Skip to main content

AI assistant

Sign in to chat with this filing

The assistant answers questions, extracts KPIs, and summarises risk factors directly from the filing text.

BIRLANU LIMITED Proxy Solicitation & Information Statement 2024

Apr 2, 2024

61660_rns_2024-04-02_5e9329c4-5f46-4753-97e4-80b94039ca4d.pdf

Proxy Solicitation & Information Statement

Open in viewer

Opens in your device viewer

Ref: HIL/SE/2023-24/115

April 2, 2024

To To BSE Limited National Stock Exchange of India Limited P.J.Towers, Dalal Street 5% Floor, Exchange Plaza, Bandra (E), Mumbai —400 001 Mumbai —400 051

Scrip Code: 509675 Scrip Symbol: HIL Through: BSE Listing Centre Through: NEAPS

Sub: Newspaper advertisement with regard to Postal Ballot Notice & Remote E-voting

Ref: Regulation 30 read with Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations")

Pursuant to Regulation 30 read with Regulation 47 of the Listing Regulations, please find the enclosed newspaper cuttings of the advertisement published in Business Standard (All Editions — in English) and Nava Telangana (Hyderabad Edition — in Telugu) on April 2, 2024 with regard to Postal Ballot Notice and remote e-voting.

Yours faithfully, For HIL Limited

NIDHI BISARIA Digitally signed by NIDHI BISARIA Date: 2024.04.02 18:18:08 +05'30'

Nidhi Bisaria Company Secretary & Compliance Officer Membership No. F5634

Encls: as above

$\bullet$

.....

Œ

Œ

うちるのであ

రైతులను హెతాల్ సేల్1ా మోసం చేసిన కాంగ్రెస్

● మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ రైతులను హెూల్ సేల్గా మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. (పపంచంలోనే అత్యంత అద్భుతమైన రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలను అమలు చేసిన మాజీ సీఎం కేసీఆర్ను కాంగ్రెస్ నేతలు విమర్శించడం శోచనీయమని అన్నారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రోజు రోజుకు రైతుల కష్టాలు పెరుగుతున్నాయని వాపోయారు. వ్యవసాయానికి పెట్టబడి లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని పట్టించుకునే తీరిక రేవంత్ సర్కారుకు లేకుండా పోయిందని విమర్శించారు. ఎంత సేపూ ఇతర పార్టీల నాయకులకు కండువాలు కప్పడమే తప్పితే సాగు, తాగునీటి గురించి పట్టించుకునే వారే లేకపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. కరువు, పశుగ్రాసం కొరత, సాగునీటిపై రైతులు ప్రశ్నిస్తే వారికి సమాధానం చెప్పే ధైర్యం లేని కాంగ్రెస్ నేతలు మొఖం చాటేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల హామీల్లో ప్రకటించిన విధంగా వరికి రూ.500 బోనస్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలని ఈ సందర్భంగా సింగిరెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే వారి తరపున బీఆర్ఎస్ పోరాడుతుందని హెచ్చరించారు.

ಇಂಟಿತ ಬೆದ್ದಾದಿ ತಲಂಭ್ರಾಲು

నవతెలంగాణ-హైదరాబాద్ౠ్యరో

త్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణ తలంట్రాలను ఇంటికే పంపేలా తెలంగాణ రాష్ట్ర రోడ్న రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఏర్పాట్ల చేసింది. ఈ మేరకు దేవాదాయశాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన పోస్టర్ను సోమవారం టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ఇతర డైరెక్టర్లతో కలిసి బస్థవస్లో ఆవిష్క రించారు. టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి, వివరాలు నమోదు చేసుకుంటే గోటి తలంబ్రాలను ఇంటికే వచ్చి అందచేస్తారు. రెండేండ్లుగా ఆర్టీసీ ఈ సేవల్ని (పజలకు అందుబాటులోకి తెచ్చిన విషయం $\vec{a}$ లిసిందే. $20\overline{2}2$ లో దాదాపు 89 వేల మంది భక్తులు తలం[బాలు బుక్ చేసుకున్నారు. గత ఏడాది 1.17 లక్షల మంది భక్తులు గోటి తలం[బాలను బుక్ చేసుకున్నారని ఈ సందర్భంగా ఎమ్డీ సజ్జనార్ తెలిపారు. భద్రాదిలో ఈ నెల 17న (శీరామనవమి వేడుకల్లో భాగంగా సీతారాముల కళ్యాణం జరగ నున్న విషయం తెలిసిందే. ఇతర వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్మ 040-23450033, 040-69440000, 040-69440069 ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వీ రవీందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కష్టకాంత్, సీటీఎం(మార్కెటింగ్ అండ్ కమర్షియల్) శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

లక్కా తమ్ముదు మృతి

$\bullet$ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికుల ఫిర్యాదు

నవతెలంగాణ– జూబ్లీహిల్స్ అక్కౌతమ్ముడు అనుమానాస్పద స్టిలిలో ఇంట్లో చనిపోయారు. ఈ ఘటన హైదరాబాద్ మధురనగర్

ి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల (పకారం.. రహమత్ నగర్ డివిజన్ సంతోష్గిరి బస్తీలో అక్క రాజేశ్వరి(30), తమ్ముడు బి.సాయి (28) నివసిస్తున్నారు. రాజేశ్వరికి

వివాహం జరిగినా.. భర్త సరిగ్గా పట్టించుకోవడం లేదని కొన్ని సంవత్సరాలుగా తమ్ముడు వద్దనే ఉంటోంది. నెలలో రెండూ మూడు రోజులు అత్తింటికి వెళ్లి వచ్చేది. అక్కాతమ్ముడు ఇద్దరికీ కల్లు తాగే అలవాటు ఉంది. అయితే సోమవారం వారింట్లో నుంచి దుర్యాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా అక్కౌతమ్ముడు విగతజీవులుగా కనిపించారు. గదిలో రాజేశ్వరి రాసిన సూసైడ్ లేటర్ పోలీసులకు లభ్యమైంది. అందులో "నా భర్త సరిగా పట్టించుకోవడం లేదు. దాంతో నా తమ్ముడు భర్త దగ్గరకు వెళ్లాలని రోజూ హింసిస్తున్నాడు. నా చావుకు నా భర్త, తమ్ముడే" కారణం అని పేర్కొంది. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. మధురనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రిపోర్టర్ ఆత్మహత్య

భార్యతో గొడవపడిన ఓ జర్నలీస్ట్ క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కర్నూలుకు చెందిన రఘు హైదరాబాద్లోని బోరబండ సైట్ 3లో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతను ఓ టీవీ రిపోర్టర్గా పనిచేస్తున్నాడు. అయితే, సోమవారం ఉదయం రఘు విధుల్లో భాగంగా బయటకు వెళ్లి 11 గంటలకు ఇంటికి వచ్చాడు. వచ్చిన వెంటనే భార్యాభర్తలు గొడవపడ్చారు. అనంతరం భార్య బిల్డింగ్ పై బట్టలు తీసేందుకు వెళ్లింది. మళ్లీ గొడవ జరుగుతుందేమోనని చాలా సేపు అక్కడే ఉన్నది. ఆ సమయంలో రఘు క్షణికావేశంలో సీలింగ్ ఫ్యాస్కు ఉరేసుకున్నాడు. తర్వాత భార్య కిందకు వచ్చి చూసి ఇరుగుపొరుగు సహాయంతో రఘుని కిందకు దించి సమీపంలోని శ్రావణి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్వెరించారు. బోరబండ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్ స్పెక్టర్ తుల్జారామ్ విషయం తెలుసుకొని ఆస్పత్రికి చేరుకుని మృతుడి భార్య, బంధువుల ద్వారా వివరాలు ేసెకరించారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆ దంపతులకు

ಎಂಡೆಲು ಮಂಡುಮನ್ಯಾಯಿ..

● రాష్ట్ర (పధాన కార్యదర్శి శాంతికుమారి నవతెలంగాణ బ్యూరో–హైదరాబాద్

ఏ[పిల్, మే నెలల్లో అధిక $\overline{\phantom{a}}$ ఉష్ణో[గతతో కూడిన ఎండలు ఉన్నందున వడదెబ్బ, డీ–హైడ్రేషన్ తదితర వ్యాధులకు గురికాకుండా (పజలను చైతన్యవంతులను చేయాలని రాష్ట్ర $\tilde{\omega}$ భుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిలా కలెక్టర్లను ఆదేశించారు. తాగునీటి సరఫరా, అధిక ఉష్మోగ్రతల నేపద్యంలో చేపట్టాల్సిన ముందు జా(గత్త చర్యలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ధాన్యం .
కొనుగోలు అంశౌలపై జిల్లా కలెక్టర్లతో సోమవారం ఆమె హెదరాబాద్ నుంచి వీడియో కాన్నరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు బుర్రా వెంకటేశం, దాన కిషోర్, క్రిష్టనా చోంగ్తు, సందీప్ సులానియా, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాస్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్గ్ రోస్, సీడీఎంఏ దివ్య, విద్యా శాఖ కమిషనర్ దేవేసేన, కుటుంబ ఆరోగ్య శాఖ కమిషనర్ కర్జన్, జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డి సమాచార, పౌర సంబంధాల శాఖ [పత్యేక కమిషనర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఈ రెండు మాసాల్లో ఉత్తర తెలంగాణా ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో ఉష్మోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకుని తీ[వమైన వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపారు.

అందువల్ల వేసవిలో చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై (పజలకు తగిన అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటికే అన్ని -
జిల్లాలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్లు, ఇతర మందులను పెద్ద మొత్తంలో పంపిణీ చేశామనీ, వాటన్నింటినీ సంబంధిత (పాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ .
సెంటర్లలో అందుబాటులో ఉంచామని వెల్లడించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఆశా కార్యకర్తలతో పాటు ఉపాధి హామీ పనుల కేంద్రాలవధ్ద కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఉదయం 11 గంటలనుండి సాయంత్రం $4$ గంటల మధ్య పిల్లలు, వద్దులు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏ ఒక్కరు కూడా ఎండదెబ్బ బారిన పడకుండా ముందు జాగ్రత చర్యలను చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు

పుంచినీటి సరఫరా పర్యవేక్షణకు [పత్యేక అదికారులు

మంచినీటి సరఫరాను మరింత సమర్థవంతంగా అందించేందుకు (పతీ మండల, గ్రామ స్థాయిలో (పత్యేక అధికారులను నియమిస్తున్నట్లు సీఎస్ తెలిపారు. [ప్రతీ రోజు మంచినీటి సరఫరాను పర్యవేక్షించటానికి మండలానికి జిల్లా స్థాయి అధికౌరినీ, వార్డు, గ్రామానికి మండల స్థాయి అధికారిని నియమిస్తున్నట్లు చెప్పారు. స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో మొత్తం జిలాలో ఈ సుక్రియను పర్యవేక్షిస్తారని తెలిపారు. ఏ గ్రామంలోనైనా మంచినీటి సరఫరాకు ఆటంకాలు ఏర్పడితే, ఆయా

$\bullet$ సామాజిక సంఘాల పిలుపు

నవతెలంగాణ బ్యూరో–హైదరాబాద్ మతోన్మౌదానికి వ్యతిరేకంగా సామాజిక సంఘాల

ఆధ్వర్యంలో రాజ్యాంగ రక్షణ సదస్సులు నిర్వహించనున్నట్టు ెకేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ తెలిపారు. సోమవారం
ెహైదరాబాద్లోని ెకేవీపీఎస్ కార్యాలయంలో టీపీఎస్కే సీనియర్ నాయకులు జి రాములు అధ్యక్షతన సామాజిక సంఘాల సమావేశాన్ని నిర్వహించారు. ఆవాజ్ రాష్ట్రప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్, కేవీపీఎస్ రాష్ట్ర (పధాన కార్యదర్శి టి స్కైలాబ్బాబు, టీజీఎస్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్, కల్మగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవీ రమణ, మత్భకారుల, మత్సకార్మిక సంఘం రాష్ట స్రం కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య, గొరైల మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్, తెలంగాణ (పజాసాంస్కృతిక కేంద్రం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూపతి వెంకటేశ్వర్లు, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపపాధ్యక్షులు తొడుసం ఖీమ్రావ్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెస్తీ మాట్లాడుతూ - మహనీయుల మాసంగా ఈ నెలను $\tilde{\omega}$ కటించుకుని, ఐదు నుంచి 14 వరకు 'రాజ్యాంగ హక్కులను రక్షించుకుందాం మనువాదాన్ని మట్ట పెడదాం' అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. పదేండ్ల బీజేపీ పాలనలో

రాజ్యాంగాన్ని రద్ద చేసేందుకు కుట్టలు చేశారని తెలిపారు. దళితుల, గరిజన, బలహీన వర్గాల, మైనార్టీలకు ఆ పార్టీ పది పైనల మేలు కూడా చేయలేదని విమర్శించారు. దళితులపై దాడులు 300 రెట్లకు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. మత ఘర్షణలు, .
విద్వేషాలు, ఉద్రిక్తతలతో ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోని బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోన్నదని ఆందోళన ాయం చేశారు. చేశంలో అట్టడుగున్ను దళిత, గిరిజన,
వ్యక్తం చేశారు. దేశంలో అట్టడుగునున్న దళిత, గిరిజన,
బీసీ, మైనారిటీ తరగతులకు బడ్జెట్లో, సంపదలో, (పకృతి వనరుల్లో వారికి రావాల్సిన సామాజిక న్యాయం దక్కలేదని తెలిపారు. బీజేపీ పాలిత రాష్టాల్లో దళితులు అభద్రతలో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ సంపదను అంబానీ, అదానీలకు కట్టబెడుతూ గిరిజనులను అడవుల నుండి గెంటివేసే కుట్టలకు బీజేపీ నేతలు పాల్పడుతున్నారని విమర్శించారు.

బీసీలకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోగా, బీసీ కుల గణన చేపట్టబోమని బీసీనని చెప్పుకుంటున్న మోడీ సుకటించటం శోచనీయమన్నారు. మైనార్టీలపై సీఏఏ ముసుగులో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. రాజ్యాగ్ని రక్షించుకోవాలని కోరారు. మనువాద విష సంసృతిని మట్టిలో పాతరేసే చైతన్యం యువతలో తీసుకురావడానికి పూలే, అంబేద్కర్ జన జాతర పేరిట నిర్వహిస్తున్నామని చెప్పారు

లోప రాజలు కానా వ్యవసాయం అంది. పాదరాబాద్లకు మెసర్స్ జీటెక్ ఇక్విష్మెంట్స్ ఇంటర్నేషనల్ (ప్రవేట్ లిమిటెడ్, (ప్రతినిధియైన దీని దైరెక్టర్లు 1. క్రీమ గీత వి నాయర్ (రుణ(గహీత/ దైరెక్టర్), 2. శ్రీ కెపివి నాయర్ (రుణ(గహీత/ దైరెక్టర్) వారి నుండి కెనరా బ్యాంక్, ఎంసిబి ఖైరతాబాద్ (భాంచి గల బకాయిల రూ.7,12,33,256.40 పై.లు (30.09.2023 నాటికి కాం(టాక్చువల్ ఐకాయిలు) ప్లస్ 01.10.2023 నుండి తదుపరి వడ్డీ, చార్జీలు, వ్యయాలు మరియ .
ఖర్చులు వడ్డీ తోసహా రికవర్చేయుట కొరకు 17.04.2024న 'ఏది ఎక్కడ ఎలా ఉన్నది అది అక్కడ అలాగే ఉంటుంది" అనే (పతిపాదికన వి(కయించబడుతుంది

రుణగ్రహీతలు/ హామీదారుల పేరు& చిరునామా:

రుణగ్రహీతలు: శ్రీమతి గీత వి.నాయర్, భర్త కె.పి.నాయర్, రెరెక్టర్, మొదలు అంటా అంటా అంటా ప్రవేట్ లిమిటెడ్, రిజిన్లర్ల ఆఫీసు: ప్లాట్
నం.200/12, ఫేజ్–2 ఐదీఏ, వెర్లపల్లి రోడ్, హైదరాబాద్–500051, తెలంగాణ రాష్ట్రం, శ్రీ కె.పి.

గ్రామాల్లోని వ్యవసాయ బావుల నుంచి అద్దె (పాతిపదిక పై నీటిని సరఫరా చేయాలని సూచించారు. వాటర్ ట్యాంకర్ల ద్వారా కూడా నీటిని అందించాలన్నారు. ఇప్పటికే, అన్ని గ్రామాలు, వార్శలలోని బోరుబావుల మరమ్మతులు, ఫ్లషింగ్లను పూర్తి చేయడంతోపాటు పైప్�ైన్ల లీకేజీలను అరికట్టినట్లు సీఎస్ తెలిపారు.

కృష్ణా జలాల విడుదల

.
నాగార్జనసాగర్ ప్రాజెక్టు నుంచి పాలేరు జలాశయానికి .
తాగునీటి అవసరాలకు ఉదయం కృష్ణా జలాలను విడుదల చేసినట్లు సీఎస్ వెల్లడించారు. వీటిని పాలేరు (పాజెక్షకు చేర్చేలా నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు తగు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు

$7,149$ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

యాసంగి దాన్యం కొనుగోలుకు రాష్ట్రంలో $7,149$ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామనీ, మరో నాలుగైదు రోజుల్లో ఈ కేంద్రాలన్నీ ప్రారంభమవుతాయని సీఎస్ తెలిపారు. ఇప్పటికే |పారంభమైన కేం|దాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు. గ్రామాల్లో ప్రయివేటు కాంటాలను తెరిచి ఎంఎస్పీ కన్నా తక్కువ ధరకు కొనుగోళ్లు చేసే వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో మన ఊరు -మనబడి కార్యక్రమం కింద అన్ని (పభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న పనులన్నింటినీ సంబంధిత ఏజెన్సీల ద్వారా వెంటనే [పారంభించి, వాటి పురోగతిని పర్యవేక్షించాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు.

सिंखिकेट Syndicate
చణామల వేలం అమ కమ చకటన
E-mail: [email protected]. Ph: 040-27725283/ 259/ 260
$\Phi$ ంగార్ (మార్చి) సంస్థాన్ స్వామానికి సంస్థానికి సంస్థానికి సంస్థాన్ పార్టీ ప్రారంభారం సంస్థాన్ సంగారా 1934
ముందు 1939 కార్పులు సంస్థానికి సంస్థానికి సంస్థాన్ 10-3-163/వి. ప్రారంభారం సంస్థాన్ సంగారం సంస్థాన్ 1990 కేంద్

ತಿನರಾ ಬ್ಯಾಂಕ್, ಏಆರಿಎಂ శాఖ, హైదరాబాద్, తెలంగాణ-500026 ద్వారా వేలంవేయబడు దిగువ పేర్కొన్న చరాస్తులను
కొనుగోలుచేయుట్ కొరకు ప్రజల నుండి ఆఫర్లు కోరబడుచున్నవి.

.
ఇందుమూలంగా యావద్మందికి మరియు పత్యేకించి రుణగ్రహీతలు మరియు హామీదారులకు అ్పకటన ఇవ్వదమేమనగా, దిగువ వివరించిన చరాస్తుల .
సిక్యూర్ (కెడిటర్కు `హెపోతికేట్ చేయబడినవి. ఏవెతే వాటిని కెనరా బ్యాంక్, ఎంసిబి ఖైరతాబాద్ శాఖ యొక్క అధీకారతేత తాతిక స్వాధీనంచేసుకోబడి ులు బ్రా బ్రాంజుంలా 'ల్లా బాలంబాలు' అమారా బాలంలా అన్నారా బాలంబాల్ అంతా అయ్యా అధ్యక్షా అంతా అంతా అంతా అంతా అంతా
కేవరా బ్యాంకు, బ్రస్తుకం ఏఆర్ఎం శాఖ, హైదరాబాద్ కు మెసర్స్ జీటెక్ జక్విస్మెంట్స్ ఇంటర్నేషనల్ (పైవేట్ వైరక్టర్లు ఖర్చులు వడ్డీ తోసహా రికవరీచేయుట కొరకు 17.04.2024న 'ఏది ఎక్మడ ఎలా ఉన్నది అది అక్మడ అలాగే ఉంటుంది"అనే పద్దతిన వి(కయంచబడుతుంది.

రుణ(గహీతలు/హామీదారుల పేరు& చిరునామా:

రుణగ్రహీతలు: శ్రీమరి గీత వి. నాయ్, భర్త కె.పి.నాయ్, వైఇక్టర్ విమర్ అంత ఆయనామా:
నం.200/12, ఫేజ్-2 ఐదీఏ, చెర్లపల్లి రోడ్, హైదరాబాద్ -500051, తెలంగా జీఆెక్ ఆక్సిప్మెంటిస్త్ ఇవర్ డ్రీ ఆర్ కే కే
ఆ క్రిక్ ఇక్విప్మెంట్స్

အကို ရာဓာဝးစ
క.పం మొదటి అంతస్తు–రూమ్ నం.–1 31 వీల్ చైర్స్ 3 $6$ హెచ్.పి.కలర్ (పింటర్
1 ఇనుప అల్మారా 1 $4$ మెయిన్ ఆఫీసు టేబుల్ 1 ఫైల్స్ కొరకు ఆఫీసు రాక్ 1
$\overline{2}$ $\frac{1}{2}$ ಬ್ಲಾನ್ದೌರ್ ಎ.ಸಿ. 1 5 షీల్బ్@ేపాటు రాక్ 1 8 ఫైల్స్ కొరకు ఐరన్ రాక్
$3$ $25$ $25$ $\overline{2}$ 6 చిన్నపాటి ఫైల్స్లో ఫైల్స్ టేబుల్ 9 1 ఆపీసు టేబుల్ 1
$4$ కంప్యూటర్ టేబుల్స్ $\overline{2}$ $10$ వీల్ చెర్ 1
$5 \overline{\smash{\mathrm{0.55}}}$ $\overline{2}$ 7 కెంట్ ఓజోన్ ఎయిర్ ప్యూరిఫయర్ $\overline{1}$ 11 12005 ವರ
$6$ အက်ဆံ တယ်းလ $\overline{2}$ రూమ్ నం. -3 రెందవ అంతసు ఎంట్రన్స్ హాల్
3 సీటర్ ఇనుప ఛైర్స్ 1 1 ఎ.సి.ఎల్.జి 1 1 ඩිකාඒ
8 బాద్మా క్యాష్ కౌంటింగ్ మిషన్ 1 $\overline{2}$ ఫైల్ సెల్ 1 2355 1
$9$ వాల్ మౌంటెడ్ ఫ్యాన్ 1 కంప్యూటర్ టేబుల్ 1 3 3సీటర్ ఐరన్ చైర్ 1
రూమ్ నం. -2 $VIII$ 4 హెచ్.పి. లేజర్ జెట్ (పింటర్ 1 $4$ సీలింగ్ ఫ్యాన్ 1
1 సీలింగ్ ఫ్యాన్ 1 $5$ కంప్యూటర్ మానిటర్ 1 $5$ ఖైర్ ఎగ్జింట్ గ్యూసర్ 1
$2$ కూలర్ 1 6 కంప్యూటర్ సిపియు 1 మూదవ అంతస్తు స్టోర్ రూమ్
3 కంప్యూటర్ టేబుల్స్ 5 రూమ్ నం.-4 చిన్నపాటి ఆఫీసు ఫర్చీచర్
Ш 4 కంప్యూటర్ మానీటర్స్ $\overline{2}$ ఎల్.జి.ఎయిర్ కండీషనర్ 1 & ఆఫీసు ఫైల్స్ స్టీల్ రాక్స్ ెనికి
$5 \vert$ $\delta$ $\delta$ $\delta$ $\delta$ $\delta$ 1 $\overline{2}$ ఎగ్జిక్యూటివ్ చైర్స్ 1 $2$ హిటాచి (పొజెక్టర్
6 ఎల్.జి.ఎ.సి& ఔట్డోర్ యూనిట్ $\mathbf{1}$ $IX$ 3 $\delta$ 5 $\bar{B}$ 1 ಮೌದಲ್ CP-X3021WN 1
పీల్ ఛైర్ $\overline{2}$ $\overline{4}$ ఎగ్జిక్యూటీవ్ టేబుల్ 1 3 బూ స్టార్ ఏ.సి. 1
రూమ్ నం. -3 రూమ్ సం.-5 $4$ టేబుల్ ఫ్యాన్ $\mathbf{1}$
$ $ 1 ဒာస్పరెన్స్ టేబుల్ 1 1 కంప్యూటర్ టేబుల్ 1 షాపు అంతసు పరికరాల జాబితా
2 ఏ.సి. (దెబ్బతిన్న స్థితి) 1 $\overline{2}$ ఆఫీస్ చెర్ 1 ψ. పరికరాలు/మిషనరీ వివరాలు పరి
రూమ్ నం. - 4 X 3 కంప్యూటర్ మానీటర్స్ 2 సం. మాణ
$ V $ 1 (సోఫాసెట్ మంచం, వార్తు రోబ్స్, నైర్స్-3నం.లు 4 కీ బోరు 1 $\mathbf{1}$ వెలింగ్ మిషన్ $\overline{5}$
మొగవంటి చిన్నపాటి వాత ఫర్నీచర్స్. 5 కంప్యూటర్ సిపియు 1 2 లేత్ మిషన్ $\overline{2}$
రూమ్ నం. – .05 6 కీ ఫైల్స్కు చిన్న ఆఫీసు సెల్ఫ్ 1 3 25 కటింగ్ మిషన్ 1
1 కంప్యూటర్ టేబుల్స్ 3 రూమ్ సం- 6
1 సీలింగ్ ఫ్యాన్
ఎలడ్రిక్ పవర్ (పెస్ 1
$\overline{2}$ 3నం.ల సీటర్ ఇనుప ఛైర్స్ $\overline{2}$ 2 ఎగ్జిక్యూటీవ్ టేబుల్ 1 $5$ బ్యాండ్ పవర్ (పెస్ 1
$3$ వీల్ చెర్చ్ 5 1 $6$ ఎజి-4 గైండింగ్ మిషన్ 4
విర్లోపూల్ (ఫిడ్జీ, 165 లీటర్లు 1 $XI$ 3 ల్యాప్టూప్ చార్జర్తో సహా 1 ఎజి–7 గైండింగ్ మిషన్ 3
$5$ పెడస్టల్ ఫ్యాన్ 1 $4$ హెచ్.పి.(పింటర్ కం స్మానర్ 1 $8 \, \text{m}$ ్ కటర్స్ 4
6 స్ట్రవ్ మొగవాటిగా అట్టి కుకింగ్ రూమ్ నం. - 7 పూజా గది
సిస్టమ్ టేబుల్
$9$ $3$ $\omega$ ολ $5$ $\omega$ $5$ 1
అచెన్నిల్స్ $XII$ 1 రూమ్ నం - 8 1 10 125 KVA DG సెట్ 1
ఫ్లాస్టిక్ చైర్ 1 ఎల్.జి.ఏయిర్ కండీషనర్ 1 XV 11 హైదాలిక్ పవర్ ప్యాక్ 1
$8$ $\delta$ $\omega$ 5 కూలర్ 1 $2$ వాల్ ఫ్యాన్ 1 12 గ్యాస్ వెల్దింగ్ (బ్రేజింగ్) మిషన్ 1
రెందవ అంతస్తు– రూమ్ నం. -1 XIII 3 20 క్యూటివ్ చైర్స్ 1 $13$ $\lambda$ $\infty$ $5$ $\infty$ $\infty$ $5$ $\infty$ $\infty$ $6$ $\infty$ $5$ $\overline{\mathbf{2}}$
$1\sqrt{25}$
2 వీల్ చెర్చ్
1
$\overline{2}$
$4$ నార్మల్ వీల్ చెర్చ్ 4 14 పగ్ కటింగ్ మిషన్ $\overline{1}$
3 సిస్టమ్ టేబుల్ 1 $5$ ෂර්ා හිකාවි 2 15 డెవాల్ట్ మాన్యువల్ కట్టర్స్ $\overline{3}$
$V1$ 4 $\otimes$ $\stackrel{6}{\rightsquigarrow}$ $\stackrel{7}{\cancel{5}}$ $\stackrel{7}{\cancel{5}}$ $\stackrel{8}{\cancel{5}}$ $\stackrel{8}{\cancel{5}}$ 1 $6$ కంప్యూటర్ (మానీటర్& సిపియు) 16 హైదాలిక్ (పెస్ 5హెచ్ఏ మోటర్తోసహా 1
5 ఇనుప రాక్ 1 రూమ్ నం- 9 17 బెంచ్ గైండర్, బెంచ్ వైస్-2 నం.ల
రక్కా టూల్స్, ఐరన్ టేబుల్స్, స్పేర్స్,
6 l బీ పాయ్ 1 1 సామ్సంగ్ ఎ.సి. 1 ఇతర చిన్నపాటి ఐటెంలు. LS
కీ బోర్ను 2 $2$ సీలింగ్ ఫ్యాన్ $\mathbf{1}$ 18 ఎంఎస్ చానల్స్ అంగిల్స్ మొగవాటితో
నోటీసు బోర్డు 1 3 కంప్యూటర్ టేబుల్ $\overline{\mathbf{c}}$ చేయబడిన సపోర్టింగ్ (స్టక్షర్.
రూమ్ నం.2 $\overline{4}$ కంహ్యటర్ 1 $19$ ෂාබීපී (හඡාූරි සాබ්බි ප $_3$ න් +
1 ఎల్.జి.ఎయిర్ కండీషనర్ 1 $XIV$ 5 $35.3.585$ as $5.301005$ అక్నెస్పరీస్ 1
VII 2 ఎన్టిక్యూటివ్ చైర్స్ $\overline{2}$ ఎంఎఫ్ఓ (పింటర్ కం స్మానర్ 1 AT380T38H 6*4 &

డిగ్రీ చదువుతున్న కూతురు, ఇంటర్మీడియట్ చదువుతున్న కుమారుడు ఉన్నారు. రఘు ఆత్మహత్య చేసుకున్న సమయంలో కూతురు ఆలయానికి వెళ్లగా, కుమారుడు కాలేజీకి వెళ్లారు. మృతుడి తండ్రి రిటైర్డ్ ఏఎస్ఐ అని, అన్న నారు వచ్చిన తర్వాత ముత్ర హాలు కర్ణులుతు తరచిపాల కానిపేంబల్ అని

పెంచ్ఐఎల్ ຍฌඩයි (CK BIRLA GROUP

De: 174999TG1955PLC000656
బోటానికల్ గారైన్ భంటు 1&2, ఎల్? అంతన్ను ఎస్ఎలిఎస్ బీ నేరు. 133, బాబు బిండియా.
బోటానికల్ గారైన్ భక్కస, గచ్చిబౌలి, హైదరాబాద్-500032, తెలంగాణ, ఇండియా.
Ph. No.: +91 40 68249000 | Email id: [email protected]

పోస్టల్ బ్యాలెట్ మలయు లమోట్ ఇ-ఓటింగ్ ప్రకటన

33 కురుమాలంగా (వకటన బవ్వరకు బాల్లలెట్ మంయు లమోట్ డా ఓటింగ్ ప్రకటన
అందమూలంగా (వకటన బవ్వరమేమనగా సమయామసారంగా సవరించిన (భవస్తురం అమలులోపన్న ఎప్పేట్
మర్టీలు పేదీ: కార్టుకు ప్రకటన బవ్వరమేమనగా సమయామసారంగా సవరించిన (భవస్తురం అ

పైన పేర్యాన్న ఎంసిఏ సర్యులరిలకు అనుగుణంగా, శుక్రవారం, 22 మార్చ్, 2024 (కలాఫ్ కేది) నాటికి వెంచర్
తాబ్దటల్ మరియు కార్పారీట్ ఇన్వేమైబర్న్ (ఫైచేట్ రిమిటెష్, ది కంపెనీస్ రిజిస్టార్ అంద్ (లాన్స్లోన్ ఏజెంట్(ఆర్డీఏ)
డిపాజిటరీల

.
సోమవారం, 1 ఏప్రిల్, 2024న కంపెనీ నోటీసును పంపించింది మరియు వారి ఇమెయిల్ చిరునామాలు కంపెనీ ి ఆరెలివి( డిపాజిట్) పొందాని చెందింగా నాయిన అందుకుంచా దురయిన కారు యుంది అంది కారు అంది.
లేదా నోలీసులో పేర్క్యాస్ట్ బ్రేజీయకు అమగుణంగా వారి ఇమెయిల్ రిరుణమైన చేస్తుంటారు. దేవి ప్రభుణడిఉంటారు. దీని
'భూరం, ఈ పోస్టర్ బ్యాలెట్

డానాండ్రి, ఆ వార్డల త్వారన కానిగా సభ్యలన కార్టర్ క్యాండ్ తా అయి ముందు అనాయి అన్నారు. ఆ వార్డు కాని అవుతున్నారు అని అని అన్నారు అన్నారు అన్నారు అని అన్నారు అని అన్నారు అని అన్నారు అని అన్నారు అని అన్నారు అని అన్నారు అని అ

ిషన సెట్టికెట్ కాకు మరియు సెల్ఫ్ ఆర్వేడ్ పాస్ కాకు వివరాలకొ కంపెనిక [email protected] వర్త రదా అరిచింపి
కు డిపేటర్ కూడా మరియు సెల్ఫ్ ఆఫ్ స్టాఫ్ పాస్ కాకు వివరాలకొ కంపెనికి కూడా అగ్గుకు నిర్వహిస్తున్న వారి
కు డిపేటరియత్తే దూపంల

మీ విశాసపాతుడు

◆◆◆

◆◆

For HIL Limited
$50/-$
මයි: 01-04-2024
(పదేశం: న్యూ ఢిల్లీ
విది బిసారియా
కంపెనీ సెకటరీ

స్థిరాస్తి యొక్క వివరాలు మరియు పూర్తి వివరణ

.
రిజిష్టర్క సేల్ డీడ్ పత్రం నెం.6087/2011 ఆధారంగా మెసర్స్ జీటెక్ ఇక్మిష్మెంట్స్ ఇంటర్నేషనల్ (పైవేట్ లిమిటెడ్ వారిపేరునగల ప్లాట్ నెం.200/12 .
రక్వే నెం.254(పార్ట్) మరియు 256(పార్ట్) వద్దగల 1487.36చ.గ.ల విస్తీర్ణపు ఇందర్టీయల్ స్థలం మరియు బిల్డింగ్ ఇఎంటి. అస్తి యొక్క సరిహద్దలు త్తరం: (పస్తుతమున్న 18.00మీ.ల వెదల్పు రోడ్డు, దక్షిణం: ప్లాట్ నెం.200/10, తూర్పు: ప్లాట్ నెం.200/11, పదమర: (గీన్ బెల్ట్

రిజర్వు ధర: రూ. 4,56,54,000/-ధరావతు: రూ.45,65,400/–

ఇ-వేలం తేది& సమయం: 17.04.2024న ఉ.11.30గం.ల సుండి మ.12.30గం.లు (అమ్మకం ముగియు వరకు ప్రతిసారీ 10 నిమిషాల అపలమిత పాడిగింపుతో)

ధరావత్మ డిపాజిట్ చేయుటకు చివరి తేది: 15.04.2024న సా.5:00గం.లు.

్యాంకుకు తెలిసినంత వరకు రుణభారాలు లేవు. అయితే, అసక్తిగల బిద్దరుదారులు వారి బిద్దను సమర్పించుటకు వేలం కొరకు పెట్టిన ఆస్తుల రుణభారాలు, టైటిల్ మరియ యొక్క కెయింలు/బకాయిలు/(పభావితంచేయు విషయాలకు సంబంధించి వారి సఁంత ఇండిపెందెంట్ విచారణలు చేసుకోవాలి గ్రహీత దాఖలుచేసిన గౌరవ డిఆర్టీ–2, హైదరాబాద్ సమక్షంలో ఎస్ఏ 312/2022 వచ్చు ఫలితాలను లోబడి ఉంటుంది. .
10 విధానం: అన్ఐైన్ ఎల(క్టానిక్ బిడ్డింగ్.

$\frac{1}{2}$

HiL

.
వేలం భదేశం: కెనరా బ్యాంక్, ఏఆర్ఎం శాఖ, గ్రౌండ్ ఫో్లర్, సర్మిల్ ఆఫీసు బిల్డింగ్, ఎంసిహెచ్ నెం.10–3–163 & 10–3–163/ఏ, రైల్ నిలయం భ్రక్మన సికింద్రాబాద్-599926.

ఇతర నియమాలు & షరతులు:

_) వేలం/బిద్ధింగ్ వెబ్సైట్:www.bankeauctionwizard.com రాయిలు — ఆ ఎల్లులు:
ఇ–వేలం అమ్మకవు (పక్రియలల్లో పాల్గొనుటకు ముందు వివరణాత్మక నియమాలు కొరకు వెబ్బింగ్" ద్వారా మాత్రమే నిర్వహించబదుతుంది. బిద్ధరుదారుల
ఇ–వేలం అమ్మకవు బ) అన్లైన అంక్యం అంకాం ముందిన అనుమతిల" 10.04.2024న a.11:0000.6 బాదం నా.4:0000.6 మధ్య పంతలంపవచ్చాను.
ఏ) అస్టిని రిజర్ను ధరకు అధికానికి విక్రయంచబడుతుంది మరియు పాల్గొంటును అంది అందుకు కార్లు కార్ల అంగా వారి అఫలేక
డి) రిజర్వు పిపాజిట్చేయవలెను.

.
ఇ) అసక్తిగల బిద్ధరుదారులు వాలిడ్ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ మరియు ఇ–మెయిల్ అ(్షస్ కలిగియుందవలెను. డిజిటల్ సిగ్నేచర్కు ని అంత్రాల జబ్జులు అంతా అంతా అంది. కార్యక్రమంతో అంతా కార్యక్రమంతో అంతా అంతా అంతా అంతా కార్యక్రమంతో అంతా అంతా అ
ఏపరాల కొరకు దయచేసి సంభవించంది: సర్వీస్ అంవైడర్ మెసర్స్ అంటారేస్ సిస్టమ్స్ లిమిలెట్, లిరునామా: 24, సుధా కాలపైక్ [email protected]&[email protected].

.
ఏఫ్) ధరావత్తు మొత్తాలను చెల్లించిన తరువాత, అసక్తిగల బిధరుదారులు దిగువ పత్రాలు/వివరాలను హార్ కాపి దానా లేదా జమెయిల్ దానా 15.04.2024: ంలో చెంది. దూర్పైడా మందు లెంటా ఆస్తాగా దెబ్బందా యార్జులు అంత అంత కార్యం లా ప్రార్థాన్ని అంతా అంతా కార్యక్రమంతా
పా.5:00గం.అలోగా లేదా ముందుగా కెవరా బ్యాంక్, ఏఆర్ఎం శాఖ, హైదరాబాద్ వారికి కాపీలను దాఖలుచేయవలెను. అవి: 1) ధరావత్ హ్రాఫ్ మరియు చిరునామా రుజువుల ఫోటోకాపీలు. అయితే, గొలుపొందిన బిడ్డరు బిడ్ మొత్తాలలో 25% యొక్క మిగతా మొత్తాలను చెల్లించు సమయమున అం అంటుంబ జయించా అవాత్మం లా ఆ తెలుగా కార్యక్ష ప్రాథమించారు. ఇజ్జలు అంతా అంతా అంతా అంతా అంతా అంతా అంతా అంతా

స్ట్ . 4వ లాక్, జసవేశ్వరనగర్, బెంగకూరు–560 079, వెబ్సెట్: www.bankeauctionwizard.com, సంభదించాల్సిన వ్యక్తి: మనోహర్.ఎస్, సంభదించు
నం. 9686196755/ 9686196756, సుస్మిత బి. సంభదించాల్సిన సంబరు: 8951944383, ల్యాండ్ లైన్:080–4 [email protected].

suveun.ugannaressystems.com.
హిప్) గెలుపొందని బిద్దరుబారులకు డిపాజిటోవేసిన ధరావత్తు మొత్తాలు తిరిగి ఇవ్వబదుతాయి. అద్దీ ధరావత్తకు ఎటువంటి వద్దీ ఇవ్వబదదు.
ఖ) పై పేర్మొస్పట్లుగా వేలం రిజర్వు ధరకు అధికంతో మొదలగును. బిద్దరుదార

ఎవరైత దాఖలుచెన్నా చాలం గెలుబాందిం ఒట్టండారుగా అతారాలకాడారాలు కాక్మలా గ్యాకాలాగా గాగా లీవ్ రాగా కాదా కాదా పార్
విద్దరు పేరున జారీచేయబదుతుంది.
ఇ) గెలుపొందిన బిద్దరుదారు వెంటనే అమ్మకం ధర (ఇప్పటికే చెల్లించిన ధరావత్తుతో కలి හා
හිරිය්ත පවු මුපිරි බුළිගාරන්නකිමරෙයි.

కి) అమ్మకంలో రూ.50.00లక్షలు (రూపాయలు యాఖై లక్షలు) మరియు పైబడి సాగవలెను, గెలుపొందిన బిద్ధరుదారు అమ్మకం ప్రక్రియపై 1%రేటు? .
దీడిఎస్ డీడక్డ్ చేయబదుతుంది మరియు ఒరిజినల్ టీడీఎస్ సర్టఫికేటీసు బ్యాంకుకు సమర్పించవలెను.
ఎల్) వర్తించబడునట్లుగా కన్వీయెన్స్, స్టాంపు ద్యూదీ/జఎస్ట్ లిట్టేషన్ చార్జీలు మొగవి గెలుపొందిన బిర్డరు మాత్రమే ఇంటండి అంటుంది. గె

విద్దరు అన్ని చట్టబద్ద ఐకాయలు/చట్టబద్దం కాని బకాయిలు, వన్నులు, రేట్లు మొగనవి ఏవేని ఉన్నాకూడా వారే భరించవలసి ఉంటుంది.
ఎం) బ్యాంకు ఏ కారణంచూపకనే ఇ–వెలంసు వాయిదావేయు/ రద్దుచేయు లేదా నియమాలు& నిజంధనలను మార్చు అధికారాలు కలిగియ ాజ్లా కాబ్లా - ఇచ్చా - - - - - - - - - - - - - - - - - - -హి
హాజరవవచ్చును, వారికి అవసరమైన ఏర్పాట్లు చేయ

లాజంబంబల్లును, వాలక అవసంబైల విల్పాజ్ల రాయించారాయి.
ఓ) కదుపరి వివరాల కొరకు సంభవీంచంది: అధికృత అధికారి, కెవరా బ్యాంక్, విఆర్ఎం శాఖ, హైదరాబాద్ (ఫోన్:040–27725283)/27725285),
ఇమెయిల్ ఐడి: [email protected] లేదా ఇ–వేలం సర్ ు... రైజు, 'మాఫ్లా,' బుహ్మిన నాలు.. అని కాలం కాలం కాలం కాలం కాలం కాలం కాలం కాలం @antaressystems.com

(పత్యేక సూచనలు/ హెచ్చరిక

లివరి నిమిషాల/సెకంధ్ల బిడ్డింగ్ను వారి స్వంత అభిరుచి మేరకు బిద్దరుదారుచే నివారించవచ్చును. అట్టి కేసుల్లో బిద్దరుదారు లేదా వెందర్ యొక్క
భాగంపై ఏవేని లాప్పెస్/ఫెయిలూర్ (ఇంటర్నెట్ ఫెయిలూర్, పవర్ ఫెయిలూర్, మొ။) వాటి కొరకు కెన . 27.03.2024, ప్రదేశం: హైదరాబాద్ సం/- అధీకృత అధికారి, కెనరా బ్యాంక్

.......

$\bullet\bullet$

a-వేలం తేచి& సమయం: 17.04.2024న ఉ.11.30గం.ల నుండి మ.12.30గం.లు (అమ్మ కం ముగియు వరకు ప్రతిసారీ 10 నిమిపాల అస్థలమిత పాడిగింపుతో)

దరావతు డిపాజిట్ చేయుటకు చివరి తేచి: 15.04.2024న సా.5:00గం.లు.

బాంకుకు తెలిసినంత వరకు రుణబారాలు లేవ ,
య్యకం యొక్క వివరణాత్మక నియమాలు& నిబంధనల కొరకు, దయచేసి కెనరా బ్యాంక్ వారి వెబ్సెట్ (www.canarabank.com)లో ఇవ్వబడిన "ఇ–వేలం రింకును పరిశీరించండి లేదా ఏదేని పనిదినమున పనివేశల్లో ఏఅర్ఎం శాఖ, కెనరా బ్యాంక్, ఫోన్ సం. 040–27725283/260/259 పై సంఘదించవచ్చును.
పణగ్రహీతచేత ఫైలిచేయఐదిన గౌరవ దిఅర్టెలి–2, హైదరాబాద్ వారి సమక్షంలో ఎస్ఎ312/2022 యొక్క జారీ

.
కీలం విధానం: అన్లైన్ ఎలజ్ఘానిక్ బిడ్డింగ్. వేలం భ్రదేశం: కెనరా బ్యాంక్, ఏఆర్ఎం శాఖ, గ్రౌండ్ ఫ్లోర్, సర్మిల్ ఆఫ

& 10–3–163/ఎ, రైల్ నిలయం (పక్కన, సికిం[దాబాద్–599926.

ఇతర నియమాలు & షరతులు:

.
ఎ) వేలం/బిడ్లింగ్ కేవలం వెబ్సైట్:www.bankeauctionwizard.com ద్వారా "ఆన్లైన్ ఎలక్ట్రానిక్ బిడ్డింగ్" ద్వారా మాత్రమే నిర్వహిం బిద్ధరుదారులు ఇ–వేలం అమ్మకపు (ఫ(కియలల్లో పాల్గొనుటకు ముందు వివరణాత్మక నియమాలు కొరకు వెబ్సైల్ ద్వారా పోవలసిందిగా కోరుబదుచున్నది. బి) ఆస్తిని అధీకృత అధికారి ముందస్తు అనుమతితో 10.04.2024న ఉ.11:00గం.ల నుండి సా.4:00గం.ల మధ్య పరిశీలించవచ్చును. ు, కాన్లు కాళెక్టాకా కాళికార యొందాని అయింతాలు 10.04.2024న ద.11:00గం.ల నుండి నా.4:00గం.ల మధ్య పరిశీలించవచ్చును.
- సి) ఆస్తిని రిజర్వు ధరకు అధికానికి విక్రయించబడుతుంది మరియు పాల్గొంటున్న బిద్ధరుగారులు వేలం (భర్తులో కారంగా ప

లు కానికి జృంకా, బిలింబర్ కాళ్లు, బ్రాట్ బా పా ఫోర్ గుం: 2021 2101 బంధుగాగా కాదు. మందు డిపాజిట్ఎయవలెను.
ఎన్ఇఎఫ్ట్/ఫిండ్ (టాన్స్ఫ్రేర్ ద్వారా 15.04.2024న లేదా ముందుగా సా.5:00గం.లకు ముందు డిపాజిట్ఎేయవలెను.

.
ఇ) ఆసక్తిగల బిడ్డరుదారులు వాలిద్ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ మరియు ఇ–మెయిల్ అ(దస్ కలిగియుందవలెను. డిజిటల్ సిగ్నేచర్కు సంః వివరాల కొరకు దయచేసి సంభదించండి: సర్వీస్ (ఫొవైదర్ మెసర్స్ అంటరేస్ సిస్టమ్స్ లిమిటెడ్, చిరునామా: 24, సుధా కాంప్లెక్స్, 3వ స్టేజి, 4వ బ్లాక్, బబితం కారులు బయటం గుంటుంలు... గ్రామం అంటే ముఖ్య కారులు గట్టలు అయితా మారు మా వాక్ నుక్కరం కారు. మా బ్లా, మా బాల
జనవేత్వర నగర్, బెంగకూరు–560 079, వెబ్సైట్:www.bankeauctionwizard.com, సంభవించాల్సిన వృక్తి: సుస్మిత బి. సంభవిం

ఎఫ్) ధరావత్త మొత్తాలను వెల్లించిన తరువాత, ఆసక్తిగల బిద్దరుదారులు దిగువ పత్రాలు/వివరాలను హార్డ్ కాపి ద్వారా ఉంట
లేదా ముందుగా సా.5:00గం.లలోగా కెనరా బ్యాంక్, ఏఆర్ఎం శాఖ, హైదరాబాద్ వారికి కాపీలను దాఖలుచేయవలెను. అవి: 1) ధరావత్ ం.................................... (హ్రఫ్ మరియు చిరునామా రుజువుల ఫోటోకాపీలు. అయితే, గెలుపొందిన విద్దరు విడ్ మొత్తాలలో 25% యొక్క మిగతా మొత్తాలను చెళ్లించు సమయమున .
బ్యాంకుకు ఈ ఒరిజినల్ ప(తాలను దాఖలుచేయాలి. 3) బిద్దరు పేరు, సంధ్రదంచాల్సిన నం., చిరునామా, ఇ–మెయిల్ ఐది. 4) ధరావత్త ఆన్5ైన్ రిఫంద్ .
కొరకు బిద్దరుదారు యొక్క బ్యాంక్ ఖాతా వివరాలు.

ం లవ జులుబాబ యొక్క బృంకా శాలా యారాయి.
జి)అసక్తిగల విడ్డరుదారులు సంభదించాల్సినది: ఇ–వేలం సర్వీస్ (ఫొనైదర్ మెసర్స్ అంటరెస్ పిస్టమ్స్ లిమినామో: 24, సుధా కాంఫ్లెక్స్, 3వ స్టేజి,
4వ బ్లాక్, ఐసవేశ్వర నగర్, ఐంగళూరు–560 079, వెబ్ నంబరు: 8951944383, ల్యాండ్ లైన్:080–49352000/40482100/ 40482000, మెయిల్ ఐది: [email protected] హెచ్) గెలుపొందని విద్దరుదారులకు దిపాజిట్ఎేసిన ధరావత్తు మొత్తాలు తిరిగి ఇవ్వఐదుతాయి. అట్టి ధరావత్తుకు ఎటువంటి వడ్డీ ఇవ్వఐదదు

) పై పేర్మొస్తట్లుగా వేలం రిజర్వు ధరకు అధికంతో మొదలగును. బిద్దరుదారు గరిష్ట ధర (రిజర్వు ధరకు అధికంగా) క్లోజర్ పై& అన్లైన్ వేలం ద్వారా .
ఎవరైతే దాఖలుచేస్తారో వారిని గెలుపొందిన బిద్దరుదారుగా (పకటించబడుతుంది. అమ్మకం సర్దిఫికేట్సు సెక్యూర్డ్ (కెడిటర్ ఆమోదం (పాతిపదికన గెలుపొందిన .
బిడ్డరు -పేరున జారీచేయబడుతుంది.

జె) గెలుపొందిన బిద్దరుదారు వెంటనే అమ్మకం ధర (ఇప్పటికే చెల్లించిన ధరావత్తుతో కలిపి)లో 25%ను దిపాజిటిచేయవలెను మరియు మిగతా మొత్తాలన .
సెక్యూర్డ్ (కెడిటర్చే అమ్మకం ఆమోదించబడిన తేది నుండి 15 రోజుల్లోగా చెల్లైంచవలసి ఉంటుంది, ఒకవేళ గెలుపొందిన బిద్దరుదారు అమ్మకం ధరను చెల్లించుటలో విఫలం చెందినట్లైతే, అతనిచేత ఇప్పటికే చెల్లించిన మొత్తాలు ఏదేని నోటీసు ఇవ్వకుందానే అధీకృత అధికారిచేత జప్తుచేయబదుతుంది మరియు .
ఆసి తిరిగి విక్రయించబడుతుంది

◆◆◆◆◆◇◆◆◆

ెకె) అమ్మకం కొరకు గరిష్ట ధరతో ముందుకుసాగాలి అప్పుదే గెలుపొందిన బిద్దరుదారుగా ప్రకటించబదుదురు.
ఎల్) గెలుపొందిన బిద్దరుదారు పూర్తి మొత్తాలను బిద్ ఆమోదపు 15 రోజుల్లోగా డిడి/ఎస్ఐఎఫ్టెలీల్లిజిఎస్ రూపేనా చెల్లింవలెను, మర విజేతలుగా భ్రకటించి అమ్మకవు సర్టెఫికేట్ జారీచేయబడిన తేది నుండి 15 రోజుల్లోగా వస్తువులను తొలగించవలెను, విఫలం చెందిన ఏదైతే ధరావత్త .
జపుఅవుతుంది.

ుల్లాం.............
ఎం) అమ్మకంలో రూ.50.00లక్షలు (రూపాయలు యాభై లక్షలు) మరియు పైబడి సాగవలెను, గెలుపొందిన బిద్దరుదారు అమ్మకం (ఫ(కియపై 1%రేటు
టిడిఎస్ డిదక్ష్రిదేయబదుతుంది మరియు ఒరిజినల్ టిడిఎస్ సర్టిఫికేట్ను బ్యాంకుకు సమర్పి

ఎన్) వర్తించబదునట్లుగా కన్వీయెన్స్, స్టాంపు ద్యూటి/జిఎస్టి రిజి(స్టేషన్ చార్జీలు మొగనవి గెలుపొందిన బిద్దరు మా(తమే భరించవలసి ఉంటుంది. గెలుపొంది: —————————————————————————————————————

డెలివరీ తీసుకొనుట మరియు మార్చుట జరుపుకోవలెను.

ంలాం కాంబా నావా వాంలా మార్చారా వాంత్రా కాంగా..
పి) ఐటంలను తప్పనిసరిగా ఒక లాటిగా, ముందస్తు అనుమతితో అధీకృత అధికారి/బ్యాంకు యొక్క అధీకృత (ప్రతినిధి సమక్షంలో తీయవలెను.
'క్యూ) ఒకవేళ విద్దరుదారు నిర్ణీత సమయంలోగా ఆవరణల నుండి ఐట

రద్దవేసి అట్టి దెబ్బతిన్న/నష్టాల అమ్మకపు ధరల్లో జప్తువేస్తుంది. అందుకుగాను, బిద్దదుదారు అట్టి ఐటెంల పట్ల జాగ్రత్త వహించి ఇతర వ్యక్తుల ద్వారా లిప్రవేయకుందా ఉందాలి లేదా కెయిం చేయరాదు.

అర్) - బ్యాంకు ఏ కారణంచూపకనే ఇ–వేలంను వాయిదావేయు/రద్దుచేయు లేదా నియమాలు& నిబంధనలను మార్పు అధికారాలు కలిగియుంటారు. ఎస్) అట్లి బిద్దరుదారులు ఇంటెర్నెట్ వాడకుండా వుండే వారైతే, వారు నేరుగా సర్మిల్ ఆఫీసు, హైదరాబాద్ లేదా ఏఆర్ఎం (బాంచికి హాజరవవచ్చును, వారికి అవసరమైన ఏర్పాట్లుచేయబదుతాయి

ది) తదుపరి వివరాల కొరకు సంభదించంది: అధీకృత అధికారి, కెనరా బ్యాంక్, ఏఅర్ఎం శాఖ, హైదరాబాద్ (ఫోన్:040–27725283/260/259)
ఇమెయిల్ ఐడి: [email protected] లేదా ఇ–వేలం సర్వీస్ (ఫొనైడర్ మెసర్స్ అంటరెస్ సిస్టమ్స్ లిమిటెడ్, చిరు 3వ స్టేజి, 4వ బాక్, ఐసవేశ్వర నగర్, ఐంగళూరు–560 079, వెబిసైట్:www.bankeauctionwizard.com సంప్రదించాల్సిన వ్యక్తి: సుస్మిత బి. నంచేదించాల్సిన సంజరు: 8951944383, ల్యాండ్ లైన్:080-49352000/40482100/ 40482000, వుయుల్ ఐడి: [email protected]. ను సంభదించవచ్చును.

పత్యేక సూచనలు/ హెచ్చరిక

బిద్ధరుదారులు వారి స్వంత అభిరుచిమేరకు చివరి నిమిషం/క్షణంలో బిడ్డింగ్ వేయుటను నివారించంది, ఇంటర్నెట్ లోపాలు, విఫలాలు, పవర్ ఫెయిల్ ఒబ్బందాలులు చారా స్వారం కారంబడుంది ఇది సంబంధాలు కారు. అద్దీ విషయాలలో, అవసరమైన (ప్రత్యామ్నాయ ఏర్పాట్ల మరియు బ్యాక్ ఆఫ్ పవర్సు ుర్పాటుచేసుకోవలెను మరియు అట్టి స్థితిని గట్టికా ఎదుర్మొందురు మరియు విజయవంతంగా వేలంలో పాల్గొందురు. తేది: 27.03.2024, ప్రదేశం: హైదరాబాద్

◆◆

సం/– అధీకృత అధికారి, కెనరా బ్యాంక్

◆◆ ◆◆◆◆◆◇◆◆+