AI assistant
Intense Technologies — Regulatory Filings 2026
Apr 2, 2026
62219_rns_2026-04-02_b90b8cb4-d797-4b7d-8299-bab51da8ca47.pdf
Regulatory Filings
Open in viewerOpens in your device viewer

Ref: ITL/SE/2026-27/2
Date: April 02, 2026
To,
| The Manager, | The Manager |
|---|---|
| Corporate Relation Department | Listing Department |
| BSE Limited | National Stock Exchange of India Limited |
| Phiroze Jeejeebhoy Towers | Exchange Plaza, 5'" Floor; Plot No. C/1 |
| Dalal Street, Fort | G Block, Bandra Kurla Complex, Bandra (East), |
| Mumbai - 400001 | Mumbai - 400051 |
| Scrip Code: 532326 | Symbol: INTENTECH; |
Sub: Submission of copies of newspaper advertisement for Postal ballot Notice
Dear Sir / Madam,
Pursuant to Regulation 30 and Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are enclosing a copy of newspaper advertisement of Postal Ballot Notice in the Newspapers of Business Standard (English Language National Daily); and Andhra Prabha (Hyderabad edition) on April 02, 2026 (Regional language where the Registered office of the Company is situated)
The same has been made available on the Company's Website at https: //in10stech.com/
Kindly take the same on record.
Thanking you, Yours Faithfully, For Intense Technologies Limited
PODUGU PRATYUSHA
Pratyusha Podugu
Digitally signed by PODUGU PRATYUSHA Date: 2026.04.02 17:59:03 +05'30'
Company Secretary and Compliance Officer


Intense Technologies Limited
Unit # O1, The Headquarters, 10th floar, Wing B, Orbit by Auro Realty, Knowledge City, Raidurg, Hyderabad-500019, India | ni 0) S T: +9140 45474621 F: +9140 27819040 E: [email protected] CIN - L30007TGI99OPLCOTISIO Our Global Offices : Dubai | Florida | London
దరూ పారాక్వాట్ గడ్డిమందుకు బదులుగా ప్రత్యామ్నాయ
31 వేల ఎకరాల పంట నష్టం
$31,504$ ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు అధికారులు
$e^2$ ంచుక అంచనా వేశారు. ఇందులో మొక్కజొన్న $15,991$
ఎకరాలు, వరి 7,839 ఎకరాలు, నువ్వులు 787 ఎకరాలు,
రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు 86 మండలాల్లో
బీఆర్ఎస్కి ఆటో అన్మల
కష్టాలు కనిపించడం లేదా!
రామ్మోహన్ రెడ్డి
గడ్డిమందులను వినియోగిం చాలని సూచించారు.
Ran

హైదరాబాద్|5
హైదరాబాద్లో కుళ్లిన మాంసం దందా
$\bullet$ మంగళ్హతట్ పలిభిలో పాాీబీసుల దాడులు
$\bullet$ 14 టస్ములు మాంసం గుర్తింపు $\bullet$ పరాలీలో నింబితుడు
$\bullet$ నెలల తరబడి నిల్వ చేసి హాీటక్లకు తరలింపు
హైదరాబాద్,ఆండ్రప్రభ:భాగ్యనగరంలో రోజూ ఎక్కడ చూసినా కల్తీ. .
కల్తీ.. కెల్తీ... ఏం తాగాలన్నా... ఏం తినాలన్నా... ఒళ్ళు జలదరిస్తోంది. తాజాగా
భారీ ఎత్తున కుళ్ళిన వూంసంతో హోటల్ నడుపుతున్న బండారాన్ని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పో లీసులు బట్టబయలు చేశారు. ఏకంగా 14టన్నుల కుళ్లిన మాంసాన్ని గుర్తించారు. హైదరాబాద్లోని మంగళ్హట్ పరిధిలో పోలీసులు, టాస్క్ ఫోర్స్ , జీహెచ్ఎంసీ అధికారులు నిర్వహించిన సంయుక్త దాడుల్లో వెలుగుచూసిన వాస్తవాలు నగరవాసులను ఉలిక్కిపడేలా చేశాయి. మొహమ్మద్ అఫ్రోజ్ అనే వ్యక్తి ఏ టూ జెడ్ షీప్ అండ్ గోట్ ఓఫల్స్ పేరుతో నిర్వహిస్తున్న వ్యాపారం వెనుక ఉన్న నిజాలు బయటపడ్డాయి. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి అత్యంత తక్కువ ధరకు పాడైపోయిన గొరై, మేక అవయవా లను (లివర్, కిడ్నీ వంటివి) అఫ్రోజ్ తెప్పించేవాడు. వీటిని నెలల తరబడి డీప్ థీజర్లలో, పాడైపోయిన నీరు ఉన్న ప్లాస్టిక్ టబ్బుల్లో నిల్వ చేసేవారు. దుర్వాసన రాకుండా రసాయనాలను వాడుతూ, ప్రజలకు అది తాజా మాంసం అని నమ్మ బలికి విక్రయించేవారు. తాజా దాడిలో ఏకంగా 14 టన్నుల కుళ్ళిన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేవలం చిన్న చిన్న దుకాణాలకే కాకుండా, హైదరాబాద్లోని కొన్ని పేరుమోసిన హోటళ్లకు కూడా ఈ వూంసం సరఫరా అయినట్లు విచారణలో తేలింది. మనం ఎంతో ఇష్టంగా తినే బిర్యానీలు, ఇతర మాంసాహార వంటకాల్లో ఈ కుళ్ళిన మాంసమే వాడుతున్నారన్న వార్త ప్ర జలను భయాందోళనలకు గురిచేస్తోంది. విచారణలో మరో సంచలన విషయం ఏంటంటే.. ఇదే వ్యక్తిపై మార్చి 10వ తేదీనే జీహెచ్ఎంసీ జరిమానా విధించింది. అయినప్పటికీ బుద్ధి వూర్చుకోకుండా.. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతూ మళ్లీ అదే దందా కొనసాగించాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
రు లేదా ముగ్గురు యువకులకు నేల ఆరోగ్యం పై శిక్షణ ఇవ్వ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిది లోని $31$ రైతు విజ్ఞాన కేంద్రాలు, 15 పరిశోధనా సంస్థల్లో సు మారు $30$ వేల మంది వాలంటీర్లకి ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. కొడంగల్ నియోజకవర్గం నుండి సాయిల్ హెల్త్ వాలంటర్లను ఎంపిక చేసిన వారికి, అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులకు ఏ[పిల్ 6, 7 న ఇక్రిశా ట్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించబడు తుందన్నారు. భ[దా[ది కొత్తగూడెం జిల్లాలో కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాద నలు పంపాలని అధి కారులకు సూచించారు. వికారాబాద్, నారాయణపేట జిల్లా లో ఆయిల్ పామ్ ను ప్రోత్సహిస్తే ముఖ్యమంత్రి కోరిన విధం గా కొడంగల్ నియోజకవర్గంలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి వీలుంటుందని అన్నారు. అదేవిధంగా
හదుగురు గంజాయి స్త్రగ్లర్లకు 20 ఏళ్ల జైలు
సంచలన తీర్పునిచ్చిన జడ్జి అపర్ణ దేవి వరంగల్ జైమ్, ఆంధ్రప్రభ : గంజాయి అక్రమ రవాణా
చేస్తూ పట్టుబడ్డ ఐదుగురు గంజాయి స్మగ్లర్ల కు 20 ఏళ్ళ జైలు శిక్షవిధిస్తూ హన్మ కొండ మొదటి అదనపు జిల్లా న్యాయ మూర్తి బి. అపర్ణాదేవి బుధవారం సంచలన తీర్పును వెలువరించారు. నిందితులకు లక్షరూపాయల జరిమానాను కూడా విధించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆత్మకూరు ఇన్స్ పెక్టర్ సంతోష్,[పాసిక్యూషన్ కథనం [పకారం ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా ఐదుగురు స్మగ్లర్లు పట్టబడ్డారు.శాయంపేట, ఆత్మకూరు మండలాలకు చెందిన పావురాల వెంకటేష్, అబ్బో జు వెంకటేష్, పరుపల్లి కార్తీక్, అనంతుల సాంబయ్య కొక్కర కొండ చంద్రయ్యలు సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో నిందితులందరు ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఏపీ విశాఖ పట్నం [పాంతంలో పెద్ద మొత్తంలో గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఎక్కువ మొత్తం డబ్బుకు మహారాష్ట్రలో విక్ర యించేందుకు సిద్ధమయ్యారు. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో కొనుగోలు చేసిన గంజాయిని రహస్యంగా కారులో స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు.అక్రమంగా తర లిస్తున్న గంజాయిని ఆత్మ కూరు పోలీసులు చౌలపల్లి గ్రామ శివా రు ప్రాంతంలో పట్టు కున్నారు. అరెస్ట్ చేసిన స్మగ్లర్ల నుండి వంద కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అప్పటి ఆత్మ కూరు ఇన్స్ పెక్టర్ రాజలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కారు.
(బ్రాల్లు బీజేబిబిసి - ఇండన్రీయల్ ఏరియా లోకల్ అథారిటీ, అచిభట్ల
- ఎకూమికి కోవి ఒంకటి సంగవ్ ఇంజనీంగ్ ఎస్జుజ్, అంకట మందు జలిగుందింపేస్ స్పషల్
- ఎకూమికి జోన్ అంకట్ట రంగారెడ్డి (జల) ఆఫ్ సందయంగా ఉపయయం తగ్గం కుమెర్ స్పష ఏడేని జాతీయం చేయబడిన బ్యాంకు నుండి పొందిన డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో రూ.5,000/-
దరఖాష్మలు అంగీకరించు కాలం మరియు అర్హతగల దరఖాష్మదారులకు దెండరు షెడ్యూళ్త
జారీ: పబ్లికేషన్స్ తేదీ నుండి అనగా 02.04.2026 నుండి 06.04.2026న ఉ.11.00 గం.ల వరకు
టెండర్లు స్వీకరించుటకు చివరి తేదీ మరియు సమయం: 07.04.2026న మ.1.00 గం. ల వరక
దొండరు తెరచు తేదీ మరియు సమయం: 08.04.2026న మ.3.00 గం.లు. దెండరు ప్రకట:
)వరాలు మరియు బిడ్ డాక్యుమెంట్లు కమిషనర్ కార్యాలయం టిజిఐఐసి-ఐఎఎల్ఎ, ఆదిభట్ల

పొద్దుతిరుగుడు 153 ఎకరాలు మరియు జొన్న 298 ఎకరా లలో నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారు లను మంత్రి ఆదేశించారు. యూరియా నిల్వలపై స్రత్యేక శ్రద్ధ చూపించాలని వ్యవసాయశాఖసెక్రటరీకి సూచనలు చేశారు. ఇటీవల వ్యవసాయశాఖ అడిషనల్ డైరెక్టర్, ఢిల్లీలోని కేంద్ర అధికారులను కలవడంతో రాష్ట్రానికి ఏ[పీల్ నెలలో 2 లక్షల
హై దరాబాద్,ఆంగ్ర(పభ):
మెటిక్ టన్నులు కేటాయించింద న్నారు. యూరియా పంపిణీలో రైతులకు ఎలాంటి ఇబ్బం దులు రాకుండా చూడా లన్నారు. అదేవిధంగా యూరియా యాప్ను మరింత సమర్థవంతంగా అవులు చేయాలన్నారు. వ్యవసాయ యాంతీకరణలో భాగంగా రైతులకు నేరుగా లబ్ధి చేకూరేలా అమలు విధానాన్ని మార్చడానికి సాధ్యసాధ్యాలు పరిశీలిం చి, బ్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
$1411$
1 / 2 2 4 4 2
యుద్ధం అక్కడ.. పింగకి వెంకయ్యకు భారత రత్త ఇవ్వాలి: వీహెచ్ నష్టం ఇక్కడ
నున్నట్టు తెలిపారు.
. అవిరవుతున్న సీపీఎస్ ఉద్యోగుల పెన్నస్ సామ్కు • ఇరాన్-ఇజ్రాయెల్ టద్రిక్తతలతో 'ప్రాన్' ఖాతాల్లో భారీ కోత
రైతులకు అవగాహన సదస్సులు
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభలలో
వ్యవసాయ అధికారులు పాల్గొని వ్యవసాయ యాంత్రీకరణ
లో రైతులకు ఉపయోగపడే వీధంగా సబ్సిడీ విధానంపై సల
హాలు, సూచనలు ఇవ్వాలని అదేశించారు. ఈ గ్రామ సభల
లో వ్యవసాయశాఖ తరపున చేపట్టే అవగాహన కార్య క్రమా
లు విజయవంతం చేసేందుకు వ్యవసాయ, ఉద్యాన శాఖ నుం
డి రాష్ట్రస్థాయి అధికారులను 32 జిల్లాలకు నోడల్ ఆఫీసర్లుగా
నియమించడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యవ సాయ శాఖ
సహకారంతో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యా
లయం వచ్చే రెండు నెలల్లో (పతి రెవిన్యూ గ్రామం నుంచి ఇద్ద
గద్వాల్ జిల్లాలోని బీచుపల్లిలో గల ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ
పనులు త్వరితగతిన పూర్తి చేసి, రైతులకు అందుబాటులోకి
తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
సభుత్వం స్థతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల
హైదరాబాద్,ఆంధ్రప్రభ: పస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం తెలంగాణలోని లక్షలాది సీపీఎస్ ఉద్యోగుల వృద్ధాప్య భ(దతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుండటంతో దీని lపభావం సీపీఎస్ ఉద్యోగుల కష్టార్జితమైన పెన్షన్ నిధులపై పడుతోంది. కొద్ది రోజులుగా వూర్కెట్లు పతనమవ్వడంతో, ఉద్యోగుల ప్రాన్ ఖాతాల్లోని నికర ఆస్తి విలువ పడిపోయి వేలాది రూపాయల సొమ్ము ఆవిరైపోతోంది. తమ రిటైర్మెంట్ జీవితం కోసం దాచుకున్న సొమ్ము కళ్లముందే కరిగిపోతుంటే ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా సీపీఎస్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు స్థిత[పజ్ఞ వూట్లాడుతూ, ఎక్కడో జరుగుతున్న యుద్ధానికి, ఇక్కడ రక్తం ధారపోసి పనిచేస్తున్న బ్రభుత్వ ఉద్యోగి పెన్షన్ సోమ్ముకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. సీపీఎస్ కింద ఉద్యోగి వాటా 10 శాతంతో పాటు ప్రభుత్వం చెల్లిస్తున్న 10 శాతం వాటా కూడా ప్రజలు చెల్లించిన పన్నుల రూపంలో వచ్చిన ప్రజా ధనమేనని చెప్పారు. ఇంతటి భారీ మొత్తాన్ని కార్పొరేట్ కంపెనీల లాభనష్టాల మీద ఆధారపడేలా చేయ డం చ్రజలను, ఉద్యోగులను వంచించడమేనని వుండిప డ్డారు. సీపీఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శీకాంత్ వూట్లాడుతూ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ్రపభుత్వం తమ మేనిఫెస్ట్లో హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
జాతీయ జెండా రూపకర్త పింగళి a u gasa వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని FRARE పీసీసీ వూజీ అధ్యక్షుడు విహనుమం
తరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాయనున్నట్లు వెల్ల డించారు. జాతీయ జెండా రూప కల్పన చేసిన దినాన్ని పురస్కరిం చుకుని బుధవారం అంబర్చేట్లోని విహెచ్ నివాసం వద్ద ఆయన జాతీయ జెండా ఎగరవేశారు. పింగళి వెంకయ్యకు చిత్రపటానికి
ర్శించారు. ఎల్పీజీ గ్యాస్ కష్టాలు అంటే బీజేపీతో కష్టమవు తుందనే భయమా అని ప్రశ్నించారు. బుధవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాటాడ్లారు. గ్యాస్ కొరత తర్వాత బీజేపీ, బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం మరో సారి బయటపడిందని, ఆటో డ్రైవర్ల ఎల్ఫీజీ కష్టాలు ఈ పార్తీల నేతల కళ్ళకి కనిపించటంలేదా ?ఆటో డైవరన్నలుఎల్పీజీ బంక్ల ముందురోజులతరబడి పడిగాపులు కాస్తున్నారు కదా వారి గురించి ఎందుకు మాటాక్లడం లేదని బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్పీజీ లేకపోతే ఆటోలు నడవవు అన్న సంగతి బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు తెలియదా ? హైదరాబాద్ లో $95,000$ ఎల్ఫీజీ ఆటోలు ఉన్నాయని, గ్యాస్ సరఫరా బాధ్యత కేంద్ర ప్రభుత్వాని దని, ఈ విషయమై బీజేపీ నాయకులు దీనిపై స్పందించి పరిష్కరించేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు.
ట్రేడింగ్ పేలిట మోసం.. ముగ్గులి అరెస్ట్
రూ.30 కోట్ల వరకు పెట్టబడులు సేకరించిన నిందితుడు
హైదరాబాద్, ఆంధ్రప్రభ:బైడింగ్ పేరుతో అధిక లాభాల ఆశ చూపించి కోట్ల రూపాయలకు టోపీ పెట్టిన మోసగాడి ఉదంతమింది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగుచూసిన సంఘటన వివరాలివి. కంచా వీరభద్రరావు అనే వ్యక్తి జీఆర్ ట్రేడింగ్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్ర జలను ఆకర్షించి సుమారు రూ.15 కోట్లకు పైగా మోసం చేసినట్లు నాగోల్ సీఐ మక్సూల్ జానీ మీడియాకు తెలిపారు. వీరభద్రరావు 2024 జూన్లో నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కో ఆపరేటివ్ బ్యాంక్కాలనీలో కార్యాలయం ఏర్పాటు చేసి, ఆరుగురు సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించాడు. తన ట్రేడింగ్లో పెట్టుబడి పెడితే ద్రుతి నెలా 10 శాతం లాభాలు ఇస్తానని చెప్పి ద్రుజలను నమ్మించాడు. అలా మొదట్లో పెట్టుబడిదారులకు స(కమంగా డబ్బులు చెల్లిస్తూ నమ్మకం కలిగించాడు. రూ. 1 లక్షపెట్టిన వారికి రూ. 10 వేలు చెల్లించడం, రూ. $10$ లక్షలు పెట్టిన వారికి నెలకు రూ. 1 లక్ష చెల్లించడం ద్వారా.. మరింత మందిని ఇలా సుమారు 10 నెలల పాటు వ్యవహారం సాగగా, మొత్తం రూ. $30$ కోట్ల వరకు పెట్టుబడులు సేకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గతేడాది మే $25$ న హర్యాన రాష్ట్రంలోని గురుగ్రామ్లో వీరభద్రరావు పై ఓ సైబర్ కైమ్ కేసు నమోదైంది. ఆ కేసులో రూ.43 లక్షలు సీజ్ చేయడంతో పాటు అతడిని, అతడి అల్లుడు జాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ట్రేడింగ్ కొనసాగించలేక పెట్టుబడిదారులకు డబ్బులు చెల్లించకుండా తప్పించుకు తిరగడం మొదలు పెట్టాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు వీరభ(దరావు, అతడి భార్య, స్నేహితుడు దుర్గాపసాద్5ు అరెస్ట్ చేశారు. పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్,ఆంధ్రప్రభ: మహిళ లకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించిన సందర్భంగా అయ్యో ఆటో కార్మికులకు నష్టం జరుగుతోందని గగోలు పెట్టిన బీఆర్ఎస్ నేతలు గ్యాస్ కష్టాలు వచ్చిన తర్వాత ఎక్కడికి
వెళార్లని టీపీసీసీ మీడియా కమిటీ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతిపిత మహాత్మా గాంధీ జాతీయ జెండా రూపకల్పన చేయాలని సూచించడంతో పింగళి వెంకయ్య ఆయన జాతీయ వైర్మస్ సావూ రామ్మోహన్రెడ్డి విమ జెండాను రూపొందించారని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెెడ్డి , ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయమై కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయన కోరారు.
ఇంటర్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దు
కేశవరావుకు ఇంటర్ విద్యా జేఏసీ నాయకుల విన్నపం
హైదరాబాద్,ఆం[ధ[ప్రభ:ఇంటర్మీడియట్ విద్యను పాఠ శాల విద్యలో విలీనం చేయవద్దని. ప్రస్తుతం ఉన్న $10$ + $2$ + $3$ విధా నాన్నే కొనసాగించాలని ఇంటర్ విద్యా జేఏసీ కోరింది. ఈ మేరకు బుధవారం జేఏసీ చైర్మస్ మధుసూదన్ రెడ్డి నేతృత్వం లోనిబృందం విద్యా విధాన కమిటీ వైర్మస్ కె. కేశవరావును హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి చర్చించారు. డ్రాపౌట్ల సాకుతో దశాబ్దాలుగా ఉన్నత ఫలితాలనిస్తున్న ఇంటర్ వ్యవస్థను వూర్చడం సరికాదని, విద్యార్థుల శారీరక, మానసిక వికాసం దృష్ట్యా +2 ప్రత్యేకతను కాపాడాలని జేఏసీ విన్నవించింది. ఈ చర్చల పట్ల కె. కేశవరావు సానుకూలంగా స్పందించినట్లు జేఏసీ ప్రతినిధులు తెలిపారు.

అభిక లాభాలు ఆశచూపి భాల్ మోసం
ఎనిమిది మంది అంతర్మాష్ట్ర సైబర్ నేరగాళ్లు అరెస్ట్

హైదరాబాద్,ఆండ్రప్రభ: అధిక లాభాల ఆశచూపి అవూ యకులను నిలువునా దోపిడీ చేస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠాను మల్కాజి గిరి సైబర్ (కైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా కేంద్రంగా నడుస్తున్న ఒక నకిలీ కాల్ సెంటర్ పై దాడి చేసి ఎనిమిది వుంది నిందితులను కటకటాల్లోకి నెట్టారు. కేసుకు సంబంధించిన వివరాలు డీసీపీ నాగలక్ష్మి బుధవారం ఎల్బీనగర్ లో మీడియాకు పెల్లడించారు. నాగోల్ ప్రాంతానికి చెందిన గుర్రం నవీన్ చందర్ అనే టీచర్ ఫిబ్రవరి 18న పోలీసులకు తాను సైబర్ మోసానికి గురయ్యానని తమకు ఫిర్యాదు చేశారు. వాట్సాప్లలోని బార్ క్లేస్ అనే గ్రూప్ ద్వారా పరిచయమైన కేటుగాళ్లు ఒక నకిలీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. బాధితుడికి ఏకంగా రూ. 7 కోట్ల లాభం వచ్చినట్లు నకిలీ స్కీన్ షాట్లు చూపించి నమ్మబలి కారు. ఇది నిజమని నమ్మిన బాధితుడు విడతల వారీగా రూ. $36,35,010$ పెట్టు బడి పెట్టారు. కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే బాధితుడికి తిరిగి ఇచ్చి మిగిలిన మొత్తం లాగేసుకుని మోసం చేశారు. బాధితుడు తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, డీసీపీ ఎస్వీ నాగలక్ష్మి పర్యవేక్షణలో ఇన్స్ పెక్టర్ జి. సుధాకర్ నేతృత్వంలోని బృందం సాంకేతిక ఆధారాల సాయంతో దర్యాప్తు చేపట్టగా మొత్తం 8 ఖాతాలకు బాధితుడు విడతల వారీగా డబ్బులు బదిలీ చేశాడు. ముందుగా బదిలీ చేసిన ఖాతాను పోలీసులు గుర్తించి విచారణ చేయగా నిందితులుపశ్చిమగో దావరి జిల్లా పెద్దమీరం గ్రామంలో ఉన్నట్లు గుర్తించారు. విచారణ సమయంలో మొత్తం 8 మంది నిందితులున్నట్లు తేల్చారు. అయితే ముందుగా బదిలీ చేసిన ఖాతాపై దేశంలోని 10 రాష్ట్రాల్లో కేసులు నమోదైనట్లు తేలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలీసుల సాయంతో దాడులు నిర్వహించి ఎనిమిది వుందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారి వద్ద నుండి 45 మొబైల్ ఫోన్లు, ఒక లాప్టూప్, 3 రూటర్లు, 2 ట్యాబ్లు, 22 చెక్ బుక్కులు, 40 ఏటీఎం కార్డులు, 20 సిమ్ కార్డులు, పలు ఆధార్, పాన్ కార్డులు భారీగా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
20 వేల సాత్తు స్వాధీనం
వరంగల్ డ్రైమ్, ఆంధ్రప్రభ:తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇద్దరు చైన్ స్సాచర్లను వరంగల్ కమిషనరేట్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వరంగల్ మహా నగరంలో వరుస వైన్ స్నాచింగ్ చోరీలకు పాల్చడు తున్న దొంగలపై వరంగల్ పోలీసులు దృష్టి సారించారు. గత నెలలో నాలుగు చైన్ స్నాచింగ్లు చేసిన కేటుగాళ్ళు మరోసారి చోరీ చేసేందుకు వచ్చి వరంగల్ సీసీఎస్, హన్మ కొండ పోలీసులు సంయుక్తంగా కలసి ఇద్దరు నిందితులను హన్మకొండ బస్టాండ్ ఏరియాలో బుధవారం పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెల్లడించారు. తమిళనాడులోని మధురై [పాంతానికి చెందిన కళ్యాణ సుందరం( $30$ ), సెల్వరాజ్ ( $28$ )ఇద్దరు కలిసి వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. మధురైలో టైన్ ఎక్కి పెద్ద నగరాల్లో దిగి చైన్ స్నాచింగ్ చోరీలు చేస్తూ తిరిగి (టైన్లో పరారీ అవుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీస్ కమిషనర్ కథనం ద్రకారం పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ఒకడైన కళ్యాణ సుందరం పూల వ్యాపారం నిర్వహించుకుంటూ, వచ్చిన ఆదాయంతో జల్పాలు చేయడంతో పాటు గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసగా మారాడు. దీనితో వచ్చిన డబ్బులు సైతం తన అవసరాలు, జల్పాలకు సరిపోక అవసరమైన డబ్బు కోసం నిందితుడు మొదటి సారిగా సెల్ఫోన్ చోరీకి పాల్పడ్డాడు. అలాగే తమిళనాడులోని పలు (పాంతాల్లో గంజాయి వికయాలు, ద్విచక వాహనాల చోరీలకు పాల్పడటంతో నిందితుడు సుందరంను పోలీసులు పలు మార్లు అరెస్టు చేసి జైలుకు తరలించారు. జైలు నుండి విడుదలైన నిందితుడు కొద్ది రోజులు సెల్ దుకాణంలో సేల్స్ మెన్ గా పనిచేశాడు. ఇదే సమయంలో మరో నిందితుడు సెల్వరాజ్తో పరిచయం ఏర్పడింది. వీరి ఇద్దరు ఒకే ప్రాంతం వారు కావడం ఒకే రకమైన అలవాట్లు,ఆలోచ నలు కలిగి ఉన్న ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది.
వృద్ధురాలు లనుమానాస్పద మృతి
• హత్యేనని అనుమానం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
పరిగి,ఆంధ్రపభ:అను మానస్పదంగాఓ వృద్ధు రాలు మృతి చెందిన సంఘటన మండ లపరిధిలోని రంగయల్లి గ్రామం లో బుధవారం చోటు చేసు కుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పద్మమ్మ (65)
అనే వృద్ధురాలు ఇంట్లో రక్తపు మడుగులో మృతి చెంది పడి ఉంది. ఆమెకు భర్తతో పాటు, ఉన్న ఒక కుమారుడు కూడ రోడ్డు స్టమాదంలో చనిపోవడంతో గత కొంత కాలం నుంచి ఇంటిలో ఒంటరిగానే ఉంటుంది. భర్త (పభుత్వ ఉద్యోగిగా ఉండడంతో ఆమె భర్త పింఛస్ వస్తుంది. గ్రామంలో కొంత మందికి అప్పులు ఇచ్చినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
అయితే బుధవారం ఉదయం కనిపించకపోవడం తో చుట్టుపక్కల వారు తలుపులు తెరిచి చూస్తే పద్మమ్మ రక్తపు గాయాలతో మృతి చెంది ఉంది. ఆమె ముఖంపై చాతిపై రక్తం గాయాలు ఉండ డంతో ఎవరైన హత్య చేసి ఉండవచ్చని అనువూనంతో వెంటనే పోలీసులకు సవూచారం ఇచ్చారుడాగ్ స్క్వాడ్ ను రప్పించి వివరాలు సేకరిం చారు. మృతదేహన్ని పరిశీలించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరు మహికల దారుణ హత్య
. ఆన్®ైన్ పేకాటకు బానిసైన సైకో
• నింబితుడి అరెస్ట్.. లమాండ్ఆు తరలింపు
హై ద రాబాద్ ,ఆం (ధ (పభ :జూబ్లీ హి ల్స్ట్ వెలుగులోకి వచ్చిన జంట హత్యల కేసు నగరాన్ని కుదిపేసింది. ఓ సైకో కిల్లర్ కేవలం రూ. $26,500$ కోసం ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేసిన ఘటన షాకింగ్గా మారింది. ఆస్ట్రెన్ పేకాట వ్యసనానికి బానిసైన నిందితుడు వాసు, డబ్బుల కోసం ఈ ఫెూరాలు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల బ్రకారం.. రెండు రోజుల పాటు జూదం ఆడి డబ్బులు కోల్పోయిన వాసు, మూడో రోజు మళ్లీ పేకాట ఆడేందుకు డబ్బుల కోసం ఈ దారుణ నిర్ణయాలు తీసుకున్నాడు. తొలుత ఫిలింనగర్ ప్రాంతంలో పనిచేస్తున్న ఓ మహిళను హత్య చేసి, ఆమెపై ఉన్న బంగారాన్ని తీసుకుని తనఖా పెట్టి రెండు రోజులు జూదం ఆడాడు. ఆ డబ్బులు కూడా పోగొట్టుకున్న తరువాత, మరో సారి డబ్బుల కోసం యాదమ్మ అనే వృద్ధురాలిని లిఫ్ట్ పేరుతో కారులో ఎక్కించుకుని హత్య చేశాడు. అనంతరం శవాన్ని కారులో పెట్టుకునిజూబ్లీహిల్స్ నుంచిమొకిలా వరకు సుమారు $20\,$ కిలోమీటర్లు ప్రయాణించి, అక్కడ మృతదేహాన్ని పారేశాడు. ఈ కేసులో ఫిలిం నగర్ పోలీసులు నిందితుడు వాసును అరెస్ట్ చేశారు. అతనిపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు వెల్లడించారు.

సులభం గా డబ్బు సంపాదించాలనుకున్న ఇరువురి నిందితులు, ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకొన్నారు. వీరిద్దరు గత నెల మార్చిలో వరంగల్ నగరానికి చేరుకు న్నారు. అనుకున్న ప్రకారం నిందితులిద్దరు చోరీ చేసిన బైక్ పై ప్రయాణిస్తూ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, హన్మకొండ, కెయుసి
$\overline{\omega}$
పోలీస్ప్లేషన్ పరిధిలో ఒక్కటిచొప్పున చైన్ స్నాచింగ్ చోరీలకు పాల్పడ్డారు. అలాగే ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోని కర్నూలు మూ డవ పట్టణం పోలీస్ స్టేషన్ పరిధిని కలుపు కొని మొత్తం ఐదు చైన్ స్నాచింగ్ చోరీలకు పాల్పడ్డారు. ఈ చోరీలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత ఆధ్వర్యంలో ప్రత్యే క పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి దర్యా ఫ్తు చేప ట్టారు. ఈ నేపథ్యంలో మటైవాడ ఠాణా పరిధిలో దొంగిలించిన మోటార్ సైకిల్ పై హన్మ కొండ బస్ స్టాండ్ నుండి పబ్లిక్ గార్గె స్ వైపు వెళుతున్న క్రమంలో పోలీసులకు అనుమానం కలిగింది. వారి బైక్సు వెంబ డిస్తున్న పోలీసులను చూసి పారిపోతుం డగా పట్టుకొన్నారు. నిందితు లిద్దరి నుం డి రూ. 15 లక్షల 20 వేలు వి లువ చేసే చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
కంషాబాద్ జోన్ వద్ద లభించును. . . . . . . . . . . . . . . . . . . .
In10s-7 ఇన్5టెన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ (CIN: L30007TG1990PLC011510) నమోదిక కార్యాలయం: యూనిట్ # 01, ది హెడ్ క్వార్డర్స్, 10వ అంకస్తు, వింగ్ బి, ఆర్నిట్ తై ఆరో రియాలిటీ, నాలెడ్ సిట
స్టాడరాబాద్- 500019, టి– +91 40 45474621, ఎఫ్: +91 40 27819040, ఇ: [email protected], పెట్ : https://www.in10
పోస్టల్ బ్యాలెట్ చకటన
థియమైన పథ్యుడు(లు)
ఇందుమూలముగా ఇంబెన్స్ బెక్నాలజీస్ లిమిటెడ్ ("కంపెన్") యొక్క సభ్యులకు తెలియజేయునది ఏమనగా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ
శాఖ ("ఎంసిఎ సర్క్యులర్స్") ద్వారా జారీచేయబడిన జనరల్ సర్క్యులకు తెలియజేయునది ఏమనగా క బూల్నులు లదా వాటక నింబంధింట అంగి బయబడినివి మరియు సమయానుకూలముగా సమరించిన విధముగా వాటితో సహా) ప్రకారం
ఇ-ఓటింగ్ ద్వారా సాధారణ సమావేశం /పోష్టల్ బ్యాలెట్ ప్రక్రితు నిర్వహించుకు కొరకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశా
2014 - యొక
| ದಿರುಂ 1: | కంపెనీ యొక్క వాన్ ఎగ్జిక్యూటివ్ వాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా - శ్రీ రాజేష్కుమార్ అగర్వాల్ (డిఐఎన్:08394377 |
|---|---|
| (సాధారణ తీర్మానం) | యొక్క నియామకం |
| සහ 2: | కంపెనీ యొక్క నాన్ ఎగ్రిక్యూటీవ్ ఇండిపెండెంట్ డైరెక్టర్గూ శ్రీ పృధ్య తపాడియా (డిఐఎన్ : 11564117) యొక్క |
| (పత్యేక తీర్మానం) | !నియామకం |
ఎంసిఎ సర్క్యులర్లయ అనుసరించి, కంపెనీ వారు మార్చి 27, 2026 ("కట్ ఆఫ్ కేద") వాటికి కంపెనీ / డిపాజిటరీ పార్టిసిపెంట్(లు) తో వారి
ఇ-మెయిల్ చిరునామాలు నమోదైన సభ్యులకు ఎలక్ష్రానిక్ పద్ధతి ద్వారా మంగళవారం, మార్చి 31, 2026న వివ
పోవ్టల్ బ్యాలెట్ నోటీను వరుసగా కంపెనీ వెట్టైట్ https://www.in10stech.com/investors వద్ద: స్టాక్ ఎక్స్ప్లేట్లు అనగా బిఎస్ఇ లిమిటెడ్
మరియు నేషనల్ స్టాక్ ఎక్బ్రెంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ www.bseindia.com వెబ్సైట్ల పై మరియు www కంపెనీ యెబక్క https://evoting.kfintech.com వద్ద కూడా లభించును.
ఎంసిఎ సర్క్యులర్ల యొక్క విబంధవలను అనుసరించి, సభ్యులు ఇ-ఓటింగ్ ప్రకియ ద్వారా మాత్రమే ఓటు వేయవలసి ఉంటుంది. కట్ఆఫ్ తేదీ
వాటికి -వారిచే -కలిగిఉన్న -కంపెనీ -యొక్క -ఈక్విటీ -వాటాల -పద్దతిన -సభ్యుల -ఓటింగ్ -హక్కులు -లెక్కలోకి -త
పభ్యులకు ఇ-ఓటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయు నిమిత్తం కంపెనీ వారు కెఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్ యొక్క సేవలను వినియోగిస్తున్నారు
ఇ-ఓటింగ్ సౌకర్యం దిగువ కాలవ్యవధిలో అందుబాటులో ఉంటుంది.
| ఇ-ఓటింగ్ పారంభం | బుధవారం 1 ఏపిల్, 2026న ఉః9.00గం.లు ఐఎస్ట్ | |
|---|---|---|
| ఇ-ఓటింగ్ ముగింప | గురువారం, 30 ఏపిల్, 2026న సాః5.00గం.లు ఐఎస్ట్ | |
| ఇ-ఓటింగ్ పలితాలు | శనివారం, 02 మే, 2026న లేదా అంతలోపు |
•రి ఇ-మెయిల్ చిరునామాలు అప్డేట్ చేయని సభ్యులు [email protected] నకు ఇ-మెయిల్ చేయుట ద్వారా కానీ లేద బ రామలులు బాలం బాలు అంటే అంటే అంటే గా అన్నారు. కేంద్రంగాడ, శేంతింగంపల్లి మండలం, హైదరాబాద్ -500032 కు పొష్టిద్వార
కానీ కంపెనీ యొక్క రిజిస్టార్ మరియు వాటా బదిలీ ఏజెంట్, కెఫిన్ టెక్సాలజీస్ లిమిటెడ్కు భాయుట్ ద్వారా భౌతిక రూపం
సజావుగా మరియు పారదర్శక పద్ధతిన రిమోట్ ఇ-ఓటింగ్ ప్రక్రియ ద్వారా పోస్టల్ బ్యాలెట్మ పరిశీలీంచుటకు పరిశీలకులుగా, కంపెనీ వారు శ్రీ
పుట్టపర్తి జగన్నాథం, కార్పొరేట్ అడ్వకేట్మ వియమించడం జరిగింది.
పొస్టల్ బ్యాలెట్ ఫలితాలు మే 02, 2026న లేదా అంతలోపు ప్రకటించబడును, సదరు ఫలితాలతో పాటు పరిశీలకుల యొక్క నివేదిక కంపెనీ
యొక్క వెబొంట్ పై మరియు 'కెఫిన్ టెక్' యొక్క వెబ్సొట్ పై కూడా ఉంచబడును మరియు కంపెనీ యొక్క ఈక్విటీ వాటాలు జా
ఏపేని విచారణలు/సందేహాలు ఉంటే, మీరు సభ్యుల కొరకు కరచుగా ఆడగబడే ప్రశ్నలు (ఎఫ్ఎక్యులు) మరియు
https://evoting.kfintech.com యొక్క డౌనలోడ్ సెక్టన్ వద్ద లభించు ఇ-ఓటింగ్ యూజర్ మ్యానువల్ ను చూడవచ్చు లేదా 1800 309
4001 (దోల్ థ్రీ) 6716 2222, a-మెయిల్. [email protected] ఇన్టైటిన్: టైక్సాలజీన్ లిమిటెడ్ కొరకు
| . . $301-$ |
|
|---|---|
| పతూఃష పొడుగు కంపెనీ పెకటరీ & సమస్య అధికారి |
|
| ప్రదేశం : "హైదరాబాద్ తేది : ఏప్రిల్ 01, 2026 |
ఎం.వెం.ఎపిఎప్-71069 |
GULVEEN AULAKH & AKSHARA SRIVASTAVA New Delhi, 1 April
Corporate travel is set to become a focus area for travel majors in the coming months, as leisure travel may feel some impact if the West Asian crisis persists, triggering a cascade of higher travel costs, particularly airfares for outbound travel.
While domestic corporate travel may get a leg up, companies are looking to drive greater efficiency in travel spending amid the possibility of rising operating costs due to global factors. "Modern corporates are target-
Cost pressures push firms towards tighter, tech-led trave 1 management
ing travel optimisation. This does not mean cutting costs by asking employees to travel less, but extracting more value within the same budget," said Raj Rishi Singh, chief marketing officer and chief business officer — corporate, flights and Gulf Cooperation Council at MakeMyTrip. The company clocked gross bookings of more than \$1 billion in 2025 across its corporate platforms — Quest2Travel, myBiz, and Happay — underscoring the segment's potential.
The Indian corporate travel market accounts for nearly 30 per cent of the overall travel industry, making it a critical component. An IMARC report pegs the market size at \$44.61 billion in 2025, with projections to reach \$81.54 billion by 2034, growing at a compound annual growth rate of 6.93 per cent from 2026 to 2034.
A billion dollar switch
= As airfare and travel costs swell, leisure travel has taken a backseat
= Firms are going for travel optimisation - experiencing value within budget
= Corporate travel market segment constitute almost 30% of the travel industry
= Market size projected to reach \$81.54 billion by 2034, with CAGR of 6.93% from 2026-2034
16 HYDERABAD | THURSDAY,2 APRIL2026 BUSiNeSS Standard
= Travel aggregators are ensuring digital tools to help corporate houses drive efficiency
"There is a clear relationship between business performance and corporate travel demand. When companies see stronger earnings and expansion opportunities, travel demand typically rises," said Vinod Kumar Sah, chief technology officer and cofounder, CoTrav.
business travel spending reached an estimated \$38.3 billion in 2024, making it the eighth-largest market globally. This growth is supported by improvements in aviation infrastructure, expansion of hotel inventory, and the rise of the meetings, incentives, conferences, and exhibitions (MICE) segment.
"As organisations scale, travel becomes essential for client engagement, project execution, internal collaboration, and market expansion — making it a core business function rather than a discretionary expense," Sah added. Sector watchers said organisa-
tions are becoming more focused on travel efficiency, cost optimisation, and employee experience, driving greater adoption of structured, technology-enabled travel management solutions.
Sah concurred that more companies are adopting new-age solutions to improve compliance and reduce leakage, pushing travel service providers to keep pace. "We are also focusing on digital tools to align with this demand," he said. Domestic corporate travel
remains a strong and expanding segment, supported by economic growth, increased business activity, and the rise of multi-city operations across industries. As demand picks up, travel aggregators are honing their focus on the segment, offering value-driven services and digital tools to help com-
Corporate travel packs for growth amid global flux
panies improve efficiency. "We are at the forefront of this shift and are keen to grow our share in the corporate segment. What sets us apart is our integrated stack from bookings via myBiz to expense management through Happay — giving corporates endto-end visibility and control over travel spend on a single platform,"
FIRST TIME IN 50 YEARS, NASA TO LAUNCH ASTRONAUTS TO MOON
Nasa's Artemis II mission was to lift off from Kennedy Space Center in Florida on Wednesday at 22:24 GMT (3:54. am IST). Artemis II will be on 10-day flight carrying four astronauts around the moon. This launch attempt, the mission's first, comes after delaysin February and March caused by technical issues with the rocket, including hydrogen leaks anda problem with helium flow
Corporate earnings for the quarter ended December held up, with double-digit growth for the fourth consecutive quarter, according to a Motilal Oswal report. Even asthe West Asian crisis unfolds, the brokerage expects earnings to stay healthy.

REUTERS
CBSE launches AI curriculum for classes 3-8
AUHONA MUKHERJEE New Delhi, 1 April
The Ministry of Education and the Central Board of Secondary Education (CBSE) on Wednesday launched the curriculum on Computational Thinking (CT) and Artificial Intelligence (Al) forstudents of classes three toeight.
According to the Global Business Travel Association, India's Singhadded. a curriculum on Computational schools," Singh added.
The ministry released three documents comprising a curriculum, a teachers' handbook and learning material. The content will be made available online on the CBSE's website.
"The curriculum for classes nine and ten will be unveiled next year by the NCERT. For classes 11 and 12, it will be introduced as an optional subject. We will phase out the topics related to traditional computer science once the curriculum for classes nine and ten are released," said Rahul Singh, chairman at the CBSE.
The CBSE constituted an expert committee in October 2025 to develop Blinkit rolls out services inside Mumbai airport
Thinking and Artificial Intelligence for school students. The panel, chaired by Karthik Raman of Indian Institute of Technology Madras, was tasked with designing age-appropriate learning modules, teaching resources and hubs. Blinkitapp. The Mumbaiairport assessment methods for students from "Today we're launching isthe first airportintheworldto classes three to eight. Blinkit inside the Mumbai _haveaserviceofthis kind.
Quick commerce (qcom) platform Blinkit has launched its services inside Chhatrapati Shivaji Maharaj International-Airport, Mumbai, marking its entry into high-footfall transit Dhindsa, the platform's chief executive officer said in a social media post. As part of the collaboration, air travellers will be able to order from a selection of more than 2,500productson the
Its mandate was to introduce foundational computational thinking skills early in school education and create a structured pathway for Allearning in line with the goals ofthe National Education Policy 2020 and the National Curriculum Framework for School Education 2023.
Singh said that the committee met nine times in the span of two to three months since its formation.
"The design for the curriculum was shared with the NCERT and based on their comments, the curriculum was modified and the books started being prepared. We want AI to be demystified and the curriculum will be revised as per feedback from
Airport! Specifically Terminal 2 (domestic departures) of Chhatrapati Shivaji Maharaj International Airport;'Albinder within the terminal by a dedicated team of walkers," Dhindsa mentioned. —_UDISHA SRIVASTAV
"The orders will bedelivered

S£ipca Ipca Laboratories Limited : Intense Technologies Limited _ CIN:L24239MH1949PLC007837 Ini Ss (CIN: L30007TG1990PLC011510) sa GUJARAT EN ERGY TRANSM ISSION Registered Office : 48, Kandivii Industrial Estate, Kandivli (W), Mumbai - 400 067 Registered Office : Unit #01, The Head quarters, 10th Floor, Wing B, Orbit by Auro Realty, Knowledge City, Raidurg, RR District, Tel: 022-66474747, email: [email protected], website: www.ipca.com Hyderabad-500019. T- +91 40 45474621, F: +91 40 27819040, E: [email protected] web: https://www.in 10stech.com @ CORPORATION LI MITED
NOTICE = NOTICE OF POSTAL BALLOT
| No. | holder(s) | From | To | (Rs.10/- each) | |
|---|---|---|---|---|---|
| 1 0024928 Sunil Patel | 117317 11731601 11731700 | 100 |
Note: The face value of the Company's equity shares have since been sub-divided into face value of Re. 1/- each.
Dear Member(s),
Notice is hereby given that pursuant to SEBI Circular SEBI/HO/MIRSD/DOS3 /CIR/P/ 2018/139 dated 6" November 2018 and SEBI Circular SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/ CIR/2025/97 dated 2 July, 2025, a request has been received by the Company from Ms. Neha Harshit Patel residing at 1, Ambica Society, Usmanpura, Ahmedabad — 380013, along with below mentioned share certificate and old share transfer form to transfer the below mentioned securities held in the name of the security holder as detailed below, to her name. These securities were claimed to have been gifted to her and could not be transferred earlier in her favor in time. Sr. | Folio No. | Name of the | Cert. No. Dist. No No. of shares
Any person who has a claim in respect of the abovementioned securities, should lodge such claim with the Company at its Registered Office within 30 days from this date along with appropriate documentary evidence thereof in support of such claim, else the Company will proceed to transfer these securities in favor of Ms. Neha Harshit Patel and give her necessary entitlement letter without any further intimation.
Item 4: Appointment of Mr. Rajesh Kumar Agarwal (DIN: 08394377) as a Non-executive Non- (Ordinary Resolution) | Independent Director of the Company
For Ipca Laboratories Limited Company Secretary ACS 6792 Place : Mumbai Date : April 1, 2026
Item 2: 'Appointment of Mr. Prithvi Tapadiya (DIN: 11564117) as a Non-executive Independent (Special Resolution) | Director of the Company
Notice is hereby given to the Members of Intense Technologies Limited ('the Company'), pursuant to section 108 and 110 of the Companies Act, 2013 (including any statutory modifications or re-enactment thereof for time being in force) ('the Act"), read with Rule 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014 as amended ('the Rules') and in accordance with the guidelines as prescribed by the Ministry of Corporate Affairs ("MCA") for holding of general meeting/postal ballot process through e-voting vide the General Circular No. 09/2024 dated 19th September, 2024 and other applicable circulars issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars'), Circular No. SEBV/HO/CFD/CFD-PoD-2/P/CIR/2024/133 dated 3rd October 2024 issued by Securities and Exchange Board of India ("SEBI") and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, ('LODR Regulations'), Secretarial Standard on General Meetings issued by the Institute of Company Secretaries of India ("SS-2") and other applicable provisions of the Act, Rules, Circulars and Notifications issued thereunder (including any statutory modifications or re-enactment thereof for the time being in force and as amended from time to time), that the resolution as set out in this Notice is proposed for consideration by the Members of the Company for passing through Postal Ballot by way of voting through electronic means only. Harish P. Kamath
Pursuanto the MCA circulars, the Company has completed the dispatch of electronic copies of the Postal Ballot Notice along with explanatory statement on Tuesday, March 31, 2026 through electronic mode to those members whose email addresses are registered with the Company/ depository participant(s) as on March 27, 2026 ("Cut Off Date")
[B] LINE: ACE (P&C)/ CONTRACTS/ E-416, 433, 436, 437, 438, 439, 440, 441/ TL/ 220 kV/ 66KV/ 132 kV/ UG CABLE LINE/ S&L, E:- (1) Supply, Erection, Testing & Commissioning of 220 kV D/C Prantij-Jantral line Package-2 (From AP-47 to Jantral Gantry - 28.489 km), to be connected to Jantral using common M/C with 220 kV Agiyol-Vijapur LILO Jantral line) with AL-59 (61/3.5) conductor on D/C & M/C tower and 48F OPGW cable on turnkey basis, (2) Supply, Laying, Erection, Testing and Commissioning of 66 kV 1C x 630 sq. mm XLPE cable with Poly AL-Poly/ Aluminium Corrugated constriction on EPC basis for various lines in Amreli Circle Package-1, Gondal Circle Package-2 and Junagadh Circle Package-3 in Rajkot Zone, (3) Supply, Erection, Testing & Commissioning of 66 kV S/C line on D/C panther tower from 66 kV Kidiyanagar substation to M/s Executive Engineer Water resource investigation division, for unit PS-1 for catering 9350 KVA new power demand at 66 KV voltage class Package-2: from AP-31/0 to AP-45/0 having line length 9.036Rkm under Anjar Circle. (Only OH Portion), (4) Supply, Erection, Testing & Commissioning of 66 kV S/C line on D/C panther tower from 66 kV Kidiyanagar substation to M/s Executive Engineer Water resource investigation division, for unit PS-1 for catering 9350 KVA new power demand at 66 kV voltage class Package-1: from 66 kV Kidiyanagar Gantry to AP-31/0 having line length 9.24 Rkm (OH-09.09 Rkm + UG-0.15 Rkm) (630 Sq.mm. (3+1)) under Anjar Circle. (Only OH Portion), (5) Supply, Erection, Testing & Commissioning for LILO at Prop. 132 kV Santrod substation from Exist. 132 kV S/C Godhra - Dahod line & from existing 132 kV S/C Godhra - Limkheda line with ACSR Panther Conductor on D/C & M/C tower with 48F OPGW cable having route length of 2.758 rkm under Jambuva Construction Division of Jambuva circle on turnkey basis, (6) Shifting of 220 kV D/C Viramgam —Tata Nano Line 1 & 2 with ACSR Zebra conductor from Location No. 60 to 69 passing through the plot of Khoraj GIDC for proposed industrial plant by M/s. Maruti Suzuki India Ltd. under deposit scheme (Option-l), (7) Supply, laying, erection, testing and commissioning work of shifting of existing 132 kV S/C Sabarmati— Ranasan and 132 kV S/C Sabarmati— Chandkheda line between location no. 30 to 36 with 1C x 800 sq. mm. 2 x (3+0) XLPE underground cable for M/s. Gujarat Sports Infrastructure Development Company Ltd., Gandhinagar under Deposit Scheme option-l, (8) supply, laying, erection, testing and commissioning work of shifting of existing 132 kV S/C Sabarmati — Ranasan and 132 kV S/C Sabarmati— Chandkheda line between location no. 36 to 44 with 1C x 800 sq. mm. 2 x (3+0) XLPE underground cable for M/s. Sabarmati Riverfront Development Corporation Limited, Anmedabad under Deposit Scheme option-l..
The postal ballot notice is also available on the website of the Company at https://www.in10stech.com/Investors; website of Stock Exchanges i.e. BSE Limited and the National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively and on the website of Company's Registrar and Transfer Agents ("RTA"), M/s KFin Technologies Limited ('KFINTECH') at https://evoting.kfintech.com.
In accordance with the provisions of the MCA circulars, Members can only vote through e-voting process. The Voting rights of the members shall be reckoned on the basis of the equity shares of the Company held by them as on the Cut-Off Date. Any person who is not a shareholders shall treat the Postal Ballot Notice for information purposes only.
QMAxize MAX FINANCIAL SERVICES LIMITED) CIN: L2422aPB1988PLC00B031 red Office: Bhai Mohan Singh Nagar, Village Railmajra, 'Tehsil Balachaur, District Nawanghahr, Punjab —144 533 Tel: 01881-462000, 462001 Fax: 01881-273607
The Company has engaged the services of Kfin Technologies Limited for the purpose of providing e-voting facility to the members. The E-voting facility will be available during the following period:
| Commencement of e-voting | 9:00 a.m. IST on Wednesday, 1st April, 2026 |
|---|---|
| End of e-voting | 5:00 p.m. IST on Thursday, 30th April, 2026 |
| Result of e-voting | On or before Saturday, 02nd May, 2026 |
Corporate Office: L20M(21), Max Towars, Plot No. —C-001/A/1, Sector - 16B, Noida - 201 301 ier +91-120-4896000 a eae cs.com Emel ee Raa in
PUBLIC NOTICE FOR LOSS OF SHARE CERTIFICATE NOTICE is hereby given that the following share certificate has been reported lost/misplaced/stolen, and the Company has recelved a request for the Issue of a duplicate| share certificate:
TENDER NOTICE NO. ACE (P&C) : Tender No-26: 2025-2026 Racecourse, VADODARA — 390 007 www.getcogujarat.com & https:www.nprocure.com GETCO
| Follo No. Cartificate No. __Distinctle No. | No. of Shares _Namw of shareholder | ||
|---|---|---|---|
| 0254644, | 6846 «= [2333841 to 2335840) | 2,000» | [Ram Kumar Pathak |
| (sinca deceased) Presi! Pathak (clalmant) |
The public is hereby warmed against purchasing or dealing in any way, with the aforesaid| share certificate and any person(s) who have any clalm In respect of the sald share] 'cartificate shoukd lodge such claim with the Company within 15 days of the publication of this| notica, after which no claim will be entertained and the Company will not be responsible for} 'any logs and will proceed to issue duplicate share cerlificata/entitemant latter. For Max Financial Services Limited
Place: Noida Siddhl Suneja}
The company has appointed Mr. Puttaparthi Jaganatham, Corporate Advocate, as the Scrutinizer to scrutinize the| Postal Ballot through remote e-voting process in a fair and transparent manner.
Date: April 1, 2026 Company Secretary & Compliance Officer, Members who have not updated their email address are requested to register the same in respect of the shares held by them in electronic form with the Depository through their Depository participant and in respect of shares held in physical form by writing to Company's Registrar and Share Transfer agent, KFin Technologies Limited either by email to [email protected] or by post to Selenium Tower B, Plot 31 & 32, Financial District, Nanakramguda, Serlingampally Mandal, Hyderabad — 500032
he results of the Postal Ballot will be announced on or before May 02, 2026. The said results along with the Scrutinizer's Report will also be placed on the website of the Company and on the website of 'KFINTECH' and shall be communicated to BSE Limited and National Stock Exchange of India Limited, where equity shares of the company are listed.
In case of any queties/ grievances, you may refer the Frequently Asked Questions (FAQs) for Members and e-voting User Manual available at the 'download' section of https://evoting.kfintech.com or call KFINTECH on 1800 309 4001 (toll free) or contact Mr. Naveen Kiran L, Asstt. Manager, M/s KFin Technologies Limited, Selenium Tower B, Plot 31-32, Gachibowli, Financial District, Nanakramguda, Hyderabad-500 032 Phone No.: + 91 40 6716 2222 E-mail: [email protected]. For Intense Technologies Limited
Sd/-
Pratyusha Podugu Place Company Secretary & Compliance Officer : Hyderabad
Date : April 01, 2026 M. No: ACS-71069
Registered & Corporate Office, Sardar Patel Vidyut Bhavan,
[A] CIVIL: ACE (P&C)/ CONTRACTS/ CIVIL-602, 603:- (1) Construction of 1 No. Type-lll (G+3) residential quarters block with lift, including electrification works, septic tank, soak pit, RCC Road, Children's play area, landscaping/ garden development, Demolition of existing old quarters & other miscellaneous allied works at 66 kV Anand S/S under Karamsad AM Division under Nadiad Circle, (2) Construction of New 220 kV Control room Building, 66 kV Control room Building, Store Building, Foundations, Yard Cable trench, Road & ancillary civil works for proposed 220 kV Dharampur S/s District Valsad under Navsari Circle (Phase - 1).
Above tenders are available on website www.getcogujarat.com (for view and download only) & tender.nprocure.com (For view, download and online tender submissions).
Note: Bidders are requested to be in touch with our website till opening of the tenders.
I/c Additional Chief Engineer Date:02/04/2026 (Procurement & Contracts)