AI assistant
GAYATRI HIGHWAYS LTD — AGM Information 2018
Sep 1, 2018
60908_rns_2018-09-01_0382a25a-fbde-4818-8efd-a748ac64ee57.pdf
AGM Information
Open in viewerOpens in your device viewer

| GHL/SE/2018-19 | 201815t September, |
|---|---|
| The General Manager | The Manager |
| ofCorporate ServicesDepartment | ListingDepartment |
| BSE Limited | ofIndiaNationalStock ExchangeThe |
| Ieejeebhoy TowersPhiroze | Limited |
| DalalStreet, Fort | Bandra KurlaComplex |
| Mumbai—400 001 | Mumbai-400 051Bandra East, |
Dear Sir/ Madam,
Sub: Newspaper advertisement of the Notice of 12th Annual General Meeting
In terms of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose copies of our "Notice to Shareholders", intimating the details of Notice of the 12th Annual General Meeting, book closure and remote e-Voting which was published in English daily newspaper, viz. Business Standard and Telugu daily newspaper, viz. Andhra Prabha, on 1st September, 2018.
This is for your information and record.
Thanking you, Yours faithfully, For Gayatri Highways Lim' P. Company ZajwSecretary
GAYATRI HIGHWAYS LIMITED
(Formerly known as Gayatri Domicile Private Limited) 15' noon 6—3-1090, TSR Towers, T +91 40 2331 0330/4284 E [email protected] Rajbhavan Road, Somajiguda, Hyderabad — CIN : U45100TG2006PLC052146
500 082, Telangana. F +91 40 2339 8435 W www.gayatrihighways.com

పిల్ ను విచారణకు స్వీకరించామని తెలిపారు.
Andhra Prabha - Ist September, 2018 (Saturd ರಾಯತ್ರಿ ಫ಼ಾನೆಸಿ ಶಿಖುಡಡಿ (అప్పటి గాయతి డామిసైల్ (పైవేట్ లిమిటెడ్, ఇంతకు ముందు గాయతి 'హైవేస్ (పైవేట్ లిమిటెడ్గా పిలువబడేది)- నమోదిత కార్యాలయం: 1వ అంతస్తు, టీఎస్ఆర్ టవర్స్, 6-3-1090, రాజ్ భవన్ రోడ్, సోమాజిగూడ, హైదరాబాద్-500082, తెలంగాణ, ఫోన్: 040-23310330/4284, ఫ్యాక్స్: 040-23398435 జ-మెయిల్: [email protected] / వెబ్:www.gayatrihighways.com సీఐఎస్: యు45100దిజి2006పిఎల్సీ052146
12వ వాల్నిక సర్యసభ్య సమావేశం, బుక్ క్లోజర్ మలయు లిమోట్ ఇ-ఓటింగ్ సమాచారం యొక్క ప్రకటన
ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా కంపెనీ యొక్క 12వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం) శుక్రవారం 28 సెప్టెంబర్ 2018న మః2.30గం။లకు కెఎల్ఎన్ ప్రసాద్ ఆడిటోరియం, ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (ఎఫ్టీచిపిసిసిఐ), రెడ్ హిల్స్, హైదరాబాద్ - 500 004, తెలంగాణ రాష్ట్రం, ఇండియా వద్ద జరుగును.
కంపెనీలు (యాజమాన్యం మరియు పరిపాలన) రూల్ఫ్ 2014 ("ది యాక్ట్ మరియు రూల్స్"), యొక్క రూల్ 18తో చదవబడే కంపెనీల చట్టం 2013 యొక్క సెక్షన్ 101 మరియు 136 నిబంధనలు అనుసరించి డిపాజిటరీలు లేదా కంపెనీ వారితో వారి ఇ-మెయిల్ ఐడిలు నమోదు చేసుకున్న "వాటాదారులకు 31 మార్చి 2018తో ముగిసిన ఆర్థిక సంవత్సరం కొరకు కంపెనీ యొక్క వార్తిక నివేదిక మరియు కంపెనీల చట్టం 2013 యొక్క సెక్షన్ 102 (1)వకు అనుగుణంగా వివరణాత్మక నివేదీకతో పాటు ఎజిఎం వద్ద నిర్వహించనున్న లావాదేవీలు పేర్కొన్న నోటీసు కార్వీ కంప్యూటర్ షేర్ (పైవేట్ లిమిటెడ్ వారిచే ఎలజ్వైనిక్ విధానంలో పంపబడినది. భౌతిక కాపీలు 30 ఆగస్టు 2018న ఇతర వాటాదారులకు పంపబడినవి.
ఎజిఎం నోటీసుతో పాటు వార్షిక నివేదిక ''ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్' 'సెక్షన్హో 'ఇన్వెస్టర్' 'హెడ్ క్రింద కంపెనీ యొక్క వెబ్సైట్ www.gaya-trihighways.com మరియు కార్వీ యొక్క వెబ్సైట్ www.evoting.karvy.com లో అందుబాటులో గలదు. ఖౌతిక ప్రతులను స్వీకరించదలచిన వాటాదారులు కంపెనీ వారికి [email protected] లేదా కంపెనీ యొక్క రిజిస్టార్ అనగా కార్య్ కంప్యూటర్ షేర్ (పైవేట్ లిమిటెడ్ వారికి [email protected] వారి అభ్యర్థనను ఇ-మెయిల్ చేయగలరు.
సెబీ (ఎల్ఓడీఆర్) రెగ్యులేషన్స్ 2015 యొక్క రెగ్యులేషన్ 42 మరియు కంపెనీలు (యాజమాన్యం మరియు పరిపాలన) రూల్స్ 2014 యొక్క రూల్ 10, కంపెనీల చట్టం 2013 యొక్క సెక్షన్ 91 నియమావళినకు అనుగుణంగా ఎజిఎం నిమిత్తం సభ్యుల రిజిష్టర్ మరియు వాటా బదిలీ పుస్తకాలు 22 సెప్టెంబర్ 2018 నుండి 28 సెప్టెంబర్, 2018 (రెండు రోజులు కలిపి) మూసి ఉంచబడతాయి.
కంపెనీలు (యాజమాన్యం మరియు పరిపాలన) రూల్చ్ 2014 యొక్క రూల్ 20 మరియు పెబీ (ఎల్ఓడిఆర్) రెగ్యులేషన్స్ 2015 యొక్క రెగ్యులేషన్ 44తో చదవబడే కంపెనీల చట్టం 2013 యొక్క సెక్షన్ 108 అనుపరించి ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా కంపెనీ యొక్క 12వ ఎజిఎం వద్ద ప్రతిపాదించే తీర్మానాలు ఆమోదించుటకు వారి ఓటు హక్కు వినియోగించుటకు వీలుగా తన సభ్యులకు ఎలక్ర్టానిక్ విధానం ద్వారా రిమోట్ ఇ-ఓటింగ్ సదుపాయాన్ని కంపెనీ కల్పించినది. ఇ-ఓటింగ్ సదుపాయం ఏర్పాటు చేయుటకు కంపెనీ వారు కార్వీ కంప్యూటర్ షేర్ (పైవేట్ లిమిటెడ్ వారిని అధీకృత ఏజెన్సీగా నియమించినది.
ఇ-ఓటింగ్ వివరాలు దిగువ ఇవ్వబడినవి.
్నారు.
-
ఖౌతిక రూపం లేదా డిమెటీరియలైజ్డ్ రూపంలో వాటాలు కలిగిన వాటాదారులందరి కొరకు - ఇ-ఓటింగ్ నాలుగు రోజుల కాల వ్యవధి కొరకు సోమవారం 24 పెప్టెంబర్ 2018న ఉ.గం. 9.00 నుండి ప్రారంభమవుతుంది మరియు - గురువారం 27 సెప్టెంబర్, 2018న సా.గం. 5.00 వద్ద ముగుస్తుంది. ఇ-ఓటింగ్ మాడ్యూల్ ఆతరువాత ఓటింగ్ కొరకు కార్వీ కంప్యూటర్ షేర్ (సైవేట్ లిమిటెడ్ వారిటి నిలిపివేయబడుతుంది. సదరు తేది మరియు సమయం తరువాత రిమోట్ ఇ-ఓటింగ్ అనుమతించబడదు.
-
ఎజిఎం నోటీసు పంపిన తరువాత కంపెనీ యొక్క వాటాలు పొందిన ఎవరైనా వ్యక్తి మరియు కంపెనీ యొక్క సభ్యులైనవారు మరియు గడువు తేది అసగా శుక్రవారం 21 సెప్టెంబర్ 2018నాటికి వాటాలు కలిగిన వారు [email protected] వారికి ఇ-మెయిల్ అభ్యర్థన పంపుట లేదా ఎజిఎం నోటీసులో వివరించిన విధముగా యూజర్ ఐడి మరియు పాస్ వార్డ్ పొందగలరు.
-
సభ్యుల రిజిస్టర్లో నమోదు కాబడిన పేరుగల ఏ వ్యక్తి లేదా గడువుతేది అనగా శుక్రవారం 21 సెప్టెంబర్ 2018 నాటికి డిపాజిటరీలచే నిర్వహించబడు లబ్ధిదారుల యజమానుల యొక్క రిజిస్టర్లోలో నమోదు కాబడిన వారు రిమోట్ ఇ-ఓటింగ్ సదుపాయం వినియోగించుట లేదా బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎజిఎం వద్ద ఓటు వేయుటకు హక్కు కలిగి ఉంటారు.
-
సమావేశానికి ముందు రిమోట్ ఇ-ఓటింగ్ ద్వారా వారి ఓటు వినియోగించుకున్న సభ్యులు ఎజిఎం వద్ద కూడా హాజరు కావచ్చును. అయితే ఎజిఎం వద్ద మరొకసారి ఓటు వేయుటకు అనుమతించబడరు. రిమోట్ ఇ-ఓటింగ్ ద్వారా వారి ఓటు వినియోగించుకోని సభ్యులు ఎజిఎం వద్ద వారి ఓటు వేయు హక్కులను వినియోగించుకొనగలరు. ఎజిఎం బ్రదేశం వద్ద దీనికి సంబంధించి పోల్ పేపర్లను కంపెనీ ఏర్పాటు చేస్తుంది.
-
నిజాయతీగా మరియు పారదర్శక విధానంలో ఎజిఎం వద్ద ఓటు వేయుట మరియు ఇ-ఓటింగ్ భక్రియను పరిశీలించుటకు పరిశీలకునిగా శ్రీ సి.ఎన్.క్రాంతి కుమార్, (పాక్టీసింగ్ కంపెనీ సెక్రటరీ వారిని కంపెనీ నియమించినది.
12వ ఎజిఎం యొక్క వోటీమలో కలిగిన ఇ-ఓటింగ్ కొరకు పూర్తి ప్రక్రియ/సూచనలు కంపెనీ వెబొసైట్ www.gayatrihighways.com లో అందుబాటులో కలదు.
ఇ-ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి విచారణలు లేదా వివాదాలు వాటాదారుల కొరకు తరచుగా అడుగు (పశ్చలు (ఎఫ్ఎక్యూలు) మరియు www.evoting.karvy.com యొక్క డౌన్లోడ్స్ సెక్షన్ వద్ద వాటాదారుల కొరకు ఇ-ఓటింగ్ యూజర్ మాన్యువల్లో అందుబాటులోకలదు లేదా శ్రీ వి.రాజికుమార్, కంపెనీ సెక్రటరీ, 1వ అంతస్తు, టిఎస్ఆర్ టవర్స్, 6-3-1090, రాజిభవన్ రోడ్న, సొమాజగూడ, హైద - 500 082, తెలంగాణ, ఫోన్ నెం.040-23310330 లేదా [email protected] లేదా శ్రీ ఆనందన్ కె. మేనేజర్, కార్వీ కంప్యూటర్ షేర్ (పైవేట్ లిమిటెడ్, టెలిఫోన్ నెం.040-67161591, ఇ-మెయిల్ ఐడి : [email protected] వద్ద సంప్రదించగలరు. వార్షిక సర్వసభ్య సమావేశం ముగిసిన 48 గంటలలోపు ఓటింగ్ ఫలితాలు ప్రకటించబడుతాయని సభ్యులు దయచేసి గమనించగలరు. కంపెనీ లిస్ట్ అయిన స్టాక్ ఎక్బేంట్ల వారికి సమాచారం ఇవ్వటంతో పాటు సభ్యులకు సమాచారం కొరకు పరిశీలకుని నివేదికతో పాటు ప్రకటించిన ఫలితాలు కంపెనీ యొక్క వెబ్సైట్ www.gayatrihighways.com లో ఉంచబడుతాయి.
గాయ్యతి హైవేస్ లిమిటెడ్ కొరకు
a visites
ప్రదేశం: హైదరాబాద్ తేది: 31 ఆగస్తు, 2018
$501-$ పి.రాజ్ కుమార్ కంపెనీ సెక్టటరీ