక్టోబర్ నెలకల్లా పూర్తిచేసి అను సంధానం

చేయాల్సిందిగా నిర్మాణ సంస్థల్కెన అదానీ, నోవస్
ఫోటింగ్ సోలార్ పాంటు సై సమీక్ష
తలపెట్టిన $350$ మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాం
టుపై కూడా సీఎండి వివరంగా చర్చించారు. ప్రాంటు
నిర్మాణానికి సంబంధించి బ్రతిపాదనలు బ్రభుత్వానికి
మానేరు డ్యాం నీళ్లపై సింగరేణి సంస్థ నిర్మించ
ျဂ်ံ မధికారులను ఆదేశించారు.
ಒತ್ತುರೂ ಮುತ್ತುಲು ನಾಟಾಲಿ
●జస్మదినాన (గీన్ ఛాలెంజ్లో పాల్గొన్న రేగాకాంతారావు ●సీఎం, కేటీఆర్ శుభాకాంక్షలు

బూర్గంపాడు, ఆంధ్రప్రభ: తన జన్మదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుఫు మేరకు lగీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా పినపాక శాసన సభ్యు లు రేగా కాంతారావు మొక్కలు నాటారు. భ్రద్రాది కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండ లంలో మొక్కలునాటే కార్యక మంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా వూట్లాడుతూ సీఎం కేసీఆర్ స్ఫూర్తితో (పతి ఒక్కరూ మొక్కలు నాటి, తెలంగాణ రాష్ట్రాన్ని దేశాన్ని ఆకుపచ్చగా తీర్చిదిద్దాలన్నారు. hన్ ఇండియా ఛాలెంజ్తో నుతి ఒక్కరిని హరితహారంలో
భాగస్వాములను చేస్తూ ఇప్పటికే కొన్ని లక్షల మొక్కలు నాటించిన సంతోష్ కుమార్కు రేగా కృతజ్ఞతలు తెలిపారు. మొక్కలు నాటిన రేగాకాంతారావును ఎంపీ సంతోష్కుమార్ ట్విట్టర్ ద్వారా అభినందించారు.
సమర్పించామనీ, డీపీఆర్ రూపకల్పనకు ముందు ప్లాంటు నిర్మాణానికి సంబంధించిన అవకాశాలు, భవిష్యత్యపై ఒక నివేదికను రూపొందించడానికి కూడా ఏజెన్సీని నియమించామని అధికారులు వివరి ంచారు. సాధ్యాసాధ్యాల నివేదికను పరిశీలించిన అనంతరం డి.పి.ఆర్. రూపొందించి, బుభుత్వ అను మతి పొందనున్నట్టు సీఎండి ఎన్.|శీధర్ వెల్లడిం చారు. కార్యక్రమంలో జి.ఎం. సోలార్ సూర్యనారా యణ రాజు, జీఎం వర్క్ షాప్స్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
.పభ్యుడు రిమోట్ ఇ-ఓటింగ్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్న పిమ్మట కూడా e-AGM వద్ద పాల్గొనవడ్చును. కానీ e-AGM సమయంలో తిరిగి ఓటు చేయుటకు అనుమతించబడదు. .కటాఫ్ తేదీ నాటికి డిపాజిటరీస్ట్ విర్వహించబడు బెనిఫిషియల్సన్వంతదారుల రిజిష్టర్లో లేద నభ్యుల యొక్క రిజివ్లరో వారి పేరు నమోదు అయిన వ్యక్తి మాత్రమే రిమోట్ ఇ-ఓటింగ్ లేదా
e-AGM నమయంలో ఇ-ఓటింగ్ నదుపాయం పొందుటకు అర్హత కలిగి ఉంటాడు. నోటీసు పంపిన తరువాత కంపెనీ యొక్క వాటాలు పొందినవారు మరియు వాటాదారులయినవార మరియు కటాఫ్ తేదీ నాటికి వాటాలు కలిగినవారు వారి ఫోలియో నెం. / డిప్ ఐడీ మరియ နွယ္မၿမိဳ စာဖို စီေ စီတို့ၿငီး [email protected] စီ၀ murthy [email protected] వారికి ఇ-మెయిల్ పంపుట ద్వారా లాగిన్ ఐడి మరియు పాసిప/ పాందుట ద్వారా రిమోట్ ఇ-ఓటింగ్ వేయగలరు. అయితే అటువంటి వాటాదారుడు రిమో ఇ-ఓటింగ్ కౌరకు కేఫిన్ బెక్సాలజీస్ (ప్రవేట్ లిమిబెడ్ తో ఇదివరకే నమోదు చేసుకొన్న ఎడల వీ ఓటు వేయుట కొరకు ప్రస్తుతమున్న యూజర్ ఐడి మరియు పోస్టేవర్డ్ -ఉపయోగించుకొనవద్యున సక్రమంగా మరియు పారదర్శక పద్ధతిలో e-AGM వద్ద ఇ-ఓటింగ్ ద్రుకియ పరిశీలించుటక పరిశీలకులుగా శ్రీ, డి.వి.ఎం.గోపాల్/ Ms.అన్న థామస్, చ్రాక్టిసింగ్ కంపెనీ సెక్రటరీలను కంపెనీ నియమించినది
ఇ-ఓటింగ్నేకు సంబంధించి వివరజాత్మక సూచనల కొరకు సభ్యులు వార్తిక సర్వసభ్య సమావేకమ యొక్క భకటనలో "మాచనలు" పెక్షన్మే దయచేసి చూడవలెను. ఇ-ఓటింగ్ భ్రక్రయకు సంబంధించి
విచారణలు -లేదా -సమస్యల -విషయంలో -వాటాదారులు - https://www.evoting.kfintech.com యొక్క డౌన్లోడ్ సెక్షన్ వద్ద అందుబాటులో గల వాటాదారుల కొరకు ఇ-ఓటింగ్ యూజర్ మాన్యువల్ మరియు వాటాదారుల కొరకు తరుచుగా అడిగే ప్రశ్నలు (ఎఫ్ఎక్యూలు)ను చూడవచ్చున లేదా శ్రీ ఎకు. వెంకట రమణా రెడ్డి, కంపెనీ పెళ్లకురీ వారిని రెయిన్ ఇండస్టేస్ లిమిలెడ్, రెయి ెంటర్, 34, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్-500073, తెలంగాణ రాష్ట్రం, ఇండియా, ఫోన్ నెం
040-40401234 లేదా [email protected] వద్ద లేదా శ్రీ పనిస్తలర సహెచ్ మూర్తి మేనేజర్, శేఫిన్ బెక్సాలజీస్ (పైవేట్ లిమిబెడ్, బెలిఫాన్ నెం: (040) 67%1566, ఇ-మెయిల్ ఐర్ [email protected] వారిని సంప్రదించవచ్చును
ఓటింగ్ యొక్క ఫలితాలు వార్తిక సర్వసభ్య సమావేశం ముగింపు యొక్క 48 గంటల లోపల
భకటించబడతాయని సభ్యులు దయచేసి గమనించవలెను.
ఇంకనూ తెలియజేయునది ఏమనగా సెక్యూరిటీస్ మరియు ఎక్బేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (లిస్టింగ్
అట్టిగేషన్స్ మరియు డిస్క్లోజర్ రెక్ట్రైరమెంట్స్) రెగు్యలేషన్స్ 2015 యొక్క రెగు్యలేషన్ 42 మరియు కంపెనీలో చట్టం 2013 (దూల్చ్లతో సహా) యొక్క సెక్షన్ 91వకు అనుగుఅంగా సభ్యుల రిజిష్టర్
మరియు వాటా బదిలీ పుస్తకాలు మే 4, 2021 నుండి మే 10, 2021 (రెండు రోజులు కలిపి) వరకు పడరు AGM నిమిత్తం మూసి ఉండబడతాయి.
for RAIN INDUSTRIES LIMITED
S. Venkat Ramana Reddy Company Secretary
Place: Hyderabad
Date: 09.04.2021
සಮ್ತೂ ತಾಕ್ವಿರ್ ಸಮರಾಭಿವೃದ್ಧಿತೆ ತಟ್ಟುಬಡಿ ಕುನ್ನಾಂ
న్యూఢిల్లీ, ఆంద్రపభ : జమ్మూకాశ్మీర్ సమగ్రాభివృద్దికి భారతదేశం కట్టుబడి ఉందని, భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో బయటివారి ద్రమేయానికి ఆస్కారం లేదని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం జమ్మూలోని ఐఐఎం (జమ్మూ) మూడవ, నాల్గవ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప రాష్ట్రపతి, నవీన ( $4$ వ) పారిశ్రామిక విప్లవ నేపథ్యంలో ఎదురౌ తున్న అవసరాలకు అనుగుణంగా వినూత్నమైన కోర్పులకు రూపకల్పన జరిగి విద్యార్థుల్లో సృజనాత్మకతకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ఐఐఎం వంటి జాతీయ విద్యాసంస్థలు కీలకపా్తత పోషించాలని పిలుపునిచ్చా రు. వాస్తవిక (పపంచంలోని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మన ఉన్నత విద్యపై (పత్యేకమైన దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని సూచించిన ఉపరాష్ట్రపతి, ఈ మేరకు భిన్నమైన రంగాలైన వ్యవసాయం, వాణిజ్యం, వ్యాపారం, సాంకేతికత, మానవ విజాన్లశాగ్గం, మేనేజ్మెంట్ లను ఒక చోటచేర్చి
● వినూతృ కోర్పుల రూపకలృన జరగాలి
● ఐఐఎంలకు ఉపరాష్ట్రపతి సూచన
కోర్పుల రూపంలో విద్యార్థులకు అందించాలన్నారు. నూతన జాతీయ విద్యావిధానంలోనూ ఇదే స్ఫూర్తితో భిన్నమైన అంశాలను బోధించడంపై 'దృష్టిపెట్టారన్న ఆయన, గతంలో అనుసరించిన విధానాలతో భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనలేమని పేర్కొన్నారు.
వ్యవస్థాగత సంస్కరణలను ప్రోత్సహించే విధానాలను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందని వెంకయ్య తెలిపారు. భవిష్యత్ నిర్వహణ శక్తి అయిన విద్యార్థులు సృజనాత్మకత, వినూత్నమైన పద్ధతులను అలవర్చుకుంటూ శరవేగంగా ్రపపంచంలో వస్తున్న మార్పులకు పరిష్కారాలు కనుగొనాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, జమ్మూ, కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్క్ తదితరులు పాల్గొన్నారు.

FINANCIAL EXPRESS 13
WWW.FINANCIALEXPRESS.COM
JM FINANCIAL
RAIN INDUSTRIES LIMITED Regd Off: Rain Center, 34, Srinagar Colony,
Hyderabad-500 073, Telangana State, India. Ph.No.: 040-40401234, Fax: 040-40401214 Email:[email protected]; website:www.rain-industries.com CIN: L26942 TG1974PLC001693
NOTICE OF 46th ANNUAL GENERAL MEETING AND BOOK CLOSURE
NOTICE is hereby given that the 466 Annual General Meeting (e-AGM) of the Members of Rain Industries Limited (the Company) will be held on Monday, the May 10, 2021 at 11.00 A.M IST through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact the ordinary business as set out in the Notice of 46th e-AGM in compliance with the applicable provisions of the Companies Act, 2013 and Rules framed thereunder and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with General Circular No. 14/2020, 17/2020, 20/2020 and 02/2021, dated 8 April 2020, 13 April 2020, 5th May 2020 and 13th January 2021, respectively, issued by the Ministry of Corporate Affairs ("MCA Circular/s") and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020 79 dated 126 May 2020 and SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated 156 January 2021 issued by the Securities and Exchange Board of India ("SEBI Circular"), without the physical presence of the Members at a common venue.
In terms of Section 101 and 136 of the Companies Act, 2013 read with Rules 18 of the Companies (Management and Administration) Rules, 2014 ("the Act and Rules"), the notice of the AGM and standalone and consolidated financial statements for the financial year ended 31st December 2020 along with Board's Report, Auditors Report and other documents required to be attached thereto will be sent only by electronic mode to those members who's email addresses are registered with the Company/ Depository in accordance with the Ministry of Corporate Affairs (MCA) circular dated May 05, 2020 read with circular dated April 08, 2020. April 13, 2020 and January 13, 2021 (Collectively referred as MCA circulars) and SEBI Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 and SEBI/HO/CFD/CMD2 CIR/P/2021/11 dated January 15, 2021 issued in view of continuing Covid-19 pandemic. members may note that the Annual Report along with the Notice of AGM is available on the Company's Website https://www.rain-industries.comandon the website of stockexchanges i.e. BSE Limited at https://www.bseindia.com and National Stock Exchange of Inda Limited at https://www.nseindia.com and on the website of Registrar and Share Transfer Agents of the Company KFin Technologies Private Limited at https://www.evoting.kfintech.com.
If your email-id is already registered with the Company/ Depository, Login details for e-voting are being sent on your registered e-mail address
In case if you have not registered your email address with the Company/ Depository please follow below instructions to register your email id for obtaining Annual Report Login details for e-voting and to update your bank details with the Company.
Physical Holding Send a request to the Registrar and Share Transfer Agents of the Company, KFin Technologies Private Limited, al [email protected] and Company at [email protected] providing Folio No., Name of Shareholder, Scanned Copy of Share Certificate (Front & Back), PAN (Selfattested Scanned copy of PAN Card), Aadhaar (Self attested Scanned copy of Aadhaar Card) for registering e-mail address. Following additional details need to be provided for updating Bank account details: a.) Name and Branch of the Bank.
- b.) Bank account type
- c.) Bank account number
- d.) 9 Digit MICR Code
- e.) 11 Digit IFSC Code
- f.) Scanned Copy of Cancelled Cheque bearing the name of first shareholder
Demat Holding Please Contact your Depository Participant (DP) and register your email address and bank account details in your Demat account as per the process advised by your DP.
The shareholders who wish to attend the e-AGM through Video Conferencing (VC"). Other Audio Visual Means ("OAVM") are requested to go through the procedure laid down in the Notice of 46th Annual General Meeting.
EXIT OFFER PUBLIC ANNOUNCEMENT FOR THE ATTENTION OF EQUITY SHAREHOLDERS OF
PRABHAT DAIRY LIMITED
Corporate Identification Number (CIN): L01100PN1998PLC013068
Registered Office: Gat No. 122, At Ranjankhol, Post Tilak Nagar, Taluka Rahata, Shrirampur, Ahmednagar, Maharashtra - 413 720 Tel: +91-2422-265995; Email: [email protected]; Website: www.prabhat-india.in
This exit offer public announcement dated April 9, 2021 ("Exit Offer PA") is being issued by certain members of the promoter and promoter group of Prabhat Dairy Limited (as defined under Securities and Exchange Board of India (Issue of Capital and Disclosure Requirements) Requlations, 2018, as amended) viz. Mr. Sarangdhar Ramchandra Nirmal, Mr. Vivek Sarangdhar Nirmal, Madhyam Farming Solutions Private Limited and Nirmal Family Trust (collectively to be referred as "Acquirers") to the remaining public shareholders ("Residual Shareholders") of Prabhat Dairy Limited ("Company") in respect of the voluntary delisting of the fully paid-up equity shares of the Company with a face value of INR. 10/- each ("Equity Shares") from the BSE Limited ("BSE"), the National Stock Exchange of India Limited ("NSE") (collectively referred to as the "Stock Exchanges"), and for withdrawal of the 'permitted to trade' status on Metropolitan Stock Exchange of India Limited ("MSEIL"), pursuant to Regulation 21 and other applicable provisions of the Securities and Exchange Board of India (Delisting of Equity Shares) Regulations, 2009 ("Delisting Regulations" and such offer, the "Delisting Offer").
This Exit Offer PA is in continuation of and should be read in conjunction with the public announcement dated March 19, 2021 and published on March 20, 2021 ("Public Announcement") in (i) Financial Express (English, all editions); (ii) Jansatta (Hindi, all editions); (iii) Navshakti (Marathi, Mumbai edition) and (iv) Punyanagari (Marathi, Ahmednagar) (collectively, the "Newspapers"), the letter of offer dated March 20, 2021 ("Letter of Offer") and the post offer public announcement dated March 31, 2021 and published on April 1, 2021 in the Newspapers ("Post Offer PA"). Undefined capitalized terms used in this Exit Offer PA shall have the meaning ascribed to such terms in the Public Announcement, the Letter of Offer and the Post Offer PA.
- INTIMATION OF DATE OF DELISTING
- 1.1. Following the completion of payment of the Exit Price to the public shareholders in accordance with the Delisting Regulations, the Company had applied to the Stock Exchanges on April 6, 2021 seeking final approval for the delisting of Equity Shares from the Stock Exchanges.
- 1.2. BSE vide its notice number 20210409-17 dated April 9, 2021 ("BSE Final Delisting Approval") has communicated that trading in the Equity Shares of the Company (Scrip Code: 539351) will be discontinued with effect from Friday, April 23, 2021 ("BSE Date of Discontinuation of Trading") and the above referred scrip will be delisted from BSE with effect from Friday, April 30, 2021 ("BSE Date of Delisting").
- NSE vide its circular reference number 0383/2021 dated April 9, 2021 ('NSE Final Delisting Approval"), has $1.3.$ communicated that the security, Prabhat Dairy Limited (Symbol- PRABHAT) will be suspended from trading with effect from April 23, 2021 (i.e. with effect from closing hours of trading on April 22, 2021) ("NSE Date of Discontinuation of Trading") and further the admission to dealings in security, Prabhat Dairy Limited (Symbol- PRABHAT) shall be withdrawn (delisted) from NSE with effect from April 30, 2021 ("NSE Date of Delisting").
- Pursuant to the BSE Final Delisting Approval and NSE Final Delisting Approval, the "Permitted to Trade" status given to the Equity Shares of the Company by MSEIL shall also stand withdrawn on and from BSE Date of Discontinuation of Trading and NSE Date of Discontinuation of Trading.
- $2.$ OUTSTANDING EQUITY SHARES AFTER DELISTING
- $2.1.$ In accordance with Regulation 21 of the Delisting Regulations, and as announced earlier in the Post Offer PA, the Residual Shareholders who did not or were not able to participate in the Reverse Book Building process ("RBB") or who unsuccessfully tendered their Equity Shares in the RBB and are currently holding Equity Shares will be able to tender their Equity Shares to the Acquirers at Rs. 101/- per Equity Share ("Exit Price") for a period of one year from the BSE Date of Delisting and NSE Date of Delisting to April 29, 2022 ("Exit Window").
- 2.2. A separate letter of offer along with application forms ("Exit Letter of Offer"), containing the terms and conditions for participation of the Residual Shareholders during the Exit Window, shall be dispatched by the Acquirers to the Residual Shareholders whose name appears in the register of members of the Company at the close of business hours on Friday, April 23, 2021. The Residual Shareholders may tender their Equity Shares by submitting the required documents to the Registrar to the Delisting Offer during the Exit Window as set out in the Exit Letter of Offer.
- If the Residual Shareholders do not receive or misplace the Exit Letter of Offer, they may obtain a copy of the Exit Letter of $2.3.$ Offer by writing to the Registrar to the Delisting Offer, KFin Technologies Private Limited, at Selenium Tower- B. Plot No 31 & 32, Gachibowli, Financial District Nanakramguda, Serilingampally, Hyderabad, Telangana - 500032, clearly marking the envelope "Prabhat Dairy Limited - Exit Offer". The Residual Shareholder may also download the soft copy of the Exit Letter of Offer from the website of the Registrar to the Delisting Offer, or of the Company.
JM FINANCIAL MUTUAL FUND NOTICE
Uploading half yearly portfolio for the period ended March 31, 2021 for the schemes of JM Financial Mutual Fund:
Notice is hereby given that in accordance with Regulation 59A of Securities and Exchange Board of India (Mutual Funds) Regulations, 1996 read with SEBI circular no. SEBI/HO/IMD/DF2/CIR/P/2018/92 dated June 05, 2018, the statement of portfolio of the schemes of JM Financial Mutual Fund ("the Fund") for the half year ended March 31, 2021 has been hosted on the website of the Fund viz www.jmfinancialmf. com and on the website of AMFI viz www.amfiindia.com.
The Portfolio/s of the respective scheme/s has/have been sent to all the investors whose email ids are registered with us. However, while the investors can refer to any of the above sites for the scheme's portfolio pertaining to their respective investments, they can also request for a physical/soft copy thereof through any of the following means:
- a) Telephone: Call our toll free number at 1800 1038 345
- E-Mail: Send an email to [email protected] $b)$
- Letter: Submit a letter at any of the Investor Service Centres of the Fund or Registrar M/s. KFin C) Technologies Pvt Ltd., details of which are available at www.jmfinancialmf.com.
Unit holders are requested to take note of the aforesaid.
| of the thorable are requested to take frote or the droiboard. | |
|---|---|
| Authorised Signatory | |
| Place: Mumbai | JM Financial Asset Management Limited |
| Date: April 9, 2021 | (Investment Manager to JM Financial Mutual Fund) |
For further details, please contact :
JM Financial Asset Management Limited (Formerly known as JM Financial Asset Management Private Ltd.), Registered Office: 7th Floor, Cnergy, Appasaheb Marathe Marg, Prabhadevi, Mumbai - 400025. Corporate Office: Office B, 8th Floor, Cnergy, Appasaheb Marathe Marg, Prabhadevi, Mumbai-400025. Corporate Identity Number: U65991MH1994PLC078879. • Tel. No.: (022) 6198 7777 • Fax No.: (022) 6198 7704. • E-mail: [email protected] • Website : www.jmfinancialmf.com
Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully. REF No. 1/2021-22
$f$ ICICI ICICI Prudential Asset Management Company Limited PRUDENTIAL Corporate Identity Number: U99999DL1993PLC054135 MUTUAL FUND FTARAKKI KAREIN! Registered Office: 12th Floor, Narain Manzil, 23, Barakhamba Road, New Delhi - 110 001.
Corporate Office: One BKC, 13th Floor, Bandra Kurla Complex, Mumbai - 400 051. Tel.: +91 22 2652 5000, Fax: +91 22 2652 8100, Website: www.iciciprumf.com,
Email id: [email protected]
Central Service Office: 2nd Floor, Block B-2, Nirlon Knowledge Park, Western Express Highway, Goregaon (E), Mumbai - 400 063. Tel.: 022 2685 2000 Fax: 022 26868313
Notice to the Investors/Unit holders of ICICI Prudential Mutual Fund Half-Yearly Portfolio Statement of Schemes
The Company has provided its shareholders remote e-voting facility in compliance with the Companies Act, 2013 and Rules made thereunder and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 The Company has engaged KFin Technologies Private Limited as the authorized agency to provide e-voting facility. The details as required pursuant to the Act and Rules are as under:
-
- The cut-off date to determine eligibility to cast votes through e-voting at e-AGM is May 03, 2021. The e-voting shall be open for Four days, commercing at 10.00 A.M. or May 06, 2021 and ending at 5.00 P.M. on May 09, 2021 for all the shareholders, whether holding shares in physical form or in dematerialized form. The e-voting module shall be disabled by KFin Technologies Private Limited for voting thereafter. Remote evoting shall not be allowed beyond the said date and time.
- The members who have not cast their votes by remote e-voting can exercise their voting rights during the e-AGM.
-
- A member may participate in the e-AGM even after exercising his right to vote through remote e-voting, but shall not be allowed to vote again during the e-AGM.
- A person, whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on cut-off date only shall be entitled to avail the facility of remote e-voting or e-voting during e-AGM. A person, who acquires shares and becomes shareholders of the Company after dispatch of the notice and holding shares as of the cut-off date can do remote e-voting by obtaining the login-id and password by sending an e-mail to [email protected] or [email protected] by mentioning their Folio No./DPID and ClientID No. However, if such shareholder is a freedy segistered with KF in Technologies Private L imited for remote e-voting, then existing userid and password can be used for casting your vote.
- The Company has appointed Mr. DVM Gopal/ Ms. Ansu Thomas, Practising Company Secretaries as the Scrutinizer to scrutinize the e-voting process at e-AGM in a fair and transparent manner.
For detailed instructions pertaining to e-voting, members may please refer to the section Notes' in Notice of the Annual General Meeting. Incase of queries or grievances pertaining to e-voting procedure, shareholders may refer the Frequently Asked Questions (FAQs) and e-voting user manual available at the Downloads section of https://www.evoting. Idintech.com or may contact Mr. S. Venkat Ramana Reddy, Company Secretary, Rain Industries Limited, Rain Center, 34, Srinagar Colony, Hyderabad - 500073, Telangana State, India, Ph.No. 040-40401234 or at [email protected] or or Mr. P S R Ch. Murthy, Manager, KF in Technologies Private Limited., Telephone No. (040) 67161566. email ID: [email protected].
Members may kindly note that the Results of the voting will be announced within 48 hours of conclusion of Annual General Meeting.
NOTICE IS FURTHER given pursuant to Regulation 42 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Section 91 of the Companies Act, 2013 (including rules) that the Register of Members & Share Transfer Books will remain closed from May 04, 2021 to May 10, 2021 (both days inclusive) for the purpose of AGM.
for RAIN INDUSTRIES LIMITED S. Venkat Ramana Reddy Place : Hyderabad Date: 09.04.2021 Company Secretary

- PAYMENT OF CONSIDERATION TO THE RESIDUAL SHAREHOLDERS $3.$
- Subject to the fulfillment of the terms and conditions mentioned in the Exit Letter of Offer, the Acquirers intend to make $3.1.$ payment on a monthly basis, within 10 working days from the end of the relevant calendar month ("Monthly Payment Cycle"). The first Monthly Payment Cycle shall commence within 10 working days from May 31, 2021. Payments will be made only to those Residual Shareholders who have validly tendered their Equity Shares by following the instructions as set out in the Exit Letter of Offer. All queries may be directed to the Registrar to the Delisting Offer or the Manager to the Offer. It should be noted that the Acquirers reserve the right to make the payment earlier.
- 3.2. The Acquirers will inform the Residual Shareholders by way of a public announcement of any changes to the information set out in this Exit Offer PA or the Exit Letter of Offer.
If the shareholders have any query with regard to the Delisting Offer or the Exit Offer, they should consult the Manager to the Offer or the Registrar to the Delisting Offer (details appearing below). All other terms and conditions of the Delisting Offer as set forth in the Public Announcement, the Letter of Offer and the Post Offer PA remain unchanged. This Exit Offer PA is also expected to be silable on the website of the Stock Exchanges (www.heeipdig.com and www.neeip
| MANAGER TO THE OFFER | REGISTRAR TO THE OFFER |
|---|---|
| JM FINANCIAL | KFINTECH |
| JM Financial Limited CIN: L67120MH1986PLC038784 Address: 7 th Floor, Cnergy, Appasaheb Marathe Marg, Prabhadevi, Mumbai - 400 025, India Website: www.jmfl.com Email: [email protected] Tel. no.: +91-22-6630 3030 Fax no.: +91-22-6630 3330 Contact person: Ms. Prachee Dhuri SEBI registration no.: INM000010361 Validity period: Permanent |
KFin Technologies Private Limited (formerly known as Karvy Fintech Private Limited) CIN: U72400TG2017PTC117649 Address: Selenium Tower- B, Plot No 31 & 32. Gachibowli, Financial District Nanakramguda, Serilingampally, Hyderabad, Telangana - 500032. Website: www.kfintech.com Email: [email protected] Investor grievance e-mail: [email protected] Tel. no.: +91-40-6716 2222/1800 309 4001 Fax no.: +91-40-2343 1551 Contact person: Mr. M. Murali Krishna SEBI registration no.: INR000000221 Validity period: Permanent |
| For and on behalf of: | |
| Sd/- Sarangdhar Ramchandra Nirmal |
Sd/- Vivek Sarangdhar Nirmal |
| For and on behalf of MADHYAM FARMING SOLUTIONS PRIVATE LIMITED | |
| Sd/- Name: Radhika Moharir Designation: Company Secretary |
|
| Sd/- Name: Sarangdhar Ramchandra Nirmal Designation: Director |
Sd/- Name: Vivek Sarangdhar Nirmal Designation: Director |
| Sd/- For and on behalf of NIRMAL FAMILY TRUST Name: Vivek Sarangdhar Nirmal Designation: Trustee |
|
| Place: Shrirampur Date: April 09, 2021 |
|
| Adfactors 07 |
NOTICE is hereby given that the half-yearly portfolio statement of schemes of ICICI Prudential Mutual Fund for half year ended March 31, 2021 shall be hosted on April 10, 2021 on the website of ICICI Prudential Asset Management Company Limited (the AMC) viz. www.icicipruamc.com and on the website of Association of Mutual Funds in India (AMFI) viz. www.amfiindia.com in accordance with Regulation 59A of Securities and Exchange Board of India (Mutual Funds) Regulations, 1996, read with SEBI Circular No. SEBI/HO/IMD/DF2/CIR/P/2018/92 dated June 5, 2018.
Investors may accordingly view/download the portfolio statement of schemes from the website of the AMC.
Investors can also request for the physical/soft copy of portfolio statement of schemes through any of the following modes:
-
- Give a call at our Contact Centre at:
- MTNL/BSNL: 1800 222 999
- Others: 1800 200 6666
-
- Send an email to [email protected]
-
- Submit a letter at any of the AMC Offices or our CAMS Investor Service Centres, details of which are available on the AMC website viz. www.icicipruamc.com.
For ICICI Prudential Asset Management Company Limited
$Sd$ /-
Authorised Signatory
Place: Mumbai Date: April 9, 2021
No. 007/04/2021
To know more, call 1800 222 999/1800 200 6666 or visit www.iciciprumf.com
As part of the Go Green Initiative, investors are encouraged to register/update their e-mail id and mobile number to support paper-less communications.
To increase awareness about Mutual Funds, we regularly conduct Investor Awareness Programs across the country. To know more about it, please visit https://www.iciciprumf.com or visit AMFI's website https://www.amfiindia.com
Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

LIC Mutual Fund Asset Management Limited (Investment Managers to LIC Mutual Fund)
CIN No: U67190MH1994PLC077858 Registered Office: Industrial Assurance Bldg. 4th Floor, Opp. Churchgate Station, Mumbai - 400 020 Tel. No.: 022-66016000, Toll Free No.: 1800 258 5678, Fax No.: 022-22835606 Email: [email protected] . Website: www.licmf.com
NOTICE-CUM-ADDENDUM No. 03 of 2021-2022
Notice-cum-Addendum to the Scheme Information Document (SID) and Key Information Memorandum (KIM) of LIC MF G-Sec Long Term ETF ("Scheme")
Change in Risk-o-meter of the Scheme of LIC Mutual Fund ("the Fund")
Pursuant to Securities and Exchange Board of India (SEBI) circular no. SEBI/HO/IMD/DF3/CIR/P/2020/197 dated October 05, 2020, regarding Product Labeling in Mutual Fund Schemes - Risk-o-meter, the risk profiling of Scheme of the Fund stands modified. Investors are requested to note the following change in Risk-o-meter in the SID and KIM of the Scheme:
The change in Risk-o-meter is effective from 1st April 2021
| Risk-o-meter as on February 28, 2021 | Risk-o-meter as on March 31, 2021 The product is suitable for investors who are seeking* |
||
|---|---|---|---|
| Scheme Name | The product is suitable for investors who are seeking* |
||
| IC MF G-Sec. ong Term ETF |
Medium to long term regular Income. Investment in securities in line with ٠ Nifty 8-13 Yr G-Sec Index to generate comparable returns subject to tracking error. Risk-Moderate Mioderately Moderate High Low to Moderate High Low Very High LOW HIGH RISKOMETER investors understand that their principal will be at Moderate na |
Medium to long term regular Income. ٠ Investment in securities in line with ٠ Nifty 8-13 Yr G-Sec Index to generate comparable returns subject to tracking error. Risk – High ٠ Moderately Moderate High Low to Moderate High Low Very High LOW HIGH RISKOMETER stors understand that their principal will be at High risk |
L&T Mutual Fund
6th Floor, Brindavan, Plot No. 177 C. S. T. Road, Kalina Santacruz (East), Mumbai 400 098
call 1800 2000 400 email [email protected] www.ltfs.com

Mutual Fund
Notice (No. 02 of F.Y. 2021 - 2022)
Notice is hereby given that in accordance with Regulation 59A of Securities and Exchange Board of India (Mutual Funds) Regulations, 1996 read with SEBI circular no. SEBI/HO/IMD/DF2/CIR/P/2018/92 dated June 05, 2018, the halfyearly statement of scheme portfolio of L&T Mutual Fund ("the Fund") for the half-year ended March 31, 2021 has been hosted on the website of the Fund viz. www.ltfs.com and on the website of AMFI viz. www.amfiindia.com.
Investors can request for physical/soft copy of statement of scheme portfolio through any of the following means:
- a. SMS: Send SMS to 567678 from investor's registered mobile number. SMS format "LTMFHPE Folio no. for soft copy and LTMFHPP Folio no. for physical copy.
- b. Telephone: Give a call at our toll-free no. at 1800 2000 400 & 1800 4190 200
- c. E-mail: Send an email to [email protected]
- d. Letter: Submit a letter at any of the AMC Offices or CAMS investor Service Centres, details available at www.ltfs.com.
Investors/Unit holders are requested to take note of the aforesaid.
For L&T Investment Management Limited
(Investment Manager to L&T Mutual Fund)
Date : April 09, 2021 Place : Mumbai
$Sd$ -Authorised Signatory
Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.



*Investors should consult their financial advisers if in doubt about whether the product is suitable for them. The above Risk-o-meter is based on evaluation of risk level of Scheme's portfolio as on last day of the given month.
Unitholders are requested to note that there is no change in Risk-o-meter of other schemes of the Fund and the change in Risk-o-meter will be evaluated on a monthly basis.
Any change in Risk-o- meter will be communicated by way of Notice-cum-addendum and by email or SMS to unitholders of that particular scheme.
This notice cum addendum will form an integral part of the SID and KIM of the Scheme of the Fund. All other terms and conditions of the Scheme will remain unchanged.
For LIC MUTUAL FUND ASSET MANAGEMENT LIMITED
| Date: 09/04/2021 | Sd/- |
|---|---|
| Place: Mumbai | Authorized Signatory |
As part of Go-Green initiative, investors are encouraged to register/update their email ID and Mobile Number with us to support paper-less communication.
Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.
