Skip to main content

AI assistant

Sign in to chat with this filing

The assistant answers questions, extracts KPIs, and summarises risk factors directly from the filing text.

Coromandel International Limited Proxy Solicitation & Information Statement 2025

Nov 6, 2025

60465_rns_2025-11-06_5a9e4fbf-9446-43cf-b192-5a2cb65c1738.pdf

Proxy Solicitation & Information Statement

Open in viewer

Opens in your device viewer

Ref. No: 2025-26/070 November 6, 2025

National Stock Exchange of India Limited Exchange Plaza, 5th Floor, Bandra-Kurla Complex, Bandra (E), Mumbai 400 051 Symbol: COROMANDEL

BSE Limited, Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai 400 001. Scrip Code: 506395

Dear Sir/Madam,

Sub : Intimation under Regulation 30 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 - Newspaper advertisement - Notice of Postal Ballot & E-Voting.

Ref : Our letter Ref. No: 2025-26/069 dated November 5, 2025

Pursuant to Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed copies of the advertisement pertaining to Notice of Postal Ballot & e-Voting as published in the newspapers viz., Business Standard (English) and Nava Telangana (Telugu) on November 6, 2025.

The abovementioned advertisements are also uploaded on and can be accessed from the Company's website at https://coromandel.biz/

Kindly take the above submission on record.

Thanking you,

Yours truly, For Coromandel International Limited B. SHANMUGASU NDARAM Digitally signed by B. SHANMUGASUNDARAM Date: 2025.11.06 16:32:29 +05'30'

B. Shanmugasundaram Company Secretary & Compliance Officer

Encl. a/a:

Regd. Office: "Coromandel House", 1-2-10, Sardar Patel Road, Secunderabad - 500 003, Telangana
Email ID: [email protected], Website: www.coromandel.biz
CIN: L24120TG1961PLC000892, Phone Nos.: 040-66997300 / 7500
NOTICE OF POSTAL BALLOT
[Pursuant to the provisions of Sections 108 and 110 of the Companies Act, 2013 read with Rules 20 and
22 of the Companies (Management and Administration) Rules, 2014, as amended]
Participants. Notice is hereby given to the Members that the Company has, on Wednesday, November 5, 2025, issued
Postal Ballot Notice to members pursuant to Section 110 of the Companies Act, 2013 ("the Act"), in relation
to the Ordinary and Special Resolution as contained in the Postal Ballot Notice dated October 30, 2025,
in electronic mode to the members, whose e-mail IDs are registered with the Company or the Depository
ballot through the e-voting process in a fair and transparent manner. The Company has offered an e-voting facility for voting in accordance with the Companies (Management
and Administration) Rules, 2014 and circular issued thereon by MCA and Secretarial Standards on General
Meetings (SS-2) and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements)
Regulations, 2015. The Company has engaged the services of National Securities and Depository Limited
for this purpose. The Board of Directors of the Company has appointed M/s. R. Sridharan & Associates,
(FCS No 4775, CP No.3239), Practicing Company Secretaries, as the Scrutinizer for conducting the postal
The Notice of the Postal Ballot is available on the website of the company at www.coromandel.biz Website
of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange Limited at www.bseindia.com and
www.nseindia.com respectively and website of the NSDL www.evoting.nsdl.com
Members are therefore requested to carefully read the instructions for e-voting and note the following:
Sr.
No.
Particulars Description Type of
Resolution
$\mathbf{\mathcal{L}}$ Statement of special business
to be transacted by postal ballot
with voting by electronic means
1. Re-appointment of Mr. Arun Alagappan as
Whole-time Director, designated as Executive
Chairman of the Company
Ordinary
2. To consider and approve providing loans under
Section 185 of the Companies Act, 2013.
Special
$\overline{2}$ Cut-off date for determining
eligibility of shareholders for
voting through electronic means
Friday, October 31, 2025
3 Date of completion of dispatch
of Notice
Wednesday, November 5, 2025
4 Date of commencement
of
remote e-Voting
9.00 AM IST on Thursday, November 6, 2025
5 Date of end of e-voting. E-voting
will not be allowed beyond the
said date.
5.00 PM IST on Friday, December 5, 2025
6 declaration of results and the
link of the website where such
results will be displayed.
Day, date and venue of On or before Tuesday, December 9, 2025, at the Company's
Registered office "Coromandel House", 1-2-10, Sardar Patel
Road, Secunderabad - 500 003 and on the Company's website
www.coromandel.biz
$\overline{7}$ Website details of the Company/
Agency where the Notice of the
postal ballot is displayed
www.coromandel.biz and
www.nsdl.evoting.com
8 Contact details of the persons
responsible to address the
grievances connected with
e-voting
Ms. Prajakta Pawle at [email protected]
Contact number: 022 6948 9498
In case of any queries, the shareholder, may refer the Frequently
Asked Questions (FAQs) for Shareholders and e-voting user
manual for Shareholders available at the download section of
www.evoting.nsdl.com
participants.
Place: Chennai
Any Member who is not a member as on the cut-off date should treat the postal ballot for information
purpose only. Shareholders holding shares in electronic form and who have not updated their e-mail details
are requested to register / update the details in their account, as per the process advised by their Depository
For Coromandel International Limited
By Order of the Board
B Shanmugasundaram

SSECTORE

పత్తిసంచులు తడిచిన ఘటనపై విచారణకు మంత్రి ఆదేశం

వరంగల్ మార్కెట్లో 59 బసాలు తడిచాయని నివేదిక

అందజేసిన అదికారులు

నవతెలంగాణ బ్యూరో–హైదరాబాద్

వరంగల్ వ్యవసాయ మార్కెట్లో నాలుగో తేదీన కురిసన భారీ వరం కారణంగా పత్తి సంచులు తడిచిన ఘటనపై విచారణ జరిపించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీ భాయి $\widetilde{\mathbf{w}}$ చనలతో రీజనల్ జాయింట్ డైరెక్టర్ (శీనివాస్ విచారణ నిర్వహించారు. విచారణలో 7329 బస్తాల పత్తి మార్కెట్లో ఉండగా.. 59 బస్తాలు మాత్రమే తడిసినట్లు విచారణలో తేలింది. తడిసిన పత్తిని సిబ్బంది సహాయంతో ఆరబెట్టి అదే రోజున కొనుగోలు చేశారనీ, రైతులకు ఆర్థిక నష్టం జరగలేదని రీజనల్ జాయింట్ డైరెక్టర్ త్రీనివాస్ నివేదిక పంపారు.

జాబ్లీహిల్త్ లో కాంగ్రెస్ గూందాగిల

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గూండాగిరి చేస్తున్నదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. ఓటర్లను బెదిరించే విధంగా సీఎం రేవంత్రెెడ్డి మాట్లాడుతున్నారని

నవతెలంగాణ బ్యూరో –

అన్నారు. బుధవారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమం(తి కూడా ఓటర్లను భయపెట్టలేదని చెప్పారు. బోరబండలో కాంగ్రెస్ వేధింపులు తట్టుకోలేక సర్దార్ అనే బీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. వ్యాపారాలు ఉన్న బీఆర్ఎస్ నేతలను బెదిరిస్తున్నారనీ, కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేస్తోందని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్త రియాజ్ ఇల్లు కూలగొట్టి దాడి చేశారని వివరించారు. నిరుద్యోగులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (ప్రచారం చేస్తే వారిపై దాడి చేశారని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్వయంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ఆయన సీఎం రేవంత్రెెడ్డిని అనుసరిస్తున్నారని చెప్పారు. నేర చరిత ఉన్న నవీన్ యాదవ్ తమ్ముడు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఎలా ఉంటారని ప్రశ్నించారు. బీహార్లో మిగిలిన 30 వేల కుక్కర్లను పంచడానికి ఓ మంత్రి ప్రయత్నిస్తున్నారని అన్నారు. అధికారులు, పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యహరిస్తున్నారని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని అన్నారు. ఈ కార్యకమంలో బీఆర్ఎస్ నాయకులు గెల్లు (శీనివాస్ యాదవ్, చాడ కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్వం జూబ్లీహిల్స్లో మైనార్టీలను మభ్యపెట్టేందుకు కుట్ర : ముఖ్యమం(తి రేవంత్6ెడి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యమని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ కైస్తవ సంఘాల (పతినిధులు బుధవారం హైదరాబాద్లోని సీఎం నివాసంలో ఆయనను కలిసి తమ సమస్యలను __
వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంట్రి మాట్లాడుతూ భారత్ జోడో యాౖత ద్వారా దేశంలోని మైనార్టీలకు రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. అదే స్ఫూర్తిని తెలంగాణలోనూ కొనసాగిస్తున్నామని సీఎం అన్నారు "బీఆర్ఎస్సు బీజేపీకి తాకట్టపెట్టారు. జూబ్లీహిల్స్లో మైనార్టీలను మభ్యపెట్టడానికి కుట్ట జరుగుతోంది. కాశేశ్వరం కేసును సీబీఐకి అప్పగించి మూడు నెలలైనా స్పందించలేదు. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ అరెస్తుకు గవర్నర్ ఇంకా అనుమతి ఇవ్వలేదు. బీజేపీ, గులాబీ పార్టీల మధ్య ఒప్పందం లేకుంటే ఎందుకు అనుమతివ్వరు? ఆ పార్టీ బీజేపీలో విలీనమవుతుందనే విషయం గతంలోనే కవిత చెప్పారు. రెండు పార్టీలు కుమ్మక్క జూబ్లీహిల్స్లో ఓటర్లను గందరగోళానికి గురి చేస్తున్నారు" అని సీఎం విమర్శలు గుప్పించారు. ప్రజలు తిరస్కరించినా బీఆర్ఎస్ అబద్ధపు (పచారాలు మానలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు (పజలే తగిన బుద్ధి చెబుతారని ాహచ్చరించారు. కాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్కు తమ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా పాస్టర్లు సీఎంకు తెలిపారు.

టీ-హబ్ స్థాపనతో ನ್ಲಿಂದ್ದ ರಾಜಧಾನಿಗಾ ಘಾದರಾಬಾದಿ బీఆర్ఎస్ వర్కింగ్ (పెసిడెంట్ కేటీఆర్ ట్వీట్

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

.
టీ–హబ్ స్తాపనతో స్తార్థప్ రాజధానిగా హైదరాబాద్ ఎదిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ (పెసిడెంట్, మాజీ మం(తి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ను దేశానికే స్టార్టప్ రాజధాని టీ–హబ్ మార్చిందని పేర్కొన్నారు. టీ–హబ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన బుధవారం ట్వీట్ చేశారు. టీ–హబ్ ఏర్పాటు ఐటీ శాఖ మంత్రిగా తాను చేసిన ఇష్టమైన కార్యక్రమాల్లో ఒకటి అని తెలిపారు. టీ–హబ్ వల్ల భారతదేశంలోని స్టార్టప్ ఎకోసిస్టమ్లో అగ్రగామిగా తెలంగాణ ఎదగడానికి పునాది వేసిందని గుర్తు చేశారు. కేసీఆర్ దూరదృష్టి గల నాయకత్వంలో, తాము ఒక

అనుబందం IV-A స్థిరాస్తి విక్రయం కొరకు అమ్మకం చ్రకటన

.
సెక్వూరిటీ ఇంటరెస్ (ఎన్ఫార్స్మెంట్) రూల్స్, 2002లోని రూల్ 8(6)కి ప్రతిబంధంతో కలిపి చదవవలసిన ఆర్థిక ఆస్తుల సెక్యూరిటైజేషన్ మరియు పునర్నిర్మాణం మరియు

సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 అమలు కింద స్థిరాస్తుల విక్రయం కొరకు ఈ–వేలం అమ్మకపు చ్రకటన. .
ఇందుమూలంగా lపజానీకానికి సాధారణంగామరియు రుణ్మగహీత(ల)కు మరియు గ్యారంటార్(ల)కు చ్రత్యేకంగా తెలియజేయునది ఏమనగా సెక్యూర్డ్ క్డిటార్కి తనఖాపెట్టిన/చార్జ్ చేసిన, సమ్మాన్ క్యాపిటల్ లిమిటెడ్ (గతంలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్గూ పిలవబడేది) (CIN : L65922DL2005PLC136029) (''సెక్యూర్డ్ క్రెడిటార్''), సెక్యూర్డ్ క్రెడిటార్ యొక్క అధీకృత అధికారి నిర్మాణాత్మకంగా స్వాధీనం చేసుకున్న ఈ కింద వివరించిన స్థిరాస్తిని, హరిలీలా ఎడ్యుకేషనల్ సాసైటీ .
(దాని అధఁక్టుడు దాఁరా), ఆర్. రాజేశ్ నాయక్, ఎల్. లీలావతి మరియు సురేష్ రమావత్ నుంచి సెక్యూర్డ్ క్రెడిటార్కి బకాయిప్రస్త ఉన్న లీగల్ ఖర్చులు మరియు ఇతర .
వార్టీలతో పాటు 29.10.2025 నుంచి రుణ ఒప్పంద నిబంధనలతో చ్రకారం వర్తించే భవిష్యత్తు వడ్డీతో కలిపి అసలు, బకాయిలను ((పాప్తించిన ఆలస్య వార్జీలతో సహా) | మరియు 28.10.2025 వరకు అయిన వడ్డీని రుణ ఖాతా నం. HLAPHYE00333075 కింద బాకీవున్న రూ. 50,88,061/- (యాభై లక్షల ఎనభై ఎనిమిది పేల అరపై ఒక్క రూపాయలు మాత్రమే) మొత్తాన్ని రికవరి చేసేందుకు ''ఎక్కడ ఉన్నది అక్కడ'', ''ఏది ఉంటే అది'' మరియు ''అక్కడ ఉన్నదేదైనా'' ప్రాతిపదికన 08.12.2025న 05.00 .
వి.ఎం నుంచి 06.00 పి.ఎం గంటల మధ్య విlకయించబడును.

.
సదరు స్థిరాస్తి వేలానికిరిజర్వు ధర రూ. 84,50,000/- (ఎనబై నాలుగు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే) మరియు ధరావతు సామ్ము (''ఇఎండి'') రూ. 8,45,000/-(ఎనిమిది లక్షల నలఖై అయిదు వేల రూపాయలు మాత్రమే) అంటే రిజర్వు ధరలో 10%కి సమానం.

స్థరాస్త్రె/స్థిరాస్తుల వివరాలు
వార్తు నం. 5, బాక్ 4, శారదా నగర్ కాలనీ, సాహెబ్నగర్కాలన్ (వి) గ్రామం, ఎల్.బి. నగర్ మున్సిపాలిటి, హయ్యత్నగర్ రెవెన్యూ (మం), రంగారెడ్డి జిల్లా, హెద్దరాబాద్–500036,
తెలంగాణ విరునామాలో 950 చదరవు అడుగుల ప్లింత్ ఏరియా, సర్వేసం. 33 పార్ట్లలో, 215 చదరవు గజాలు లేదా 179.6 చదరవు మీటర్ల విస్తీర్ణం గల పాట్ నం. 185లో (తూర్చు
భాగం) నిర్మించిన ఇంటి నం. 5–4–1362/1 గల స్థావర్రీ. సదరు పాట్కి సరిహద్దులు ఇలా ఉన్నాయి:
పాట్ నం. 186
ఉతరం
తూర్పు పాట్ నం. 192
దక్షిణం ప్లాట్ నం. 185 (వశ్చిమ భాగం) మరియు సర్వే నం. 33లో కొంత భాగం
వడమర
25 అడుగుల వెడల్పాటి రోడు
$\alpha$ if $\alpha$ is a set of $\alpha$ is a set of $\alpha$ is $\alpha$ if $\alpha$ is $\alpha$ if $\alpha$ is $\alpha$ is $\alpha$ is $\alpha$ is a set of $\alpha$ is a set of $\alpha$ is a set of $\alpha$ is a set of $\alpha$ is a set of $\alpha$ is a set of $\alpha$ is a set of $\alpha$ $-11 - 1$

విక్రయం యొక్క సవివరమైన నియమ నిబంధనల కొరకు, దయచేసి సెక్యూర్డ్ క్రెడిటార్ యొక్క పెబ్సైట్లలో ఇవ్వబడిన లింకు www.sammaancapital.com చూడండి. సంప్రదించవలసిన నం. : 0124 - 6910910, +91 7065451024; ఈ–మెయిల్ ఐడి : [email protected]. బిడ్డింగ్ కోసం, .
www.auctionfocus.inకి లాగాన్ అవ్వండి. సంతకం చేసినవారు

ఆథరెజ్డ్ ఆఫీసర్ .
\$ $8:28.10.2025$ సమ్మాన్ క్యాపిటల్ లేమిటెడ్ ెహైదరాబాద్
నలం : హెదరాబాద్ (గతంలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్గా పిలవబడేది) $\mid$ చె౦దిన $\mid$ $12$
బీఆర్ఎస్ వర్కి

సమగ్రమైన ఆవిష్కరణల వ్యవస్థను నిర్మించామనీ, ఇది హైదరాబాద్ను భారతదేశపు స్టార్టప్ రాజధానిగా మార్చిందని వివరించారు. టీ–హబ్ తర్వాత వీ–హబ్, టీ–వర్క్స్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్) వంటి సంస్థలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక చిన్న ఇంక్యుబేటర్గా (పారంభమై, స్ట్రస్తుత స్థాయికి టీ-హబ్ ఎదగడం ఒక గొప్ప (పయాణమని పేర్కొన్నారు. గత $\vec{a}$ శాబ్దంలో టీ-హబ్ సాధించిన విజయం మంత్రిగా తనకు అత్యంత గర్వించదగిన క్షణాల్లో ఒకటని తెలిపారు. అనేక ఆవిష్కరణలను నడిపిస్తూ, వందలాది టెక్ స్టార్టప్అు వాటి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి స్ఫూర్తిని, బలాన్ని ఇస్తున్న టీ–హబ్సు, దాని (పస్తానాన్ని ఆయన అభినందించారు.

సబ మహీన్ను అభినందించిన కేటీఆర్ 18 కరాటే పోటీల్లో పాల్గొన్న పాత బస్తీ కిషన్బాగ్కు ఏండ్ల సబ మహీన్ను .ంగ్ ⊺పెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. మహారాష్ష్, రాజస్తాన్ లో నిర్వాంచిన కరాటే పోటీలో పాల్గొని ఆమె బంగారు పతకాలను సాధించారు. భవిష్యత్తులో ఒలింపిక్స్లలో ఆడాలని ఆయన ఆకాంక్షించారు. ఆమెకు అన్ని విధాలుగా అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. డిసెంబర్లో దుబా య్లో జరిగే అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఆర్థిక సహాయం అందజే సానని హామీ ఇచ్చారు. కేటీఆర్తోపాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ స్పోర్ట్స్ చైర్మెన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి తోదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ను కలవడం గర్వంగా ఉందని కరాటే క్రీడాకారిణి సబ మహీన్ అన్నారు.

Registered Office: Survey No.91,3rd Floor, Technical Block Sundaravya Vignana Kendram, Gachibowli, Hyderabad-500032, Telangana, India. Tele No.: +91-8008121236,

Web: www.sillymonks.com, Email - [email protected]

సెంధారణ సర్వసభ్య సమావే తం మలియు ఇ.-ఒటింగ్ స్రకటన ————————————————————————————————————— ాహ్నాల్లో
కంపెనీ/డిపాజిటరీ పార్టిసిపెంట్ృతో వారి ఇమెయిల్ అ(దస్లింసు నమోదుచేసిన వారికి ఎల(క్లానిక్ విధానం కారమం//బవాజులు వార్టించెంద్రులో వారి ఇమియిల అడ్డునారిని నిమాదులను వారికి వెలెక్ట్రింకు వెంగానిం
ద్వారా కంపెనీ యొక్కసభ్యులకు ఈజిఎం నోటీసు పంపబడినది. ఈ సమావేశంసర్యులర్ నెం. సెబీ/హెచ్ఓ/
సిఎఫ్డెడి/సిఎఫ్డెడి –పిఓడి–2/పి,సిఐఆర్ 2020 சித அடித 13 2020க்கு 17/2020 சித 5 2020க்கு 20/2020 சித தேவுத் 28 2022, తేది.సెప్టెంబర్ 28, 2023 నాటి 09/2023 మరియు తేది.సెప్టెంబర్ 19, 202నాటి 09/2024 2022, తది. సెప్టెంబం 28, 2023 నాట u9/2023 మంయు తది. నెప్టెంబం 19, 2022ాల 19/2024
మరియు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ప్లేజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ొసెపీ") ఈ విషయంలో ఎన్నటికప్పుడు
జారీచేసిన ఇతర సంబంధిత సర్మ్యులర్ల్ బ్రకారం భౌతిక హాజర

ంబాంబాల బ్యాలు: www.communication.com
కంపెనీల చట్టం, 2013 యొక్క సెప్టెన్ 108 మరియు సెబీ (లిస్టింగ్ ఆర్లిగేషన్స్ అండ్ డిస్క్రోజర్స్ 20తో చదవగల
కంపెనీల చట్టం, 2013 యొక్క సెక్షన్ 108 మరియు సెబీ (లిస్టింగ్ ఆర్లిగేషన్స్ అండ్ డ .
మరియు పారదర్శక విధానంలో చట్టాన్ని అనుసంచి ఓ–ఓటింగ్ (పాసెస్ సర్వహించుటకు (శీ.జితేశ్వర్
కుమార్ సంఖాలా, (పాక్టీసింగ్ కంపెనీ సెక్రటరీ వారిని టోర్మ నియమించింది. సభ్యులు ఎల(క్షానిక్ విధానంచే .
ఓటింగ్ ద్వారా నదరు వ్యాపారం లావాదేవీలు జరుపవచ్చును. ఇ–ఓటింగ్ సదుపాయాన్ని కల్పించుటకు
అథారైజ్డ్ ఏజెన్సీగా సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్(ఇండియా) లిమిటెడ్ (సిడిఎస్ఎల్)ను కంపెనీ నియమించింది. .
గమనికలు

ఎ) వ్యాపారంలోని అన్ని అంశాలు ఎల(క్రానిక్ మార్తాల ద్వారా మా(తమే ఓటింగ్ ద్వారా లావాదేవీలు జరుగుతాయి. .
బి) కటాఫ్ తేదీ నాటికి అనగా గురువారం, నవంబర్ 20, 2025నాటికి భౌతిక రూపంలో లేదా డీమెటీరియలైజ్డ్ బ) కలాఫ తది నాటక అనిగా గుయోరిం, నెవెంబరి 20, 2020నాటక భౌతక రూపంలా లిదా డెమెటింయిలైజ్డ
రూపంలో వాటాలను కలిగిఉన్న సభ్యులు, నోటీసులో పేరొస్టర్న వ్యాపార అంశాలపై రిమోట్ ఇ–ఓదింగ్
లేదా ఈజిఎం సమయంలో ఓటింగ్ ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధ

.
సి) ఈజిఎం నోటీసు యొక్క డిస్పాచ్ / ఇ–మెయిల్ ట్రాన్స్ఏుషన్ నవంబర్ 04, 2025న పూర్తయింది. .
ది) రిమోట్ ఇ–ఓటింగ్ వ్యవధి సోమవారం, సవంబర్ 24, 2025(ఉ:9:00గం.లకు) (పారంభమై బుధవారం ు/ంచూల ఇాబలంగా బృజం నాబబాంలు, నిబంబల 24, బంబం(బ.బం.బం/గారులు/అంచాలు)
నవంబర్ 26, 2025 (సా.5:00గం.లకు) (రెండు రోజులతో కలిపి) ముగుస్తుంది.ఆ తర్వాత సిడిఎస్ఎల్
ద్వారా రిమోట్ ఇ–ఓటింగ్ మాద్యూల్ నిలిపివేయబడుతుంది మరియు పేర్కొన్న తరువాత మార్చలేరు.

లయిల ల దార్థాలు.
ఇ) ఈజిఎం నోటీసు పంపిన తర్వాత కంపెనీలో సభ్యుడిగా మారిన ఏ వ్యక్తి అయినా మరియు కటాఫ్ తేదీ
నాటికి అనగా గురువారం, నవంబర్ 20, 2025 నాటికి సభ్యుల రిజిస్టర్ లేదా బెనిఫిషియల్స్ హెకాల్లర్ల
రిజిస్టర్లో పేరు కనిపిస్త రజెబ్బంలో పెరు కనిపిస్తున్న వ్యక్తి కంపెని వెబ్బల్ అనా Fillty./www.sillyfillofiks.com/
సిడిఎస్ఎల్–వెబ్బెల్ www. cdslindia.com కి అభ్యర్థన పంపడం ద్వారా లాగిన్ ఐది వ్యక్తి
[email protected] కి అభ్యర్థన పంపడం ద్

ంబుంంలంబం చ్చాం .................................... .
జి) ఈజిఎంకి ముందు రిమోట్ ఇ–ఓటింగ్ ద్వారా ఓటు వేసిన సభ్యులు కూడా వీసి/ఓఏవిఎం ద్వారా ఈజిఎంకి హాజరు కావచ్చు కానీ మళ్ళీ ఓటు వేయదానికి అర్తులు కారు

ం.................................... అద్భ ప్రశ్నలు(ఎఫీఎక్యూలు) మెంయు ఇ–ఒలంగ మాన్యువలను 'పాల్పి నక్షని కంది చూడమ్మి లచా
[email protected] కు ఇమెయిల్ రాయవచ్చు. ఎలక్ట్రానిక్ విధానం ద్వారా
క.టు వేసే సదుపాయానికి సంబంధించిన అన్ని ఫిర్యాదులను (శీ రాకేష కాల్ చేయవచు\

.
ఐ) ఇ–ఓటింగ్అ సంబంధించిన ఏవైనా సమస్యల కోసం సభ్యులు (కీమతి మలిరెడ్డి సుష్మా (కీ, కంపెనీ
యొక్క కంపెనీ సెక్రటరీ మరియు కంప్లైయన్స్ ఆఫీసర్ వారిని [email protected] కు ఇమెయిల్ రాయదం ద్వారా సంప్రదించవచు

For Silly Monks Entertainment Limited

కంపెనీ సెక్రటరీ మరియు కంప్లైయన్స్ ఆఫీసర్

డ్రుదేశం: హైదరాబాద్

ā̂ය: 05-11-2025

∣క.

ದನ್ನೂಯಿಗూಡ ಮುನ್ನಿಸಲೆ కౌನ್ಸಿಲಿ కాರ್ಯಾಲಯಂ మేడల్ - మలాశిజగిల జిలా ยิดชีเอ็ล์รีย์ลี టెండర్ నోటీస్ నం. ఇ1/30/డిఎంసి/2025–26 āâ: 04-11-202 కమిషనర్, దమ్మాయిగూడ మునిసిపాలిటీ వారు (కింద చూపబడిన విధంగా రిజిష్టర్డ్ ఫరమ్అు/కాం(టాక్టర్లను .
టెండర్ను/ఇ–బ్రాక్యూర్మెంట్ టెండర్లలో పాల్గొనవలసినదిగా ఆహ్వానిస్తున్నారు. .
మొత్తం నగదు niske లక్షలలో దమ్మాయిగూడ మునిసిపాలిటీ యొక్క డబుల్ బ్రెడూమ్ హౌసెస్ ఫేజ్ –1 అహ్మద్గ్రూడ 9.00 ..................................... దమ్మాయిగూద మునిసిపాలిటీ అహ్మద్గూదలో దబుల్ బెద్రూమ్ హౌసెస్ ఫేజ్ –2 వద్ద 9.00 .
పిల్లల క్రీడా సామగ్రి సప్లయ్ మరియు ఇన్స్తాలేషన్ ద్వారా పార్కు అభివృద్ధి .
దమ్మాయిగూడ మునిసిపాలిటీ యొక్క డబుల్ బె(దూమ్ హౌసెస్ ఫేజ్ –1 అహ్మద్గూడ 5.00 ా... ా...
వద్ద ఓపెన్ జిమ్ సామగ్రి సప్లయ్ మరియు ఇన్స్టాలేషన్ ద్వారా పార్కు అభివృద్ధి దమ్మాయిగూడ మునిసిపాలిటీ యొక్క దబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఫేజ్ –2 అహ్మద్గోగాద 5.00 వద్ద ఒపెన్ జిమ్ సామగ్రి సప్లయ్ మరియు ఇన్స్టాలేషన్ ద్వారా పార్కు అభివృద్ధి .
1) దరఖాస్తు (పారంభ తేదీ& సమయం: 04/11/2025 సా။ 4.00 గం॥లు $2)$ దరఖాస్తు ముగింపు తేదీ & సమయం: $11/11/2025$ సా $\scriptstyle\rm II$ $4.00$ గం $\scriptstyle\rm I$ లు .
ఇంకా, ఏవైనా వివరణల కోసం మున్సిపల్ ఆఫీస్ ఆర్/ఓ: దమ్మాయిగూడ మునిసిపాలిటీ కార్యాలయం .
ఎస్ఓిఐ ఎదురుగా, దమ్మాయిగూద 'ఎక్స్' రోడ్ (లేదా) సంప్రదించవలసిన ఫోన్. +91 9154075628లో .
సంగ్రహదించండి సం/ కమిషనర్ DIPR R.O.No 10272-PP/CL/ADVT/1/2025-26, Dt: 05.11.2025 దమ్మాయిగూడ మునిసిపాలికీ

Benamen Serv

ఫారం నం. ఐఎన్సీ-26

(కంపెనీస్ (ఇన్కార్పొరేషన్) రూల్స్, 2014 యొక్క రూల్ 30కి సంబంధించి) "తెలంగాణ రాష్టము" నుండి "జాతీయ రాజధాని (పాంతం ఢిల్లీ"కి రిజిష్టర్డ్ ఆఫీస్ను మార్చడం కొరకు (పకటన రీజినల్ దైరెక్టర్ (కేంద్ర ప్రభుత్వం) ఆగ్నేయ రీజియన్ సమక్షమున కంపెనీస్ యాక్ట్, 2013 యొక్క సెక్షన్ 13 యొక్క సబ్ సెక్షన్ (4) మరియు కంపెనీస్ (ఇన్కార్పోరేషన్) రూల్స్, $2014$ యొక్క రూల్ $30(5)(5)$ విపయములో మరియు "లెనెల్ఎస్2ఇకెఎస్ యాక్సెస్ టెక్నాలజీస్ ఇండియా (పైవేట్ లిమిటెడ్" సిఐఎన్-యు $32909$ టిఎస్ $2024$ ఎఫ్టిసి $183992$ తన రిజిష్టర్గ్ ఆఫీస్ను 8–2–418, 2వ అంతస్తు, కృష్ణమ్మ హౌస్, రోడ్ సం-7. బంజారా హిల్స్, హైదరాబాద్, ఖైరతాబాద్, తెలంగాణ, 500034, భారతదేశం వద్ద కలిగి యున్నది ......... పిటిషనర్

ເລ໌ເຣ໌໌ຍລົ

సామాన్య (పజానీకానికి ఇందుమూలముగా (పకటించునది ఏమనగా, లెనెల్ఎస్2ఇకెఎస్ యాక్సెస్ టెక్నాలజీస్ ఇండియా (పైవేట్ లిమిటెడ్ ("కంపెనీ") తన రిజిష్టర్డ్ ఆఫీసును "తెలంగాణ రాష్టము" నుండి "జాతీయ రాజధాని (పాంతము ఢిల్లీ"కి మార్చుకునే విధముగా కంపెనీకి వీలుకల్పించుటకు మంగళవారం, 4 నవంబర్ 2025న జరిపిన ఎక్స్ట్రూర్గనరీ జనరల్ మీటింగ్లలో ఆమోదించిన (పత్యేక తీర్మానమునకు సంబంధించి కంపెనీ యొక్క మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ యొక్క మార్పు నిర్ధారణను కోరుతూ రీజనల్ డైరెక్టర్ (కేంద్ర ప్రభుత్వం), ఆగ్నేయ రీజియన్కు కంపెనీస్ యాక్ష్, 2013 సెక్షన్ 13 క్రింద దరఖాస్తు చేయడానికి బ్రతిపాదిస్తున్నది.

కంపెనీ యొక్క రిజిష్టర్డ్ ఆఫీసు యొక్క ప్రతిపాదిత మార్పు ద్వారా (పయోజనం $\omega$ భావితమయ్యే ఏ వ్యక్తి అయినా ఈ $\omega$ కటన $\omega$ చురించబడిన 14 (పధ్నాలుగు) రోజుల లోపు ఎంసిఎ– $\widetilde{\mathbf{21}}$ పోర్టల్ (www.mca.gov.in)పై ఇన్వెస్టర్ కంప్లెయిట్ ఫారమ్సు నింపడం ద్వారా లేదా తన అభ్యంతరాలను, అతదు/ఆమె యొక్క [పయోజన స్వభావం తెలియజేసే అఫడవిట్ మరియు వ్యతిరేకించుటకు కారణాలతో రీజినల్ దైరెక్టర్, ఆగ్నేయ .
రీజియస్, చిరునామా 3వ అంతస్తు, కార్పొరేట్ భవన్, బండ్లగూడ, నాగోలు, తట్టిఅన్నారం (గామం, హయత్ నగర్ మండలం, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్- 500068, తెలంగాణ భారతదేశంకు అందించడం లేదా రిజిష్టర్డ్ పోస్టు ద్వారా పంపడం ద్వారా తెలియజేయవచ్చు. ఒక కాపీని క్రింద ఇవ్వబడిన దరఖాస్తు కంపెనీ రిజిష్టర్డ్ ఆఫీసుకు పంపవలెను

8-2-4, 2వ అంతస్తు, కృష్ణమ్మ హౌస్, రోడ్ సం-7, బంజార హిల్స్, హైదరాబాద్, ఖెరతాబాద్, తెలంగాణ, 500034

కొరకు మరియు తరపున

లెనెల్ఎస్2ఇకెఎస్ అక్సెస్ టెక్నాలజీస్ ఇండియా (పైవేట్ లిమిటెడ్ సం/ సుబ్రత కుమార్ బలియార్సింగ్ అడిషనల్ డైరెక్టర్ తేది: 6 నవంబర్ 2025 $a\omega5:10930373$

Website: homefirstindia.com Phone No.: 180030008425 Email ID: [email protected]

పదేశం: బెంగళూరు

దిగువ పేర్మొన్న రుణగ్రహీతలైన మీరు షెడ్యూలులో పేర్మొన్న ఆస్తి తాకట్ల ద్వారా రుణం పొందియున్నారు మరియు రుణ ఒప్పందం కొరకు రుణగ్రహీత/సహ–రుణగ్రహీతలుగా .
దిగువ పేర్మొస్ట్ మీరు ఉన్నారు. మీరు చెలించుటలో డిఫాల చెందియున్నారు. దీ సెక్యూరిటెజేషన్ & రీకన్(సక్త కళ్లు ఫైనానియల్ అనే సైనిక్యూరిటీ ఆఫ్ సెక్యూరిటీ ఇంటెరెస్ట్ (సర్చేసి యాక్ట్) యొక్క నియమాల (కింద, మీ రుణ ఖాతా 03–11–2025న నాన్–పెర్పాపింగ్ అసెటగా వర్గీకరించబడినది. మేము హెూమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ ఇండియా లిమిటెడ్ మీరు చూపిన చిరునామాలకు సరేృసి చట్టంలోని సెక్షన్ 13(13) తో చదువబడే సెక్షన్ 13(2) (కింద డిమాండ్ నోటీసును జారీచేశాము. సదరు నోటీసు 03–11–2025న జారీచేయబడినది మరియు అట్టి నోటీసులో పేర్కొన్నది ఏమనగా మీకు మంజూరైన వివిధ రుణాలను తిరిగినెల్లించుటలో మీరు డిఫాల్టి చెందారని వుంది. కావున ది సెక్యూరిటీ ఇంటెరెస్ట్ (ఎన్ఫోర్స్మెంట్) రూల్స్, 2002 యొక్క రూల్ 3(1)కు నియమాలలో సర్బేసి చట్టంలోని సెక్షన్ 13(2) యొక్క నియమాల ప్రకారం ప్రస్తుత ప్రకటన ద్వారా మీకు నోటీసు ఇవ్వబడుచున్నది.

$501$

మలిరెడి సుష్మా (శ్రీ

ఖాతా, రుణగ్రహీత(ల) $\boldsymbol{k}$

$\bullet\bullet$

$\begin{array}{ccccccccccccc} \bullet & \bullet & \bullet & \bullet & \bullet & \bullet & \bullet & \bullet & \bullet & \bullet & \bullet & \bullet & \bullet & \$

స్వాధీనం చేసుకొను సెక్యూరిటీ వివరాలు

, ------------------------------------| హరి బకాయి పస్ తదుపరి వడీ

◆◆◆◆◆◇◆◆+

තීෘිල් හැමින් බාාජි, කිජින්බ

కంపెనీస్ (మేనేజ్మెంట్ అండ్ అడ్మిని(స్టేషన్)రూల్స్, 2014లోని సవరించినట్లుగా)లోని రూల్ 20 మరియు 22తో చదవగల కంపెనీల చట్టం, 2013లోని సెక్షన్ 110ను అనుసరించి)

ఇందుమూలంగా సభ్యులకు (పకటన ఇవ్వదమేమనగా కంపెనీల చట్టం, 2013 ("చట్టం")లోని సెక్షన్ 110 (పకారం, తేది.అక్టోబర్ | 30, 2025 నాటి పోస్టల్ బ్యాలెట్ నోటీసులో ఉన్న సాధారణ మరియు (పత్యేక తీర్మానానికి సంబంధించి, కంపెనీ లేదా ా., ———————————————————————————————————— 2025న పోస్టల్ బ్యాలెట్ నోటీసును జారీ చేసింది.

కంపెనీ (మేనేజ్మెెంట్ మరియు అడ్మిని(స్టేషన్) రూల్స్, 2014 మరియు ఎంసిఏ మరియు సె(కటేరియల్ స్టాండర్ట్స్ ఆన్ జనరల్ |మీటింగ్స్ (ఎస్ఎస్–2) మరియు సెబీ(లిస్టింగ్ అబ్లిగేషన్స్ అండ్ డిస్క్రోజర్ రిక్వైర్మెంట్స్) రెగ్యులేషన్స్, 2015లోని రెగ్యులేషన్ 44 (పకారం ఓటింగ్ కోసం కంపెనీ ఇ–ఓటింగ్ సౌకర్యాన్ని అందించింది. ఈ (పయోజనం కోసం కంపెనీ నేషనల్ సెక్యూరిటీస్ అండ్ డిపాజిటరీ లిమిటెడ్ సేవలను ఉపయోగించుకుంది. నిష్పాక్షికంగా మరియు పారదర్శకంగా ఇ–ఓటింగ్ (ప(కీయ ద్వారా పోస్టల్ బ్యాలెట్ను నిర్వహించదానికి (స్కూటినైజర్గా మెసర్స్ అర్.(శ్రీధరన్ &అసోసియేట్స్, (ఎఫ్సెఎస్ నెం. 4775, సీపి నెం. 3239), $\frac{1}{2}$ ్టీషీంగ్ కంపెనీ సెక్రటరీస్ వారిని కంపెనీ యొక్క బోర్డు ఆఫ్ డైరెక్టర్లు నియమించారు.

పోస్టల్ బ్యాలెట్ నోటీసు కంపెనీ యొక్క వెబ్సైట్: www.coromandel.bizలో స్టాక్ ఎక్స్చేంజ్ల వెబ్సైట్ అనగా బిఎస్ఇ లిమిటెడ్ మరియు నేషనల్ స్టాక్ ఎక్న్చేంజ్ లిమిటెడ్: www.bseindia.com మరియు www.nseindia.comలో వరుసగా మరియు ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్: www.evoting.nsdl.comలో అందుబాటులో ఉంది.

కాబట్టి సభ్యులు ఇ–ఓటింగ్ కోసం సూచనలను జాగ్రత్తగా చదవాలని మరియు ఈ క్రింది వాటిని గమనించాలని అభ్యర్థించారు..

క్.
సం.
వివరాలు వివరణ తీర్మాన
రకం
1 ఎల(క్టానిక్ విధానం ద్వారా పోస్టల్
బ్యాలెట్ విధానం ద్వారా (పత్యేక వ్యాపార
1) కంపెనీ యొక్క ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా నియమితులైన (శీ
అరుణ్ అలగవృన్సు హూల్−టైవ్ు డైరెక్టర్గా
తిరిగినియమించడం
సాధారణ
నిర్వహణకు సంబంధించిన స్టేట్మెంట్ 2) కంపెనీల చట్టం, $2013$ లోని సెక్షన్ $185$ (ప్రకారం రుణాలు
అందించడాన్ని పరిశీలించి ఆమోదించడం.
————————————————————
స్రత్యేక
2 ఎలక్ష్యానిక్ విధానం ద్వారా వాటాదారుల
అర్హతకు నిర్ణయించేందుకు కటాఫ్ తేదీ
శుక్రవారం, అక్టోబర్ $31, 2025$
3 నోటీసు యొక్క డిస్పాచ్ ముగింపు తేదీ బుధవారం, నవంబర్ 5, 2025
4 రిమోట్ ఇ–ఓటింగ్ (పారంభం తేది గురువారం, నవంబర్ 6, 2025న ఉ.9.00 గం.లు ఐఎస్టీ
5 ఇ–ఓటింగ్ ముగింపు తేది, పైన పేర్కొన్న
నిర్ణీత గడువు ముగినిన తర్వాత
ఇ–ఓటింగ్ అనుమతించబడదు
డిసెంబర్ 5, 2025న శుక్రవారం సా.5.00 గం.లు ఐఎస్టీ
6 ఫలితాల యొక్క ప్రకటన రోజు, తేదీ మరియు
మరియు వేదిక మరియు సదరు ఫలితాలు
డిస్ ప్లేచేయు వెబ్ సైట్ యొక్క లింక్
మంగళవారం, డిసెంబర్ 9, 2025న లేదా అంతకు ముందు, కంపెనీ రిజిస్టర్గ్
ఆఫీసు: "కోరమందల్ హౌస్", 1-2-10, సర్దార్పటేల్ రోడ్, సికింద్రాబాద్ -
$500\ 003\ z$ ద్ద మరియు కంపెనీ వెబ్సైట్: www.coromandel.biz లో
$\overline{7}$ పోస్టల్ బ్యాలెట్ నోటీసు కనిపించే
కంపెనీ/ పజెన్సీ యొక్క వెబ్సైట్
వివరాలు
www.coromandel.biz and
www.nsdl.evoting.com
8 ఇ–ఓటింగ్కు సంబంధించిన ఫిర్యాదుల
నిమిత్తం సం(పదించాల్సిన వ్యక్తి యొక్క
వివరాలు
(శీమతి (పజక్తా పాప్లే, [email protected]
సం(పదింపు నెం: 0226948 9498
వాటాదారులు ఏదైనా[పశ్నలు ఉంటే, వాటాదారుల కోసం తరచుగా అడిగే [పశ్నలు
(ఎఫ్ఏక్యూలు) మరియు www.evoting.nsdl.com యొక్క డౌన్లోడ్ సెక్షన్లో
అందుబాటులోవున్న వాటాదారుల కోసం ఇ–ఓటింగ్ యూజర్ మాన్యువల్స్ను
చూడవచ్చును.
కటాఫ్ తేదీ నాటికి సభ్యులు కాని ఏ సభ్యుదైనా పోస్టల్ బ్యాలెట్ను సమాచార (పయోజనం కోసం మా(తమే పరిగణించాలి.
ఎల(క్టానిక్ రూపంలో షేర్లను కలిగి ఉన్న మరియు వారి ఇ–మెయిల్ వివరాలను అప్ఓేట్చేయని వాటాదారులు వారి డిపాజిటరీ
పార్టిస్ఐంట్స్ సూచించిన (పక్రియ (పకారం వారి ఖాతాలో వివరాలను నమోదు చేసుకోవాలని /అప్౩ేట్చేసుకోవాలని అభ్యర్థించారు.
బోర్డు ఆదేశాల మేరకు
కోరమందల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ తరుపున
(పదేశం: చెన్నై
బి.షణ్ముగ సుందరం
తేది: నవంబర్ 05, 2025
కంపెనీ సెక్రటరీ & కంప్లియన్స్ ఆఫీసర్

$\bullet\bullet$

$+ + + + + + + + + +$

$\bullet\bullet$

$+ \bullet \bullet \bullet \bullet \bullet \bullet \bullet \bullet$

ముస్లింలను మోసం చేస్తున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ మైనార్టీ నేత ముఖీబ్ చాందా నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ముస్లింలు ఓట్లు వేయబోరని భావించి అజహరుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చారని బీఆర్ఎస్ మైనార్జీ .
నేత ముఖీబ్ చాందా అన్నారు. ఆర్ఎస్ఎస్ స్కూల్లో చదివానని చెప్పిన సీఎం రేవంత్రెెడ్డిని ముస్లింలు ఎందుకు నమ్మాలని ప్తశ్నించారు. బుధవారం హైదరాబాద్లోని )ఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో .
ఆయన మాట్లాడుతూ బోరబండలో కబరస్తాన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి .
ఏడాది దాటిందన్నారు. కొడంగల్ నియోజ కవర్గంలో మూడు కబరసాన్లను తొలగిం చారని వివరించారు. బీజేపీతో రేవంత్రెెడ్డి దోసీ చేస్తున్నారని ఆరోపించారు. హడాతో ముస్లింల ఇండ్లను కూలుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల (పచారంలో ముస్లింలు రేవంత్ రెడ్డిని నిలదీయాలని ఆయన పిలుపు నిచ్చారు. బీఆర్ఎస్ నేతలు మసిముల్లా ఖాన్, ఆజంఅలీ మాట్లాడుతూ కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు ఉన్నారంటూ సీఎం .
రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీlవంగా ఖండించారు. 1400 ఏండ్ల క్రితం ఇస్తాం పుడితే కాంగ్రెస్ పుట్టి 140 ఏండ్లు మాత్రమే అయ్యిందని గుర్తు చేశారు. రేవంత్రెడ్డి ముస్లింలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజా సింగ్ ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ (పభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని (పశ్నించారు. కాంగైస్,బీజేపీ ఒక్కటే అన్న అభి[పాయం కలుగుతోందన్నారు.

◆◆◆◆◆◆◆

సం. హామీదారు(ల) పేరు & చిరునామా $\frac{1}{2}$
& ఇతర వ్యయాలు (రూ.లలో)
1. లేట్ గుడ్జేటి జీవన్కుమార్ (మరణించిన), గుడ్జేటి
చైతన్య, లేట్ గుద్దేటి జీవన్కుమార్ (మరణించిన)
యొక్క ఇతర చట్టబద్ధ (పతినిధులు
ఇంటి ప్లాట్ నెం. 11, ఆదర్శ్ నగర్, శంషాబాద్ గ్రామం, శంషాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా, గ్రామ పంచాయతీ
కింద శంషాబాద్ (గామం, హైదరాబాద్, తెలంగాణ-501218. సరిహద్దలు: ఉత్తరం: ప్లాట్ నెం.12, దక్షిణం:
ప్లాట్ నెం. 10, తూర్పు: 30'వెడల్పు రోద్దు, పడమర: నాలా.
Rs. 1,11,281
2. చిలుగూరి సాయిరాం, లక్ష్మి నరసమ్మ
చిలుగూరి, చిలుగూరి బాలనర్పింహ
ఇల్లు–ఇంటి నెం.10–121/2, అసెస్మెంట్ నెం.1406, గ్రామకంఠం, మర్రిపల్లిగూడ గ్రామం మరియు గ్రామ
పంచాయతీ, ఘట్మేసర్ మండలం, మేడ్చల్ మల్మాజ్గనిరి జిల్లా, హైదరాబాద్, తెలంగాణ–505102. సరిహద్దులు: ఉ
త్తరం: జిపి రోడ్లు, దక్షిణం: సిహెచ్.బాలయ్య ఇల్లు, తూర్పు: సిహెచ్.అగ్గి రాములు ఇంటి నెం. 10–119/1, పదమర:
జిపి రోడ్తు.
Rs. 6,38,761
3. సి రాజీవ్ కుమార్, సి లక్ష్మీ రాణి ఫ్లాట్−ఇంటి మునిసిపల్ నెం.14−9−1123 నుండి 14−9−1131, జాన్సీ చౌరస్తా, హైదరాబాద్,
హైదరాబాద్,తెలంగాణ–500012. సరిహద్దులు: ఉత్తరం: ఇంటిలో కొంత భాగం (శీ.సుబ్బీర్ సింగ్కు చెందినది,
దక్షిణం: ఇంటిలో కొంత భాగం (శీ.సురేందర్ సింగ్కు చెందినది, తూర్పు: ఇంటి నెం. 14–9–1133, పదమర: రోద్లు.
Rs. 7,53,847
పులి చంద్రశేఖర్, పులి కన్నయ్య,
పి అనంతమ్మ
ఫ్టాట్– ఇ.నెం. 1–8–1/250, ఇ.డబ్ల్యు.ఎస్. క్వార్టర్ నెం.250, మున్సిపల్ ఇంటి నెం. 1– 8–1/250, బాగ్లింగంపల్లి,
హైదరాబాద్, తెలంగాణ–500044. సరిహద్గులు: తూర్పు: క్వార్టర్ నెం.271/డబ్ల్యుఎస్, దక్షిణం: క్వార్టర్ నెం.251/
ఇడబ్యుఎస్, పడమర: రోడ్లు, ఉత్తరం: క్వార్టర్ నెం. 249/ఇడబ్యుఎస్.
Rs. 12,40,372
5 కాసిమోల రాజేష్, కాసిమోల మణెమ్మ సర్వే నెం. 8లోని 124 చ.గ.ల విస్తీర్ణంలోని ప్లాట్ నెం. 5లోని మున్సిపల్ నెం. 12–308 (పిటీఐఎన్ నెం. 1195007857)
కలిగిన ఇంటిలోని 3/4వ విస్తీర్ణపు వాటా ఇల్లు, టెలిఫోన్ కాలనీ, మెడిబౌలి గ్రామం, బాలాపూర్ రెవెన్యూ మందలం
(గతంలో సరూర్నగర్ రెవెన్యూ మండలం), హైదరాబాద్, తెలంగాణ–500097. సరిహద్దులు: ఉత్తరం: (పస్తుతమున్న
లేఅవుట్, దక్షిణం: 25' వెదల్సు రోడ్లు, తూర్పు: ప్లాట్ నెం. 6, పడమర: ప్లాట్ నెం. 4.
Rs. 13,71,997
6. లేట్ రమావత్ హర్య (మరణించిన),
రమావత్ బుజ్జి, లేట్ రమావత్ హర్యా
(మరణించిన) యొక్క ఇతర చట్టపరమైన
(పతినిధులు
ఇల్లు–ప్లాట్ నెం. 131 దక్షిణ భాగం, 75 చ.గ.లు విస్తీర్ణంలో, సర్వే నెం. 55 మరియు 56, బ్లాక్ 9 కింద, రాఘవేంద్ర
నగర్, జిల్లెల్గూడ (గామం, బాలాపూర్ రెవెన్యూ మండలం, మీర్పేట్ మునిసిపాలిటీ కింద, హైదరాబాద్, తెలంగాణ–
500097. సరిహద్దులు: ఉత్తరం: ప్లాట్ నెం.131 ఉత్తర భాగం, దక్షిణం: ప్లాట్ నెం.132, తూర్పు: పొరుగువారి
స్థలం, పడమర: 25' వెడల్పు రోడ్లు.
Rs. 14,96,139
7. కుస్తీ (శావణ్, కుస్తీ ఈశ్వరీ భీ ఫ్లాట్–402 బి, ఫ్లాట్ 201, 2వ అంతస్తు (ఈస్ట్ ఫేసింగ్), బ్లాక్ సి, "వి.ఎం.సాయి దత్తా ఆర్కేడ్ అపార్ట్మెెంట్",
అవరణ నెం.12–10–590/57/7 & 12–10–590/57/7/ఏ మరియు ఇంటి నెం. 12–10–590/57/6,
వారిస్గగాడ, సీతాఫల్మండి, సికిం[దాబాద్., హైదరాబాద్, తెలంగాణ–500061. సరిహద్శలు: ఉత్తరం: ఓపెన్ టు
స్కై, దక్షిణం: ఓపెన్ టు స్కై, తూర్పు: ఓపెన్ టు స్కై, పడమర: కారిదార్ & ఫ్లాట్ నెం.401.
Rs. 16,05,354
8. అప్పాడి లోవ రాజు, అప్పాడి దేవిన్
కుమారి
ఇల్లు–2 భాగం (పశ్చిమ వైపు), సర్వే నెం.332/ఇ, తుమ్మకుంట మునిసిపాలిటీ, షామీర్పేట్ మండలం, మేడ్చల్
మల్మాజ్గ్8 జిల్లా, హైదరాబాద్, తెలంగాణ–500078. సరిహద్గులు: ఉత్తరం: పొరుగువారి స్థలం, దక్షిణం: రోడ్లు,
తూర్పు: ప్లాట్ నెం.2 భాగం, పడమర: ప్లాట్ నెం.1.
Rs. 16,13,107
9. లక్ష్మీ సెట్టి రామారావు ఇల్లు–ప్లాట్ నెం. 43 బి, సర్వే నెం. 83/సి, 84/బి, 76/ఇ & 75/సి, దయానంద్ నగర్ కాలనీ, చీర్యాల్ గ్రామం &
జిపి, కీసర మండలం, మేడ్చల్ మల్మాజ్గ్8 జిల్లా, హైదరాబాద్, తెలంగాణ–501301. సరిహద్దులు: ఉత్తరం: 100
అ.ల రోద్లు, దక్షిణం: ప్లాట్ నెం.43 బిలో కొంత భాగం, తూర్పు: 25 అదుగుల రోద్దు, పదమర: పొరుగువారి స్థలం.
Rs. 17,38,186
10. లేట్ గోపాని రమేష్ (మరణించిన), గోపాని
భాగ్య, లేట్ గోపాని రమేష్ (మరణించిన)
యొక్క ఇతర చట్టబద్ధ (పతినిధులు
ఫ్లాట్–సర్వే నెం.711/ఎన్/2/1, దాబిల్ఫురా గ్రామం, మేద్చల్ మండలం, మేద్చల్–మల్మాజ్గని జిల్లా, మల్మాజ్గిని,
తెలంగాణ–501401. సరిహద్దులు: ఉత్తరం: దాబిల్ఫూర్ నుండి లింగాపూర్ రోడ్డు, దక్షిణం: పొరుగువారి ఆస్తి,
తూర్పు: పొరుగువారి ఆస్తి, పడమర: మునిగొండ చాన్ఫర్ ఆస్తి.
Rs. 17,65,963
11 గొరిపర్తి వీర నాగేశ్వరరావు, గొరిపర్తి
విజయ లక్ష్మి
ఫ్లాట్–ఫ్లాట్ నెం. 7, 3వ అంతస్తు, "సంజయ్ అపార్ట్మేంట్స్", మున్సిపల్ నెం.30–1610/56/2/7, ప్లాట్ నెం. 56
& 57, సర్వే నెం. 53, 69 & 70/2, సూర్య నగర్, ఓల్డ్ సఫిల్గూడ, జిహెచ్ఎంసి మల్కాజ్గ్రేరి సర్కిల్ & మండలం
కింద, మేద్చల్–మల్కాజ్గిరి జిల్లా, హైదరాబాద్, తెలంగాణ–500047. సరిహద్దులు: ఉత్తరం: కారిదార్, దక్షిణం:
ఓపెన్ టు స్కై, తూర్పు: ఓపెన్ టు స్కై, పడమర: ఫ్లాట్ నెం. 6.
Rs. 21,25,418
12. లింగంపల్లి (పభాకర్, లింగంపల్లి అనిత ఇల్లు–ఇంటి నెం.2–3–177 తూర్పు భాగం, శాంతినగర్, ఉప్పల్ గ్రామం, జిహెచ్ఎంసి కింద, ఉప్పల్ సర్కిల్, ఉ
ప్పల్ మండలం, మేడ్చల్-మల్కాజ్గరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్, తెలంగాణ–500039. సరిహద్దులు:
దక్షిణం: పొరుగువారి ఇంటి నెం.2–3–178, దక్షిణం: ఇంటి నెం.2–3–158, పడమర: ఇంటి నెం.2–3–177
పశ్చిమ భాగం, ఉత్తరం: 16' వెడల్పు రోడ్డు.
Rs. 21,98,035
13. దొంతి అశ్విన్ కుమార్, దొంతి రమణి ఇల్లు–నివాస ఇంటి నిర్మాణం దీని మున్సిపల్ నెం. 14–9–895 నుండి 14–9–897 & 14–9–890 నుండి 14–
9–894, ధూల్పేట్, జాన్సీ చౌరస్తా, హైదరాబాద్, తెలంగాణ–500006. సరిహద్దులు: ఉత్తరం: ఇంటి నెం.14–
9–890 నుండి 894 వరకు భాగం దాతకు చెందినది, దక్షిణం: పొరుగువారి ఇంటి నెం.14–9–902, తూర్పు: 8
అదుగుల రోడ్లు, పడమర: సుందర్ సింగ్కు చెందిన ఇల్లు.
Rs. 22,17,158
(పదేశం: హైదరాబాద్ పై పెర్కొన్న మొత్తాలను వడ్డి& ఖర్చులతో ఈనోటీసు (పచురణ తెది నుండి 5196 (పాతది), న్యూ మున్సిపల్ నెం. 17–2–180, విస్తీర్ణం 300చ.గ.లు, చవాని నది అలి బేగ్, హైదరాబాద్,
తెలంగాణ–500023 నుండి 60 రోజుల కాలవ్యవధిలోగా హూమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ ఇండియా లిమిటెద్ కు చెల్లించవలసిందిగా ఇందుమూలంగా మిమ్ములను కోరబదుచున్నది, లేనిచో,
ఏదైతే, రుణగ్రహీతలు, తాకట్టదారులు మరియు హామీదారుల సెక్యూర్డ్ అసెట్సోను స్వాధీనంచేసు కొనుటతోనహా సెక్యూల్డ్ అసెట్స్ అన్ని రేదా మరిస్స్ పై సదరు చట్టం యొక్క
నియమాల (కింద అవసరమైన చర్యను హెూమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ ఇండియా లిమిటెడ్ తీసుకొంటుంది. దిగువ వాటితోపాటు హెూమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ ఇండియా లిమిటెడ్ కు
అందుబాటులోగల అధికారాలు: (1) సెక్యూర్డ్ అసెట్స్ర్ఆయలైజింగ్ కొరకు లీజు, అసైన్ఐంట్ లేదా అమ్మకం రూపేనా ఐదిలీచేయు అధికారలతో సహా రుజగ్రహీతలు/హామీదారుల సెక్యూర్డ్
అసెట్స్ను స్వాధీనంచేసుకొంటుంది (2) సెక్యూర్డ్ అసెట్స్ రియలైజింగ్ మరియులీజు, అసైన్ఐంట్ లేదా అమ్మకం రూపేనా ఐదిలీచేయు అధికారాలతోసహా సక్యూర్డ్ అసెట్స్ నిర్వహణ మరియు
మీచే ఐదిలీచేయబడినట్లైతే ఐదిలీచేయబడిన సెక్యూర్డ్ అసెట్స్ రియలైజేషన్ మరియు అన్ని హక్కుల్లో రద్దుఅతాయి. సదరు చట్టంలోని సెక్షన్ 13(13) యొక్క నియమాలలో, మీరు హూమ్
ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ ఇండియా లిమిటె డ్ యొక్కముందస్తు అనుమతి లేకుండా హౌమ్ ఫైస్ట్ ఫైనాన్స్ కంపెనీ ఇండియా మారి కర్మల పార్మాన్స్ స్టాన్స్ అకట్టచేసిన మరియు పై పేర్కొన్న సెక్యూన్డ్
అసెట్స్ ఏదేనినైనా అమ్మకం, లీజు లేదా ఇతర రూపాలు (మీ వ్యాపారంకు ఇతరఁతా)గా కాని బదిలీచేయుట నుండి మీరు నిషేదింపబడినారు.
సం/– అధీకృత అధికారి,
ತೆದಿ: 06–11–2025
హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ ఇండియా లిమిటెద్

$\bullet\bullet$

$\begin{array}{ccc} \bullet & \bullet \end{array}$